పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. About eemaata గురించి Asooryampasya అభిప్రాయం:

    03/25/2012 11:01 am

    ఈమాట లైబ్రరీ లో “చెట్టు నాకు ఆదర్శం” పుస్తకం లంకె పని చేయడంలేదండీ. దాన్ని క్లిక్ చేస్తే “మంత్రి-మహిషం”కి వెళ్తోంది. సరి చేయగలరు.

    [లింక్ సరిచేశాము. దయచేసి ఒకసారి ప్రయత్నించండి. కృతజ్ఞతలతో – సం.]

  2. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    03/25/2012 8:19 am

    Dear Rohini Prasad garu,

    The genealogy and the legacy of the contributors are quite intimidating. I venture to put forward my enjoinder, rather my doubt. It is widely believed that Shastri garu did compose tunes for the songs and the background score for the 1954 Hindi film of Gemini Studios, “Bahut Din Huye”, and was given credit for the same. Could this piece of information authenticated?

    Yours,
    S B N

  3. పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి Ravula Satyam అభిప్రాయం:

    03/24/2012 8:07 am

    ఫుష్ప విలాపం ఇతర ఏ భాష లో నైనా జాతీయ గీతంగా గుర్తించె వారు. మన తెలుగు వారి దౌర్భగ్యం అది. సరిగ్గా ఆలోచించే నాయకులే మనకు లేరు. ఒక్క వాక్యంలొ “It is Non violence at its Poetic best”.

  4. రాజనందన రాజ రాజాత్మజుల సాటి గురించి GANDRA MAHESH అభిప్రాయం:

    03/24/2012 2:58 am

    దీపాల పిచ్చయ్య రాసిన శ్రీనాధుడి పద్యం భావం చాల బాగుంది. దీన్ని సేకరించి పద్యాన్ని కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు. మన తెలుగును మనం కాపాడుకోవడం చాలా అవసరం. ఈ సమయంలో ఇలాంటి పద్యాలు వెలికి తీయాల్సిన అవసరం ఉంది.

  5. 88 ఏళ్ళ యువకులు గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    03/23/2012 12:54 pm

    రోహిణీ ఫ్రసాద్ గారూ, వరూధిని గారు పాడతారా? సంగీత రావు గారి సీ డీ ఉనికిలో ఉన్నట్టే తెలీదు. ఈ సమాచారం అందజేసినందుకు ధన్యవాదాలు.
    విధేయుడు,
    భావనరాయణ

  6. కొవ్వుపుంజి గురించి శారద అభిప్రాయం:

    03/22/2012 7:49 pm

    రమ గారూ, శ్రీని గారూ,
    నాకు మొపాసా రాసిన ఈ కథ చాలా కదిలించేదిగా, అనిపిస్తుంది.
    మీకూ కథా, అనువాదమూ నచ్చినందుకు సంతోషం.
    ధన్యవాదాలు
    శారద

  7. About eemaata గురించి Madhavamurthy అభిప్రాయం:

    03/22/2012 1:37 pm

    మీరు నిర్వహిస్తున్న పత్రిక ప్రమాణాలు బాగున్నవి.

  8. కొవ్వుపుంజి గురించి srini అభిప్రాయం:

    03/22/2012 7:37 am

    శారద గారు చాలా బాగా అనువదించారు. అసలు నవలని అసలు భాషలో చదివినా ఇంత బాగా అర్థం చేసుకోలేమేమో. మీ అనువాదం వల్ల నేను మనుషుల స్వభావాల్ని కొద్దిగా అర్థం చేసుకోగలిగాను. కృతజ్ఞతలు.

    శ్రీని.

  9. మన ఛాందసులు గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    03/21/2012 8:49 pm

    డా. భాస్కర్ కొంపెల్లగారూ,

    Thank you for your brief, rational analysis. I wish you dwelt briefly on the obverse side of the coin: Such as the predilection in Tikkana for Kandam,, the defiance of Palkuriki Somana and the consistency of Ponneganti Telagana..

    “కొల్లేటి చాంటాడంత’, ”పోతన్న,” “వేమన్న”లు అచ్చు తప్పులనుకుంటాను.

    విధేయుడు,
    S B N

  10. దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    03/21/2012 7:07 pm

    Dear Madhav garu,

    You are very fortunate to have personally interacted with a legend. I request you, and I request the management to see to it that a tribute is paid to Prof. Murray Barnson Emeneau. A brief sketch of the collaborative work done by Professors Thomas Burrow and Emeneau on DED. It would be our humble way of paying our respect to the memory of both the stalwarts.

    I thank you for the essay, and request you to explore the possibility of contributing a sequel.

    yours thankfully,
    S B N