చెత్త కథ, ఎడిటింగ్ లొ ఎలా ఫిల్టర్ అయ్యిందో అంటారు ఆకెళ్ళ వారు. అసలు కథ ఏమన్నా ఉంటేగా అది చెత్తన్నా అయ్యేదీ? ఇకపోతే ఎడిటింగులోఎందుకు ఫిల్టర్ చేయలేదో అంటే బహుశః కొన్ని పబ్లిష్ ఐతే ఇంక ఆటోమేటిక్ అన్నమాట. మరొక కారణం కనిపించటం లేదు.
ఎండ మండి పోతోంది, వర్షం పడటం లేదు.కుండపోత వర్షం వచ్చేస్తోందని మూడు రోజులుగా పేపర్లు .ఏ మార్కస్ బార్ట్‌లీ నో ( రవికాంత్ నగాయిచో ) వర్షం నేల మీద పడకుండా ఆకాశం లో బాణా లల్లేశాడా అనిపించి మళ్ళీ ఈ రచన చదివాను. ఉహు.. ఈ రచన లొ విషయ సేకరణేగానీ ఆత్మీయత కనిపించ లేదు. నెట్ లో వెతికాను. బార్ట్‌లీ ని స్వయం గా ఎరిగిన వారు రాసిన – ఇప్పుడే రాత్రి రెండు గంటల ఇరవై నిముషాల కు చదవటం పూర్తిచేసిన – ఒక రచనను పాఠకుల దృష్టి కి తేవాలనిపించింది . Marcus Bartley: A life in pictures
(Rochelle Shah, The Hindu APRIL 05, 2017)
తః తః
ఈసారి గడినుడి అతి కష్టంగా ఉన్నట్టుంది కాబట్టి గడువుతేదీని ఈ నెల 30వ తేదీవరకూ పొడిగిస్తున్నాము. అంతేకాక సమాధానాలను సరిచూపించే సదుపాయాన్ని ఎనేబుల్ (enable) చేసాం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ అయిదు రోజుల్లో సరైన సమాధానాలు వస్తాయని ఆశిద్దాం.
ముఖ్యంగా ‘ఒదిగిన మనసునా’ ఈరోజు ఎన్నిసార్లు విన్నానో. 70,80లలో రేడియోతో పరిచయమున్నవారికి గొప్ప అనుభూతి. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించేవి. ఏమైనా తిరిగి వాటిని అందుబాటులోకి తెచ్చిన మీకు ధన్యవాదాలు.
మరికొన్ని అరుదైన పాటలు గురించి amarendra dasari అభిప్రాయం:
10/01/2017 10:35 am
మధూదయం గురించి విన్నాను. ఇపుదు వినగలిగాను. థాంక్సండి.
Walmart గురించి Vadrevu Ch Veerabhadrudu అభిప్రాయం:
10/01/2017 10:25 am
చక్కటి శైలి, సంక్లిష్ట భావవ్యక్తీకరణ, లోపల మసిబారని ఒక పసిహృదయం.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2 గురించి nagamurali అభిప్రాయం:
10/01/2017 8:54 am
చాలా బాగుందండీ.
మేం పూజలో చదివే నారాయణకవచంలో (భాగవతం లోనిది) వైనాయకుల ప్రసక్తి వస్తుంది.
కూష్మాండ వైనాయక యక్షరక్షో
భూతగ్రహాన్ చూర్ణయ చూర్ణయారీన్ ।
గడి నుడి -12 గురించి కోడీహళ్లి మురళీమోహన్ అభిప్రాయం:
10/01/2017 8:30 am
ఆధారాలు నిలువు 18, 27, 33 సరియైనవేనా?
[గడిలో చిన్న తప్పు వచ్చింది. ఇప్పుడు సరిదిద్దాము. క్షమించాలి – సం]
Breakrooమోపాఖ్యానము గురించి amarendra dasari అభిప్రాయం:
09/30/2017 4:18 am
బాగుంది. ఒకే breakలో వర్తమాన భూత భవిష్యత్ కాలాలు చూపించారు… రాబొయె ప్రవాస ఆంధ్ర నాయకుడిని పరిచయం చేశారు!!
బ్రేకప్ గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
09/30/2017 2:32 am
చెత్త కథ, ఎడిటింగ్ లొ ఎలా ఫిల్టర్ అయ్యిందో అంటారు ఆకెళ్ళ వారు. అసలు కథ ఏమన్నా ఉంటేగా అది చెత్తన్నా అయ్యేదీ? ఇకపోతే ఎడిటింగులోఎందుకు ఫిల్టర్ చేయలేదో అంటే బహుశః కొన్ని పబ్లిష్ ఐతే ఇంక ఆటోమేటిక్ అన్నమాట. మరొక కారణం కనిపించటం లేదు.
బిల్హణీయము – గేయ(నృత్య)నాటిక గురించి siddu అభిప్రాయం:
09/28/2017 10:32 am
చాల బాగుంది
ఛాయామాయావి: మార్కస్ బార్ట్‌లీ గురించి తః తః అభిప్రాయం:
09/27/2017 4:04 pm
ఎండ మండి పోతోంది, వర్షం పడటం లేదు.కుండపోత వర్షం వచ్చేస్తోందని మూడు రోజులుగా పేపర్లు .ఏ మార్కస్ బార్ట్‌లీ నో ( రవికాంత్ నగాయిచో ) వర్షం నేల మీద పడకుండా ఆకాశం లో బాణా లల్లేశాడా అనిపించి మళ్ళీ ఈ రచన చదివాను. ఉహు.. ఈ రచన లొ విషయ సేకరణేగానీ ఆత్మీయత కనిపించ లేదు. నెట్ లో వెతికాను. బార్ట్‌లీ ని స్వయం గా ఎరిగిన వారు రాసిన – ఇప్పుడే రాత్రి రెండు గంటల ఇరవై నిముషాల కు చదవటం పూర్తిచేసిన – ఒక రచనను పాఠకుల దృష్టి కి తేవాలనిపించింది .
Marcus Bartley: A life in pictures
(Rochelle Shah, The Hindu APRIL 05, 2017)
తః తః
గడి నుడి – 11 గురించి సంపాదకులు అభిప్రాయం:
09/25/2017 5:17 pm
ఈసారి గడినుడి అతి కష్టంగా ఉన్నట్టుంది కాబట్టి గడువుతేదీని ఈ నెల 30వ తేదీవరకూ పొడిగిస్తున్నాము. అంతేకాక సమాధానాలను సరిచూపించే సదుపాయాన్ని ఎనేబుల్ (enable) చేసాం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ అయిదు రోజుల్లో సరైన సమాధానాలు వస్తాయని ఆశిద్దాం.
ఒక పాట – రెండు బాణీలు గురించి విశ్వనాధ్ అభిప్రాయం:
09/22/2017 5:07 pm