పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. కోనసీమ కథలు: విలేకరి గురించి bollojubaba అభిప్రాయం:

    05/09/2011 2:48 am

    ఏదో అమలాపురం అన్న ఊరిపేరు, జగ్గనతోట తీర్థం వంటివి తప్ప కోనసీమ నేటివిటీ ఏముంది ఈ కధలో. అంటే కోనసీమ కథలు అని పేరుపెట్టేంత. ఇదో సార్వజనీనమైన ఇతివృత్తమే కదా?

    కోనసీమ కధలు అనగానే, వివిధ ఊర్లపేర్లు, జరిగే తీర్థాలు, కాటన్ కాలువలు, కొబ్బరి చెట్లు, పిండివంటలు ఇంటిపేర్లు వీటన్నింటినీ (కధ కనుక కనీసం కొన్నింటిని) ఊహించాను.
    ఏ మైనా కధ బాగుంది.

    పెళ్లయిన కూతురు తన అత్తవారింటినుంచి తప్పించుకొని ఏళ్ళ తరబడి మరో చోట ఉన్న విషయం పుట్టింటి వారికి తెలియకపోవటం నమ్మశఖ్యంగా లేదు. కధనం కూడా సమర్ధించే విధంగా బలంగా లేదు
    దమయంతి విలేఖరి పాత్రను దులిపేయతం – అంతవరకూ ఆమె వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చిత్రించిన తీరుకు విరుద్ధంగా అనిపించింది.

    మొత్తం మీద కధలో గుర్తుండిపోయే పాత్ర దమయంతి.

    బొల్లోజు బాబా

  2. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి ydaya అభిప్రాయం:

    05/08/2011 4:31 am

    thank you sir,
    it is verry good work and verry usefull for next genaration.

  3. కొడుకుల శివరాం భాగవత గానం గురించి kornepati vidyasagar అభిప్రాయం:

    05/07/2011 9:05 pm

    చాలా బాగున్నది. ఇలాంటి పద్యాలు ఇంకా కావాలి.

  4. నల్లతోలు: కథ నచ్చిన కారణం గురించి chavakiran అభిప్రాయం:

    05/07/2011 10:33 am

    http://kinige.com/kbook.php?id=142“>పుస్తకము ఇప్పుడు కినిగె పై లభిస్తున్నది.

  5. మందులను ఎలా కనుక్కొంటారు? గురించి chavakiran అభిప్రాయం:

    05/07/2011 10:31 am

    Loved the article. Pretty informative and even useful to writers with these plots in their stories!

  6. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి రవి అభిప్రాయం:

    05/05/2011 6:54 am

    అపురూపమైన కలెక్షను. ధన్యవాదాలు.

  7. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి ravikanti srinivas అభిప్రాయం:

    05/05/2011 6:53 am

    చాలా బాగుంది. గొప్ప గొప్ప వారి మాట‌ల‌ను విన‌డం మంచి అనుభ‌వం. ధ‌న్యవాదాలు.
    -రావికంటి శ్రీ‌నివాస్‌.

  8. యానాం బోటులో.. గురించి రవి అభిప్రాయం:

    05/04/2011 8:15 am

    చివరి చరణం చాలా అందంగా ఉంది.

  9. గాంధీ అభిమాని గురించి కళ్యాణి అభిప్రాయం:

    05/04/2011 7:55 am

    కోడిగుడ్లకి ఈకలు పీకే మేధావి కథ
    ఇండియా ది గ్రేట్లో గాంధీ అంటే రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాజీవ్ గాంధీలే. ఫ్రాన్సు రచయితయినా గాంధీ గారిని గుర్తించి గౌరవించినందుకు అభినందించవలసిందే.
    మంచి కథని అనువదించినందుకు అభివందనాలు.
    – కళ్యాణి

  10. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి సూర్యుడు అభిప్రాయం:

    05/03/2011 12:26 pm

    జాషువా గారి పరిచయ కర్త, జగ్గయ్య గారే.

    వీటిని సేకరించి అందించిన పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.
    /సూర్యుడు