కథలతో ప్రారంభమైన రచనా ప్రస్థానం నవలా ప్రక్రియలో స్థిరపడి లోకోత్తర ఖ్యాతిని గడించినారు కదా. ఒక నవల రాయడానికి ఎంతో మేధోమథనం అవసరమవుతుంది అని నా భావన.
సంశయమేమిటనగా… ఒక నవలా రచనకు పూనుకొన సమయంలోనే ఒక పూర్తి అవగాహనతో అనగా మనసులో పూర్తి నవలా చిత్రాన్ని పూర్తి చేశాకే రాయటం ప్రారంభిస్తారా? లేదా రచనా సాగుతుండగా వస్తున్న ఆలోచనలతో మార్పులు కొనసాగిస్తూ ముందుకువెళ్తారా?
నవలా సాహిత్యంలో అపార అనుభవ గౌరవ ప్రపత్తులు సొంతచేసుకున్న నవీన్ గారికి కళాభివందనాలు
కధ, కవిత, వ్యాసం, విమర్శ విషయం ఏదైనా కాని వ్రాస్తున్న వాళ్లకు కనీసం చదివి ఓ చిన్న స్పందన ఇచ్చేవాళ్ళు ఎంతైనా అవసరం. కాని ఈ రోజుల్లో పత్రికల్లో ప్రచురణకు నోచుకోలేదే అన్న బాధ చాలా మందిలో ఉండనే ఉంటుంది. ముందుగా మనం చెప్పే విషయం కొంతమందికి అయినా చేరాలి అంటే ఎన్నో మరెన్నో ముఖ పుస్తక సమూహాలతో పాటు చాలా బ్లాగులు వెబ్ పత్రికలు ఉండనే ఉన్నాయి. మనం వ్రాసేదాంట్లో విషయం ఉంటే మనకు ఎంతో మంది అభిమానులు ఏర్పడతారు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. వ్రాస్తూ ఉంటేనే మనలో ఉండే నాణ్యత కూడా పెరుగుతుంది.
రాఘవేంద్ర గారు, ఇతగాడు సరిపల్లి కులదీపకుడు. త్రిపుర మేషారు గారికి ప్రియ శిష్యుడు. ఊరు ఇసాపట్నవే అయినా ప్రస్తుతం కెనడా. త్రిపుర కధలు పుస్తకం లోనూ, త్రిపుర నివాళి పుస్తకం లోనూ ఖతర్నాక్ వ్యాసాలు రాశారు. కినిగె అంతర్జాల పత్రికలో కొన్ని అద్భుతవైన కధలు రాశారు. కళింగ మాండలీకంపై మంచి పట్టున్నవారు. వీలు చూసుకుని కనక ప్రసాద్ గారి ఇతర రచనలూ చదవగలరు.
నేనూ నా రచనలు గురించి Ravi Thadicherla అభిప్రాయం:
12/17/2016 8:12 pm
కథలతో ప్రారంభమైన రచనా ప్రస్థానం నవలా ప్రక్రియలో స్థిరపడి లోకోత్తర ఖ్యాతిని గడించినారు కదా. ఒక నవల రాయడానికి ఎంతో మేధోమథనం అవసరమవుతుంది అని నా భావన.
సంశయమేమిటనగా… ఒక నవలా రచనకు పూనుకొన సమయంలోనే ఒక పూర్తి అవగాహనతో అనగా మనసులో పూర్తి నవలా చిత్రాన్ని పూర్తి చేశాకే రాయటం ప్రారంభిస్తారా? లేదా రచనా సాగుతుండగా వస్తున్న ఆలోచనలతో మార్పులు కొనసాగిస్తూ ముందుకువెళ్తారా?
నవలా సాహిత్యంలో అపార అనుభవ గౌరవ ప్రపత్తులు సొంతచేసుకున్న నవీన్ గారికి కళాభివందనాలు
ఏనుగుల ఆటలా – నవరసాలకు బాటలా? గురించి గన్నవరపు నరసింహమూర్తి అభిప్రాయం:
12/17/2016 6:01 pm
ఛందోలక్షణములను తెలిపి వివిధ కవ్వీశ్వరుల మత్తేభవిక్రీడితముల నతి మధురముగా వివరించిన శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి అభివందనములు.
నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి Hemalatha అభిప్రాయం:
12/17/2016 11:13 am
Maku e padhyam padava tharagathilo padyabhaagam loni pravaruni swagatham ane paatam lo mottamodhati padhyam.naaku e padhyamante chaala istam.appudu nerchukunna padhyam ippatiki inka prathi aksharam gurthundipoyela cheppina ma telugu mastaru prabhakar gaariki na namassumanjali..e padhyam tho nakunna aanati madhuranubhuthulani gurthochela teluguvariki anuvuga vishadaparichinanduku dhanyavaadamulu.
