అద్భుతమైన వ్యాసం. ఎన్నో వాక్యాలు మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను, నోట్స్ లోకి తీసుకున్నాను. ఈ వ్యాసం చదివాక బైరాగి కవిత్వం ఆర్డర్ చేసుకోవాలి, దానితో పాటు వాడ్రేవు చినవీరభద్రుడు గారి రచనలు కూడా.
వాడ్రేవు చినవీరభద్రుడు ధన్యవాదాలు సార్. ఎంత ఇష్టంగా, ఎంత మృదువుగా రాసారో… ప్రతి పదం, ప్రతి వాక్యం చదువుంటున్నంత సేపు మనస్సంతా ఎదో తెలియని ఒక తియ్యని అనుభూతి.
I wish I could make margin notes for this essay. Here are some immediate thoughts:
“We have met the enemy and he is us”. We end up becoming what we hate and fight. That is what happened to all the movements that started in hate. Eliot says:
We think of the key, each in his prison
Thinking of the key, each confirms a prison
My problem is the labels they use for Bairagi — and funny thing is that the label itself talk about how complex a poet he is, and yet apply simple monikers to his poetry!
తొలుదొల్తనే ఒక మహానుభావుడి వ్యాసం చదవటంతో ఈ సంచిక ఎంత విశిష్టమైనదో తెలియవస్తున్మది. భగవదనుగ్రహం వల్ల సూరపరాజుగారి ప్రాపు కొంతకాలం కలిగింది. ఇటు ఉపనిషత్తులను, అటు పాశ్చాత్య సాహిత్యాన్ని మథనాన్ని చేసిన మహనీయులు రాధాకృష్ణమూర్తిగారు. బైరాగి కూడా అంతే పట్టు గలిగిన వారని వ్యాసం చదివితే తెలుస్తున్నది.
బైరాగి కవిత్వానికి భాష్యం చెప్పగలిగిన సమర్థ సాహితీ ప్రకాండులు సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు. వారి వ్యాసం సేకరించి ప్రచురించిన ఈమాట సంపాదకులకు అభినందనలు.
ఈ కథలు నేను ఇంతవరకూ చదవలేదు. కవితలు మాత్రమే చదివాను. అయినా అలవాటు చొప్పున సాహసించి ఒక వాఖ్య పడేస్తున్నాను 🙂 . అంటే, కథల్లో మర్మం బాగా చెప్పారు — abstraction సరిగ్గా చూపించారు.
కవిత్వం లోని కొన్ని అంశాలు ఈ కథల్లో కూడా కనబడుతున్నాయి. బైరాగి మీద “పునరుజ్జీవనం” అన్న మార్మికాంశం బాగానే ముద్ర వేసింది. అది కొంచెం హైందవ మతం లోని పునర్జన్మ లాగ కనిపించినా, అది క్రైస్తవ మతం లోని భావన. “మృత్యు తంద్రను వీడి వస్తాడు లాజరస్”. ఇక్కడ లాజరస్ చచ్చి బ్రతికిన మనిషి. దైవదయలో పునరుజ్జీవనం పొందిన మనిషి.
కరుణ అనే పదానికి గ్రేస్ (grace) అని కూడా వాడవచ్చు అనుకుంటాను. అప్పుడు బైరాగిమీద ఎలియట్ (Eliot) ప్రభావం బాగా కనబడుతుంది అని తెలుస్తుంది. ఇది కాథలిక్ పునరుజ్జీవనం (Catholic Renaissance) లో మనిషిని దేవుడికి దగ్గరకి తీసుకొచ్చిన గానం, వాదం, ఆలోచన. ఇది విశ్వాసం (faith) యొక్క ప్రాముఖ్యం చూపుతుంది. It gave hope to many oppressed people, one thing they needed: hope.
బహుశా బమ్మెర పోతన ఇరవై శతాబ్దంలో పుట్టి ఉంటే బైరాగి లాగా కవిత్వం రాసి ఉండేవాడు.
క్రికెట్ చూసే, కామెంటే వారిలో ఒక రకమైన సరదా ఉంది — ఒకప్పటి ఆటగాళ్ళు, ఇప్పటివారు, ఎప్పుడో బతికి ఆడిన విక్టర్ ట్రంపర్ వంటివాళ్ళనీ గుత్తగా కట్టి ఓ టీమ్ తయారు చేసి వార్తల్లో వదుల్తారు. ఆ టీమ్ ఎందుకూ పనికిరాదూ, ఆడలేరు. ఉదా: టెండుల్కార్ ఓపెనర్, సోబర్స్ కెప్టెన్, బ్రాడ్మాన్ మధ్యలో, వెస్ హాల్, డెన్నిస్ లిల్లీ, బుమ్రా బౌలర్స్ వగైరా. ఈ పై వాక్యం కూడా అలాగే ఉంది. ఏయే కాలాలలో ఆడేవారు ఆ కాలాలలో మాత్రమే ఆడతారని తెల్సీ ఇటువంటి వార్తలు చదివినప్పుడు నవ్వూ, కొండొకచో ఏవగింపూ కలుగుతుంది.
With all due respect to Bairagi guru and pOtana in their own times, the comparison seems meaningless.
ఇంత మంచి వ్యాసం చదివాక చివర్లో ఈ పై వాక్యం పంటి కింద ఇంగువ ముక్కలా తగుల్తోంది.
నాకు జీవితాన్ని ఇచ్చిన కవి బైరాగి గురించి Sanjay Khan అభిప్రాయం:
09/07/2025 3:32 am
అద్భుతమైన వ్యాసం. ఎన్నో వాక్యాలు మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను, నోట్స్ లోకి తీసుకున్నాను. ఈ వ్యాసం చదివాక బైరాగి కవిత్వం ఆర్డర్ చేసుకోవాలి, దానితో పాటు వాడ్రేవు చినవీరభద్రుడు గారి రచనలు కూడా.
వాడ్రేవు చినవీరభద్రుడు ధన్యవాదాలు సార్. ఎంత ఇష్టంగా, ఎంత మృదువుగా రాసారో… ప్రతి పదం, ప్రతి వాక్యం చదువుంటున్నంత సేపు మనస్సంతా ఎదో తెలియని ఒక తియ్యని అనుభూతి.
నాకు జీవితాన్ని ఇచ్చిన కవి బైరాగి గురించి RAMARAO KANNEGANTI అభిప్రాయం:
09/06/2025 9:34 pm
I wish I could make margin notes for this essay. Here are some immediate thoughts:
“We have met the enemy and he is us”. We end up becoming what we hate and fight. That is what happened to all the movements that started in hate. Eliot says:
We think of the key, each in his prison
Thinking of the key, each confirms a prison
My problem is the labels they use for Bairagi — and funny thing is that the label itself talk about how complex a poet he is, and yet apply simple monikers to his poetry!
Will read again, in the next round 🙂
పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి Srini అభిప్రాయం:
09/06/2025 6:40 pm
చాలా బాగా రాసారు. ఆలాగే ఇంకా మంచి వ్యాసాలు రాయండి.
నాకు జీవితాన్ని ఇచ్చిన కవి బైరాగి గురించి Chowdary Jampala అభిప్రాయం:
09/06/2025 3:39 pm
ఎవరి కవీ కాని మీ కవి తత్వాన్ని చక్కగా పరిచయం చేశారు. ధన్యవాదాలు.
బైరాగితో ప్రయాణం గురించి Chowdary Jampala అభిప్రాయం:
09/06/2025 3:25 pm
ఈ విశ్లేషణ కొత్తగా ఉంది. ఆలోచనలు రేకెత్తిచ్చింది.
