పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16460

  1. (అ)పరిచితుడు గురించి Vijaya Karra అభిప్రాయం:

    05/17/2020 9:55 am

    గౌరి గారు – థాంక్యూ మేడమ్!!!

  2. గ్రీకు పురాణ గాథలు 5 గురించి Jagadeswar Vallabhadas అభిప్రాయం:

    05/17/2020 1:28 am

    వేమూరి వేంకటేశ్వరరావు గారు,

    మానస పుత్రులు/పుత్రిక అంటే మీరిచ్చిన వివరణ సరైనదనిపించడం లేదు. బ్రహ్మ, సరస్వతులకు పుట్టిన వాళ్ళను అన్న చెల్లెల్లుగా వ్యవహరించొచ్చు. కాని బ్రహ్మ ఊహకు పుట్టిన వాల్లంతా అన్న చెల్లెల్లు అనడంలో అర్థం లేదు. కాబట్టి అన్న చెల్లెల్లకు ఎక్కడా పెళ్ళవలేదు.

    జగదీశ్వర్ వల్లభదాసు

  3. మౌనవిపంచి గురించి G.V.S.Ananta Lakshmi అభిప్రాయం:

    05/15/2020 11:51 am

    చాలా మంచి లోతైన భావ పరంపర

  4. పిల్లర్ నం. 13 గురించి subrahmanyam అభిప్రాయం:

    05/14/2020 9:22 am

    ఆయ్యా! నడి యెండల కాలంలో కొబ్బరిబోండాం తాగినట్లు వుంది మీ కథానిక చదువుతుంటే.

  5. మూడు ఆత్మకథలు: 1. మంచీ మర్యాదా గురించి T.subrahmanym అభిప్రాయం:

    05/13/2020 2:25 am

    Such peccadillos are not uncommon even in India.Take an infant view and just move on lest they spoil moods.

  6. రాజకీయాందోళనము గురించి tadepalli subrahmanyam అభిప్రాయం:

    05/13/2020 2:03 am

    One of the few great historians Sri sivarao gaaru took great pains to portray the happenings in the then India under British rule.Perhaps this great series helped Sasi tharror to take a dig against Britain;recently in a debate in Oxford.Highly recommonded to any one interested in erstwhile Indian politics which shaped a quest for independence.

  7. (అ)పరిచితుడు గురించి Gowri Kirubanandan అభిప్రాయం:

    05/12/2020 7:33 pm

    “మూడు తరాలు దాటితే మరుగునపడిపోయే బాంధవ్యాల కోసం ఇన్ని స్పర్థలు నెత్తినేసుకుని జీవించాలా”
    ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన సత్యం.

  8. సత్య దర్శనం గురించి subrahmanyam అభిప్రాయం:

    05/12/2020 10:22 am

    స్వామీ చాల బాగా వుంది.ఈ తడవ దూర్వాసుడు అని కాక దుర్వాసుడు అని మాత్రమే వ్రాయండి.

  9. సాయం ఛాయ గురించి nagamurali అభిప్రాయం:

    05/10/2020 11:36 pm

    బాగుంది కవిత. నా కూతురికి (పదమూడేళ్ళు) చదివి వినిపించాను డ్రమటిక్ గా. ఇద్దరం బాగుందని నవ్వుకున్నాం.

  10. జీవితానందం ఎక్కడున్నది? గురించి Sriram Bhamidipati అభిప్రాయం:

    05/10/2020 3:13 pm

    మినిమలిజంలో ఉన్న మజా.. అది అనుభవించితే తెలియునులే …