ఈ వ్యాసం చదివాక నాకు వివేకానందుని మాటలు గుర్తుకు వచ్చాయి:
Who enjoys the picture, the seller or the seer? The seller is busy with his accounts, computing what his gain will be, how much profit he will realise on the picture. His brain is full of that. He is looking at the hammer, and watching the bids. He is intent on hearing how fast the bids are rising. That man is enjoying the picture who has gone there without any intention of buying or selling. He looks at the picture and enjoys it. So this whole universe is a picture, and when these desires have vanished, men will enjoy the world, and then this buying and selling and these foolish ideas of possession will be ended. The money-lender gone, the buyer gone, the seller gone, this world remains the picture, a beautiful painting.
వ్యాఖ్యలు వ్రాసే విషయంలో ఈమాట వారు పాఠకులకు చేస్తున్న సూచనలు (కొన్ని) నాకు నచ్చనందువలన ఇక ఈ పత్రికకి ఎప్పుడూ వ్యాఖ్య వ్రాయకూడదని అనుకున్నాను. కానీ ఈ రచనకి వ్రాయవలసి వచ్చింది. అందుకు రెండు కారణాలు.
1. DTLC వారు ఈ రచనని తమ పుస్తకంలో ప్రచురిస్తామని మాత్రమే నాకు వ్రాసిన ఇమెయిల్ లో చెప్పారు. దానిని మరలా ఈమాటకు ఇస్తామని వారు కానీ, ఆ పుస్తకం నుండి తీసుకుని ఈమాటలో ప్రచురిస్తామని ఈమాట వారు కానీ నాకు తెలియచేయలేదు. ఇది సబబు కాదు.
2. వ్యాసాన్ని ప్రచురించడంలో కూడా అశ్రద్ధ కనబడింది. “పాఠకుడిగా విమర్శకుడిగా వ్యవహరించడంలో తడబాటు” అనేది ఉపశీర్షిక. కానీ మిగిలిన ఉపశీర్షికలలా అది ప్రత్యేకంగా చూపబడలేదు. దానిని మిగిలిన text లో కలిపి ప్రచురించడం అస్పష్టతకి కారణమవుతుంది.
*నా రచనలూ అప్పుడప్పుడూ రిజెక్ట్ అవుతాయి. కానీ, దాని దారి దానిదే. దాని డిస్కషన్స్ దానివే. ఆ కారణంగా ఈ సాహితీ శిఖరాన్ని చిన్నది చేసి మాట్లాడాలనే అపరాధ భావం అస్సలు కలగదు మనసులో.
నాకు తెలుసు. – ఈమాట ఇంత ఖరాఖండిగా, ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల ఎన్నో వ్యతిరేకతలని ఎదుర్కోవాల్సి వస్తుందని. అయినా, తలవంచని ఆ ధీరత్వం నాకు చాలా నచ్చుతుంది. హీరోఇజం అంటే అదే మరి.
మరో గొప్ప లక్షణం ఏమిటంటే – గుంపుల గోల వుండదు. ప్రాణం హాయిగా వుంటుంది. 🙂
ఇంకా, సొంత వారి కోసం డబ్బాలు మోగించడం, అయిన వారి కోసం కాలమ్స్ కేటాయించబడటం వంటి చౌకబారు చర్యలు వుండవు. నిన్నటి నీ అద్భుతమైన రచన రేపటి నీ రిజెక్టయ్యే రచనకు ఒక రెఫెరెన్స్ గా గానీ, రికమండేషన్ గా కానీ ఎలాటి పరిస్థితుల్లోనూ కన్సిడర్ చేయబడదు :-).
అందుకేనండీ, ఈ మాటంటే నాకొక ప్రత్యేకమైన విశిష్ట గౌరవం.
ప్రతి జర్నలిస్ట్ తమ తమ వృత్తిలో ఎంతో నిజాయితీగా వ్యవహరించేందుకు – ‘ఈమాట’ ఒక అత్యున్నతమైన ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పక తప్పదు.
డియర్ ఈమాటా!
రచనల ఎంపికలో ఈ మీ నిజాయితీ కొరవడనంత వరకు నేనెప్పటికీ మీ అభిమానినే.
ఎందరో మహానుభావులు అందరకీ వందనములు.
