పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16471

  1. క్రీడాభిరామము:8 వ భాగం గురించి డా. చి. సు. అభిప్రాయం:

    10/21/2015 2:44 pm

    Dear Sir

    I have a print copy of this book published by EMSCO first edition :1972.

    If it is helpful I can scan the book and send across for your peruse.

    Regards

  2. పూరకం గురించి డా. చి. సు. అభిప్రాయం:

    10/21/2015 8:30 am

    అయ్యా,

    నా వరకైతే, మీరన్న అన్ని కార్యాలని సాధించినట్లు నిశ్శబ్దంగా నాలో నవ్వుకుంటు కలగనవచ్చు కదా !!!
    డా. చి. సు.

  3. స్నానాల గదిలో గురించి డా. చి. సు. అభిప్రాయం:

    10/21/2015 8:10 am

    ఆవిరి నిండిన ఈ గదిలో
    నేనొక్కదానినే
    అందువల్లే అర్ధాంతరంగా ఆపివేసేరా? బాగున్న కవిత మధ్యలో ఆపివేస్తే, బాగు కంటే చికాకు ఎక్కువ అవుతుంది

    ధన్యవాదములు

    డా. చి. సు.

  4. పడవ మునుగుతోంది గురించి venkateswara rao k అభిప్రాయం:

    10/20/2015 9:02 am

    కథ చాల బాగుంది. మనసుకి హత్తుకొనేలా ఉంది.

  5. రెక్కిటికీ గురించి తః తః అభిప్రాయం:

    10/17/2015 9:22 am

    ధన్యవాదాలు : :భాస్కర్ అవినేని గారికీ, K C గారికీ .
    తః తః

  6. రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి D Prasada Rao అభిప్రాయం:

    10/17/2015 2:02 am

    Dear Sir,
    Please let me know the ragam of the songs
    ” Koyila Koy ani pilichinadi” from film Rangularatnam and
    ” Kondalenno tiriganu konalenno ” from film Vasantasena

    Thanks and best regards

    D Prasada Rao

  7. గుప్పెట్లో తూనీగ గురించి మమత అభిప్రాయం:

    10/16/2015 10:44 am

    చాలా బాగుందీ కవిత.
    ఆ తూనీగని చూడాలని అనిపిస్తోంది:-)

  8. సౌభాగ్య కుమార మిశ్ర: మూడు ఒరియా కవితలు గురించి Jayadev Mettupalli అభిప్రాయం:

    10/15/2015 3:14 am

    గొప్ప కవిత్వం!
    “నా దిగంత దృష్టితో స్పృశిస్తాను
    ఆరిపోయిన అన్ని దీపాలూ
    వెతికి వెలిగించి కూచుంటాను.
    నిస్త్రాణుడనై”
    గొప్ప భావుకత

    సూటిగా గుచ్చుకొనె వాక్యాలు
    “ఆ పూలరేకుల తళతళలో
    తిరిగి చూస్తాను నీ పేరు
    నా మనః ప్రాంగణంలో
    మండిపోయే యాగాగ్ని!”

    అనువాదంలా అనిపించడం లేదు. గొప్పగా వుంది

    జయదేవ్, చికాగో

  9. ఊర్మిళాదేవి నిద్ర గురించి murali krishna అభిప్రాయం:

    10/15/2015 1:54 am

    ఊర్మిళ నిద్ర పాట చాల బాగుంది. అందించిన వారికి, మీకు నా ధన్యవాదములు.

    ఇందులొ ని వాటిని Download గ పొందగలమా. తెలెయ చేయ ప్రార్ధన.

    మురలి క్రిష్న
    9492925527

  10. భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ లిపులు గురించి Rama Subbarao అభిప్రాయం:

    10/14/2015 7:15 am

    నేను ఈ వ్యాసాన్ని ఒక మామూలు పాఠకుడి లాగ మొదలు పెట్టినా, చదివే కొద్దీ ఉత్సుకత పెరిగి పూర్తిగా చదవవలిసి వచ్చింది.ఇంత నిర్భయంగా వ్రాసిన వ్యాసాన్ని ఈ మధ్య కాలంలొ ఎప్పుడు చదవలేదన్నది యదార్థం. భాషా లేదా సంస్క్రుతి అభ్యుదయానికి లిపి మాత్రమె హేతువు కానక్కరలేదన్న అభిప్రాయాన్ని ఋజువులతొ మా లాంటి నిరక్షరాస్యులకు తెలియ పర్చాలని మీరు చేసిన ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం. మీకు ఋణపడి ఉంటాము.