దివ్యభవనంలో బీజాక్షరి గురించి Chowdary Jampala అభిప్రాయం:
09/06/2025 3:09 pm
ఆశ, దయ, పునరుజ్జీవనం ఈ కథలలో మళ్ళీ మళ్ళీ కనిపించే అంశాలు. బైబిల్లో క్రీస్తు లాజరస్‌ను పునరుద్ధరించిన ఘట్టాన్ని చదవటం ఒక కథలో ముఖ్యాంశం.
ఆధునిక ఆర్షకవి ఆదిమ బైరాగి గురించి చింతలపాటి శ్రీధరుడు అభిప్రాయం:
09/06/2025 2:57 pm
చదివీ చదివీ ఆకళించుకోవలసిన వ్యాసం. కృతికర్త రాధాకృష్ణమూర్తి గారికి, కృతిభర్త సురేశ్ గారికీ కృతజ్ఞతార్థక నమస్సులు. 🙏🏼
ఆధునిక ఆర్షకవి ఆదిమ బైరాగి గురించి తుమ్మూరి రాంమోహన్ రావు అభిప్రాయం:
09/06/2025 1:49 pm
తొలుదొల్తనే ఒక మహానుభావుడి వ్యాసం చదవటంతో ఈ సంచిక ఎంత విశిష్టమైనదో తెలియవస్తున్మది. భగవదనుగ్రహం వల్ల సూరపరాజుగారి ప్రాపు కొంతకాలం కలిగింది. ఇటు ఉపనిషత్తులను, అటు పాశ్చాత్య సాహిత్యాన్ని మథనాన్ని చేసిన మహనీయులు రాధాకృష్ణమూర్తిగారు. బైరాగి కూడా అంతే పట్టు గలిగిన వారని వ్యాసం చదివితే తెలుస్తున్నది.
బైరాగి కవిత్వానికి భాష్యం చెప్పగలిగిన సమర్థ సాహితీ ప్రకాండులు సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు. వారి వ్యాసం సేకరించి ప్రచురించిన ఈమాట సంపాదకులకు అభినందనలు.
దివ్యభవనంలో బీజాక్షరి గురించి RAMARAO KANNEGANTI అభిప్రాయం:
09/06/2025 11:23 am
ఈ కథలు నేను ఇంతవరకూ చదవలేదు. కవితలు మాత్రమే చదివాను. అయినా అలవాటు చొప్పున సాహసించి ఒక వాఖ్య పడేస్తున్నాను 🙂 . అంటే, కథల్లో మర్మం బాగా చెప్పారు — abstraction సరిగ్గా చూపించారు.
కవిత్వం లోని కొన్ని అంశాలు ఈ కథల్లో కూడా కనబడుతున్నాయి. బైరాగి మీద “పునరుజ్జీవనం” అన్న మార్మికాంశం బాగానే ముద్ర వేసింది. అది కొంచెం హైందవ మతం లోని పునర్జన్మ లాగ కనిపించినా, అది క్రైస్తవ మతం లోని భావన. “మృత్యు తంద్రను వీడి వస్తాడు లాజరస్”. ఇక్కడ లాజరస్ చచ్చి బ్రతికిన మనిషి. దైవదయలో పునరుజ్జీవనం పొందిన మనిషి.
కరుణ అనే పదానికి గ్రేస్ (grace) అని కూడా వాడవచ్చు అనుకుంటాను. అప్పుడు బైరాగిమీద ఎలియట్ (Eliot) ప్రభావం బాగా కనబడుతుంది అని తెలుస్తుంది. ఇది కాథలిక్ పునరుజ్జీవనం (Catholic Renaissance) లో మనిషిని దేవుడికి దగ్గరకి తీసుకొచ్చిన గానం, వాదం, ఆలోచన. ఇది విశ్వాసం (faith) యొక్క ప్రాముఖ్యం చూపుతుంది. It gave hope to many oppressed people, one thing they needed: hope.
నాకు జీవితాన్ని ఇచ్చిన కవి బైరాగి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
09/06/2025 9:45 am