తెలుగు కథల పోటీ గురించి సిరి .లాబాల అభిప్రాయం:
12/17/2016 2:47 am
కధ, కవిత, వ్యాసం, విమర్శ విషయం ఏదైనా కాని వ్రాస్తున్న వాళ్లకు కనీసం చదివి ఓ చిన్న స్పందన ఇచ్చేవాళ్ళు ఎంతైనా అవసరం. కాని ఈ రోజుల్లో పత్రికల్లో ప్రచురణకు నోచుకోలేదే అన్న బాధ చాలా మందిలో ఉండనే ఉంటుంది. ముందుగా మనం చెప్పే విషయం కొంతమందికి అయినా చేరాలి అంటే ఎన్నో మరెన్నో ముఖ పుస్తక సమూహాలతో పాటు చాలా బ్లాగులు వెబ్ పత్రికలు ఉండనే ఉన్నాయి. మనం వ్రాసేదాంట్లో విషయం ఉంటే మనకు ఎంతో మంది అభిమానులు ఏర్పడతారు అని చెప్పడం అతిశయోక్తి కాదేమో. వ్రాస్తూ ఉంటేనే మనలో ఉండే నాణ్యత కూడా పెరుగుతుంది.
సిరి. లాబాల
ఎవరు చూడొచ్చేరు? గురించి lyla yerneni అభిప్రాయం:
12/16/2016 2:09 pm
They are all very nice.
Christina had placed the wind in power position.
Dadala makes the wind sneaky.
Kanaka Prasad rather wants a mystic wind.
Here is a verse of mine, where in, it is not about wind at all.
‘పరుగు నొచ్చి గాలి పలకరించినపుడు
జడులు తరులు కూడ జగతి నాడు!
పరమశివుడె వచ్చి పడతిరో! రమ్మన్న
నాట్యమాడ ననగ నాకు గాదు.’
Lyla
ఎవరు చూడొచ్చేరు? గురించి Venkat అభిప్రాయం:
12/16/2016 3:11 am
ఈ కవితను కనకప్రసాద్ గారు, దార్ల వేంకటేశ్వరరావు గారు ఉదహరించిన కవిత చదవకుండానే రాస్తే గనుక చాలా గొప్ప కవిత.
ఖండిత, కలహాంతరిత గురించి ennela అభిప్రాయం:
12/13/2016 11:20 pm
చాలా చాలా బాగుంది అండీ. మీరు, రత్న గారు ఇద్దరూ మా వారవడం మా అదృష్టం కదా అని మురుపు తో ఆనందం అంబరాన్నంటింది.
లక్ష్మి రాయవరపు
ఒక రాజకీయ ఉత్తరం గురించి దాసరి.రాజబాబు అభిప్రాయం:
12/09/2016 2:42 am
మైనారిటీలకే కాదు హక్కులగురించి మాట్లాడే వారందరికి…
ఇంక పోతారనగాను గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
12/08/2016 11:38 pm
రాఘవేంద్ర గారు, ఇతగాడు సరిపల్లి కులదీపకుడు. త్రిపుర మేషారు గారికి ప్రియ శిష్యుడు. ఊరు ఇసాపట్నవే అయినా ప్రస్తుతం కెనడా. త్రిపుర కధలు పుస్తకం లోనూ, త్రిపుర నివాళి పుస్తకం లోనూ ఖతర్నాక్ వ్యాసాలు రాశారు. కినిగె అంతర్జాల పత్రికలో కొన్ని అద్భుతవైన కధలు రాశారు. కళింగ మాండలీకంపై మంచి పట్టున్నవారు. వీలు చూసుకుని కనక ప్రసాద్ గారి ఇతర రచనలూ చదవగలరు.
వింజమూరి శివరామారావు లలితగీతాలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
12/07/2016 11:31 am
వేణుగోపాలరెడ్డిగారు: Please send me a మైల్. My address is: sreeni AT gmx DOT de
జగదీశ్వరరెడ్డిగారు: “చూడు మీ తెలి వెన్నెలా ” పాడినది రత్నం గారే!
“తఃతః” గారు: ’పడవ నడపవోయ్’ శ్రీ ముసునూరి పాడినట్లుగా నాకు తెలియదు. కానీ ఆయన పాడి వుండవచ్చు. వింజమూరి తరచుగా ఆయనతో కలిసి పనిచేసారని విన్నాను.
భవదీయుడు
శ్రీనివాస్