మొదటి కథ ‘నిత్యావసరం’ ఎంత బాగా అనువదించారండి! దాని మార్మికార్థం స్పష్టం కాకపోయినా ఈ కథ చదివిన మిత్రులు కొంతమంది పిచ్చుంగుంటలు ఆటను అప్పుడే ప్రతీకగా వాడేస్తున్నారు. మూలం కన్నా ఇది వారికి (నాకూ) బాగా హత్తుకుంది. అనువాదానికి ఇది గొప్ప నమూనా అనుకుంటున్నాను.
సంపాదకులకు, రచయితకు,
చిన్న పట్టింపు కోసం రచనను పాఠకులనుంచి దయచేసి దూరం చేయకండి. రచయిత తన రచనను తొలగించమని చెప్పలేదు. ఇక్కడ దాన్ని పెట్టడానికి తన అనుమతి కోరలేదన్నారు. అంతే. అలాగే అనుమతి తీసుకోకపోవడానికి సంపాదకులకు ఏదో ఇబ్బంది ఉండి ఉంటుంది. రచయితను సంప్రదించడానికి అతని కాంటాక్ట్ దొరకకపోవడం లాంటిది. ఒకరి ఉద్దేశ్యం ఒకరు అర్థం చేసుకుంటే పాఠకులకు ఒక సౌకర్యం దక్కేది కదా? దయచేసి ఆలోచించండి.
[రచయితను సంప్రదించి కథను మళ్ళీ ఈమాటలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాము. – సం]
నేను ఈరొజు ఈ వెబ్ పత్రిక చూసాను. చాలా బాగుంది. నేను రచయితను, కవిని. నా రచనలు చాలా వాటిలొ ప్రచురితమయ్యాయి. ఈ మాటకు కూడా నా సాహిత్యాన్ని పంపుదామని అనుకుంటున్నాను. తెలుగులొ ఇటువంటి ప్రయోగం చేయడం ముదావహం. మీకు నా ధన్యవాదాలు.
naa peru bathula prasad …nenu ganjibuvva katha rachayithanu. meru naa parmission lekundaa naa kathanu me sitelo pettadam entha varaku sababu…okka saari alochinchaqndi.
[మీ కథ ఎక్కడ ప్రచురించబడిందో ఆవివరాలన్నీ ముందు ఇచ్చిన తరువాత మాత్రమే, ఆ సాక్షి లింక్ ఎక్కువ కాలం పనిచేయదని తెలియడం వల్లనే, మీ కథను ఈమాటలో ఉంచాము. అది కూడా మీ కథ గురించి విస్తృతంగా మూడు లాంతర్లు వ్యాస రచయిత తన వ్యాసంలో చర్చించినందువల్లనే. ఇందులో సబబు కానిదేమీ లేదు. అయినా మీ అభ్యంతరం వల్ల మీ కథను ఈమాట నుంచి తీసివేశాము. మీకు కలిగిన ఈ అసౌకర్యానికి క్షమాపణలు. – సం.]
కాల్వీనో కథల నుంచి – 2 గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
03/18/2012 6:53 am
చిన్ని చిన్ని కథలు.. చిటుకుచిటుకూ చదివించాయి. బావున్నాయి. అనువాదాలన్న మాటే కానీ, అచ్చమైన తెలుగు కథల్లా లక్షణంగా వున్నాయి.
శుభాభినందనలతో-
ఆర్.దమయంతి.
కాల్వీనో కథల నుంచి – 2 గురించి Bhavani అభిప్రాయం:
03/18/2012 3:06 am
మొదటి కథ ‘నిత్యావసరం’ ఎంత బాగా అనువదించారండి! దాని మార్మికార్థం స్పష్టం కాకపోయినా ఈ కథ చదివిన మిత్రులు కొంతమంది పిచ్చుంగుంటలు ఆటను అప్పుడే ప్రతీకగా వాడేస్తున్నారు. మూలం కన్నా ఇది వారికి (నాకూ) బాగా హత్తుకుంది. అనువాదానికి ఇది గొప్ప నమూనా అనుకుంటున్నాను.
గంజి బువ్వ గురించి Bhavani అభిప్రాయం:
03/18/2012 2:57 am
సంపాదకులకు, రచయితకు,
చిన్న పట్టింపు కోసం రచనను పాఠకులనుంచి దయచేసి దూరం చేయకండి. రచయిత తన రచనను తొలగించమని చెప్పలేదు. ఇక్కడ దాన్ని పెట్టడానికి తన అనుమతి కోరలేదన్నారు. అంతే. అలాగే అనుమతి తీసుకోకపోవడానికి సంపాదకులకు ఏదో ఇబ్బంది ఉండి ఉంటుంది. రచయితను సంప్రదించడానికి అతని కాంటాక్ట్ దొరకకపోవడం లాంటిది. ఒకరి ఉద్దేశ్యం ఒకరు అర్థం చేసుకుంటే పాఠకులకు ఒక సౌకర్యం దక్కేది కదా? దయచేసి ఆలోచించండి.
[రచయితను సంప్రదించి కథను మళ్ళీ ఈమాటలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాము. – సం]
బహుముఖప్రతిభాశాలి రావి కొండలరావు గురించి Rohiniprasad అభిప్రాయం:
03/18/2012 2:12 am
రావి కొండలరావుగారి గురించిన సమగ్రమైన వ్యాసం ఇక్కడ చూడవచ్చు.
కినిమా పత్రిక నుంచి – 2 గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
03/17/2012 11:57 pm
మీ సమాధానానికి థాంక్సండి!
పండగ శుభాకాంక్షలతో –
ఆర్.దమయంతి.
పాఠకులకు సూచనలు గురించి yssubramanyam అభిప్రాయం:
03/17/2012 7:03 am
తీయని తెలుగుతో ఆనందాన్నిపంచుతున్నారు. ధన్యవాదములు.
పాఠకులకు సూచనలు గురించి M Sudhakarudu అభిప్రాయం:
03/17/2012 3:13 am
Is it possible to have a print copy?
How can get one, on a regular basis?
కినిమా పత్రిక నుంచి – 2 గురించి Kiran Adimatyam అభిప్రాయం:
03/16/2012 5:29 pm
చాలా బాగుంది. రొహిణీ ప్రసాద్ గారికి ధన్యవాదాలు.
రచయితలకు సూచనలు గురించి peddada satya prasad అభిప్రాయం:
03/16/2012 9:20 am
నేను ఈరొజు ఈ వెబ్ పత్రిక చూసాను. చాలా బాగుంది. నేను రచయితను, కవిని. నా రచనలు చాలా వాటిలొ ప్రచురితమయ్యాయి. ఈ మాటకు కూడా నా సాహిత్యాన్ని పంపుదామని అనుకుంటున్నాను. తెలుగులొ ఇటువంటి ప్రయోగం చేయడం ముదావహం. మీకు నా ధన్యవాదాలు.
పెద్దాద సత్యప్రసాద్
విశాఖపట్నం.
గంజి బువ్వ గురించి bathulaprasad అభిప్రాయం:
03/16/2012 8:03 am
brother: