పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16464

  1. గడి నుడి – 1 గురించి manjari. lakshmi అభిప్రాయం:

    11/06/2017 6:30 am

    6 నిలువుకు, 16 అడ్దానికి సమాధానాలు ఏమిటండీ?

    [ “తిమ్మినిబమ్మినిచేయు”, “బలమే”. గడి నుడి – 1 సమాధానాలు చూడండి. — సం. ]

  2. అదే మబ్బు గురించి Vijay Koganti అభిప్రాయం:

    11/06/2017 5:26 am

    Beautiful Sir

  3. బబ్లూ గాడి చెల్లి పాప గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    11/05/2017 10:25 am

    “ఘాటీ సుబ్రమణ్యం అని లేపాక్షి దగ్గర ఓ గుడికెళ్ళాం” అన్న బబ్లూ! ఘాటీ సుబ్రమణ్యం గుడినుండి బెంగుళూరు దగ్గరే కదా ( 60 KMs ). యీ సారి ఇక్కడికొచ్చి చెల్లాయి చిన్నారిని Indian Institute of Science ( IISc ) లో చేర్చి నువ్వు Indian Institute of Management ( IIM ) చేరి పైచదువులు కొనసాగించాలప్పా. బెంగుళూరులో బసవనగుడి ప్రాంతంలో ఉండే విద్యార్ధి భవన్ హోటెల్లో మసాలా బెన్న దోస రుచి కూడా చూడాలప్పా.

  4. ముగింపు గురించి Purnima అభిప్రాయం:

    11/05/2017 2:24 am

    Cool. You’re stepping up a new standard for Telugu flash fiction! Write more, many more.

  5. తన రేఖలే సమ్మోహనాస్త్రాలు సుమా! గురించి తః తః అభిప్రాయం:

    11/04/2017 8:25 pm

    Dr. Yerneni said:

    “Bapu has no clue about the relationship of size of foetus, to uterus, to the size of a woman’s tummy in a term pregnancy. Am I turned off, just by that technicality?”

    In the 1840s, shortly after reading Alfred Tennyson’s poem, “The Vision of Sin,” mathematician and “father of the computer,” Charles Babbage, wrote the following letter to the poet and suggested an alteration in the name of accuracy.

    Sir:

    In your otherwise beautiful poem “The Vision of Sin” there is a verse which reads – “Every moment dies a man, Every moment one is born.” It must be manifest that if this were true, the population of the world would be at a standstill. In truth, the rate of birth is slightly in excess of that of death. I would suggest that in the next edition of your poem you have it read – “Every moment dies a man, Every moment 1 1/16 is born.” The actual figure is so long I cannot get it onto a line, but I believe the figure 1 1/16 will be sufficiently accurate for poetry.

    I am, Sir, yours, etc.,
    Charles Babbage

    (Source: Web Mag :Letters of Note Friday, 21 September 2012)
    నమస్కారాలతో
    తః తః

  6. బండలు గురించి కృష్ణవేణి అభిప్రాయం:

    11/04/2017 8:32 am

    @అనిల్ అట్లూరి గారూ,
    ‘కడ్డీల’కి ముద్దు పేరు పెట్టినప్పుడు, అవి ‘ బండలు’ అయాయి. 🙂
    థేంక్యూ.
    ‘కథల సంపుటం’ అన్నది తేవడానికి ముందు కథలని ఎవరైనా అచ్చేయాలి కదా! దానికోసం నేను బద్ధకం వదిలించుకుని రాయడానికీ ప్రయత్నించాలిగా!
    అవన్నీ అయే పనులు కావు కానీ సంవత్సరానికి ఒకటో, రెండోసార్లు రాస్తునవి ఎవరో ఒకరు వేసుకుంటున్నారు చాలు.

  7. బండలు గురించి కృష్ణవేణి అభిప్రాయం:

    11/04/2017 8:26 am

    @మాలగారూ,
    ‘బాగున్నాయి’ అన్నందుకు మహదానందం. ఆహా, చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఆ రోజులు రావు మరి!:(
    చదివినందుకూ, కామెంట్ పెట్టినందుకూ కూడా థేంక్యూ.

  8. బండలు గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    11/03/2017 8:23 pm

    బావుంది.
    బండలు> కడ్డీలు ఎప్పుడయ్యాయి?
    విమానం కధలు అని ఒక కొత్త కధల సంపుటం తీసుకురావచ్చు!

  9. మరికొన్ని అరుదైన పాటలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    11/03/2017 3:55 pm

    Lyla: The verse “kausalyaa suprajaa raama” was sung by Balijepalli Lakshmikantam (a.k.a Lakshmikanta kavi), who played the role of Viswamitra in that film. Obviously I won’t tell you who he is, etc.

    Regarding other songs, there is no dispute about taste. But my motivations, or selection criterion for picking them are different, not necessarily “good quality” singing. But, I would particularly disagree with you about the song “madhoodayaMlO …”. But, we can take that off-line!

    తెలుగులో గళమాధుర్యం కోసం నేను విన్నది స్త్రీలలో -బాలసరస్వతి, ఎస్. వరలక్ష్మి, భానుమతి, శ్రీరంగం గోపాలరత్నం. మొదటి ముగ్గురి స్వరం తప్పక గుర్తించగలం. snip … snip … గాయని సుశీల లాగా. సుశీల గొంతు వేలాది వేల తెలుగు స్త్రీలకు ఉన్నది. ఏమీ ప్రత్యేకత లేదు.

    I have been saying the same for a while. So …

    But, Rohini Prasad gaaru put it quite well here: http://eemaata.com/em/issues/201003/1556.html#comment-19094

    డూడూ బసవన్న అంటే జానపదమై పోతుందనీ, ఛందస్సుంటే చాలు కవిత్వమని, పాట పాడినవారందరూ గాయకులేనని, అందరూ పాడటానికి అర్హులేననీ, ఎవరైనా ఏ పనైనా చేసెయ్యగలరనీ, ఇలాటి డెమొక్రాటిక్ భావనలు నాకు లేవు.

    same here!!

    Best,
    Sreenivas

  10. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి Nageswara Rao అభిప్రాయం:

    11/03/2017 12:45 pm

    దేశికాచారి గారితో ఏకీభవిస్తున్నాను. ఇలాంటి భావజాల ప్రచార వ్యాసాలు ప్రచురించకపోవడమే మంచిది.

    ఈ భావజాలాన్ని ప్రచారం చేసే చాలామంది రచయితలకు (భాస్కర్ గారిని ఇందులో చేర్చడంలేదు) వాస్తవాలతో పని లేదు. ఎదుటి పక్షం వాదనలో నిజాలను అంగీకరించే నిజాయితీ కూడా ఉండదు. భారతీయ వారసత్వాన్ని ప్రేమిచేవారందరూ వీళ్ళ దృష్టిలో ప్రగతి నిరోధకులు.

    ఈ భావజాలంగాళ్లే సారంగను భ్రష్టుపట్టించారు. ఈమాటను వీళ్ళనుండి కాపాడవలసినదని మనవి.