పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి గోపీకృష్ణ అభిప్రాయం:

    05/02/2011 10:29 am

    చాలా బాగుంది. ఆ మహానుభావుల గొంతులు వినగలిగే అదృష్టాన్ని ప్రసాదించినందులకు క్రుతజ్ఞుడను.
    వ్యాఖ్యాత కె.వి.రమణాచారి గారు.

    భవదీయుడు,
    గోపీకృష్ణ

  2. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    05/02/2011 10:10 am

    భావనారాయణగారు,

    Thanks for your kind words! Yes, you are correct that “Manathan Maravillai” is the Tamil version of Telugu గుండమ్మ కథ. We shall try to share some more rare; esp. non-film/AIR numbers of A.M. Raja in near future on eemaaTa.

    Regards,
    Sreenivas

  3. పిల్లల కోసం గురించి Seetha Kumari అభిప్రాయం:

    05/02/2011 5:39 am

    ఎంత బాగున్నాయో….. మీ కవితలు ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటాయి….

  4. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి M.ravikumar అభిప్రాయం:

    05/02/2011 12:15 am

    మీ ఈ మాట చాలా బాగున్నది. ఈ అపురూపమైన అలనాటి తెలుగు ప్రముఖుల గురించి పుస్తకాలలొ చదవటమేగాని, వారి గొంతులను వినలేదు. ఇది ఒక అనిర్వచనీయమైన అనుభవం.

  5. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి శివరామప్రసాద్ కప్పగంతు అభిప్రాయం:

    05/01/2011 10:46 pm

    సత్యం శంకరమంచి గారి గళం కూడ ఈ వ్యాఖ్యాత గొంతును పోలి ఉన్నది.

  6. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి Rajendra Kumar Maharana అభిప్రాయం:

    05/01/2011 11:25 am

    మీ ఈ మాట చాలా బాగున్నది. అభినఁదనలు.
    ఆ కొన్న వీనులకు చక్కటి విఁదు దొరికిఁది.

  7. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి శివరామప్రసాద్ కప్పగంతు అభిప్రాయం:

    05/01/2011 10:40 am

    అపురూప వ్యక్తుల గళాలు వినగలగటమే అదృష్టం. వ్యాఖ్యాత ప్రముఖ నటుడు జగ్గయ్య అనిపిస్తున్నది. ఆయన ఆకాశవాణిలో కొద్దికాలం పనిచేశారు.

  8. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి Sowmya అభిప్రాయం:

    05/01/2011 9:33 am

    వ్యాఖ్యాతలు ఎవరు? అన్నది గుర్తుపెట్టే సీను నాకు లేదు కానీ, ఈ ఆడియోలు మాత్రం చాలా బాగున్నాయి. నాకెంతో ఇష్టమైన జరూక్ శాస్త్రి గారి గొంతుక వినడం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు!

  9. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి S.Bhavabarayabna. అభిప్రాయం:

    04/30/2011 8:17 pm

    This brief note at best could only be a travesty of gratitude I felt for the effort you have put in collecting the rare trivia of information, and rarer pieces of audio. [I have been pestering one of my acquaintances in AIR , VIJAYAWDA acceding access to any early pieces of A. M. Raja]. I do appreciate the zeal and perseverance that must have gone into the task. Our heart felt appreciation is due, in this respect to Sri Paruchuri Sreenivas garu.

    Your appraisal as to some intrinsic features of A,M.raja’s voice, has enabled us to notice the beauty and evocative virtue of the voice. In this light, I assume the I have been guided to the sublime nuances, endemic to the voice of of A.M Raja. Though the profound listening experience defies every rational explanation, I do express my gratitude to the essayists for endorsing my listening aptitude and for giving some rare pieces of information. Yet, I may be excused for my insatiable curiosity for more information regarding myriad details that went into the making of the man and making of the artist.

    The Telugu Psyche cannot but equate creative nuances withe the quantum of commercial success. I pray that connoisseurs like KrishnaMohan garu and Sreenivas garu, who are free of professorial exigencies shall never succumb to the lure of popular acceptability.

    Yours thankfully,
    S.Bhavanarayana.

    N.B: Manathan Maravillai movie is the Tamil version of Telugu movie Gundamma Kadha, not that of Appu chesi pappu koodu. Some how this error has eluded your typist’s vision. Please see to it that the rectified information is incorporated.

  10. ప్రేమ కవితలు గురించి mani kumar అభిప్రాయం:

    04/30/2011 5:44 am

    మీ కవితలు చాలా బాగున్నాయి.