శుభాభినందనలతో..
ఆర్.దమయంతి.
(*డిస్‌క్లైమర్: ఈ మాగజైన్ నడుపుతున్న వారితో నాకు ఎలాటి పరిచయాలూ లేవు. అసలెవరన్నది కూడా చూడలేదు, చూడను. సొంత పబ్లిసిటీల కోసం ఈ స్పేస్ ని వినియోగించుకునే అవసరాలంతకన్నా లేవు. వున్నదల్లా ఒక్కటే. – ఇక్కడి విలువైన రచనలతో నాకు గల సాహిత్యానుబంధం మాత్రమే అని సవినయంగా తెలియచేసుకుంటున్నాను.)
నమస్కారము మోహనరావు గారు, మీ అభిప్రాయాలు బాగున్నాయండి. భాషలో ధ్రుతములు, విభక్తుల శోభవల్ల వచ్చినవే పొల్లుల్ , ఎవరికో నచ్చలేవని వాటికి పరిష్కార మార్గాలు ఇవ్వాలంటారా?
తన అభిప్రాయాన్ని చెప్పదలచుకున్న రచయిత మొత్తం రచనలో దాన్ని కళాత్మకంగా వెలువరిస్తాడు. మనకు అనుకూలంగా భావించే అభిప్రాయాలను చక్కగా వెలువరించినట్లుగాను మనకు అనుకూలంగా కనిపించని అభిప్రాయాలను రచయిత తాను కల్పించిన ప్రతిపాత్రలోను ప్రవేశించి చెప్పించినట్లుగా భావించటం న్యాయం కాదేమో
జీవితానందం ఎక్కడున్నది? గురించి Usman khawaja అభిప్రాయం:
07/01/2018 4:13 pm

https://www.vivekananda.net/BooksBySwami/JnanaYoga/7.html
God in everything – Swami Vivekananda
(Delivered in London, 27th October 1896)
సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు గురించి శ్రీవల్లీ రాధిక అభిప్రాయం:
07/01/2018 9:43 am
వ్యాఖ్యలు వ్రాసే విషయంలో ఈమాట వారు పాఠకులకు చేస్తున్న సూచనలు (కొన్ని) నాకు నచ్చనందువలన ఇక ఈ పత్రికకి ఎప్పుడూ వ్యాఖ్య వ్రాయకూడదని అనుకున్నాను. కానీ ఈ రచనకి వ్రాయవలసి వచ్చింది. అందుకు రెండు కారణాలు.
1. DTLC వారు ఈ రచనని తమ పుస్తకంలో ప్రచురిస్తామని మాత్రమే నాకు వ్రాసిన ఇమెయిల్ లో చెప్పారు. దానిని మరలా ఈమాటకు ఇస్తామని వారు కానీ, ఆ పుస్తకం నుండి తీసుకుని ఈమాటలో ప్రచురిస్తామని ఈమాట వారు కానీ నాకు తెలియచేయలేదు. ఇది సబబు కాదు.
2. వ్యాసాన్ని ప్రచురించడంలో కూడా అశ్రద్ధ కనబడింది. “పాఠకుడిగా విమర్శకుడిగా వ్యవహరించడంలో తడబాటు” అనేది ఉపశీర్షిక. కానీ మిగిలిన ఉపశీర్షికలలా అది ప్రత్యేకంగా చూపబడలేదు. దానిని మిగిలిన text లో కలిపి ప్రచురించడం అస్పష్టతకి కారణమవుతుంది.
[ఉపశీర్షిక సరిదిద్దాము – సం.]
నటనకు గీటురాయి గురించి subhadra అభిప్రాయం:
07/01/2018 9:34 am
చాలా మంచి పరిచయం. ఇప్పటికిప్పుడు పుస్తకం కొని చదవాలనిపించేంత బాగా రాశారు. అభినందనలు అమరేంద్రగారూ.
కాళీ పదములు గురించి Subrahmanyam అభిప్రాయం:
07/01/2018 6:40 am
అద్భుతం!!
జూన్ 2018 గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
06/30/2018 10:52 pm
*నా రచనలూ అప్పుడప్పుడూ రిజెక్ట్ అవుతాయి. కానీ, దాని దారి దానిదే. దాని డిస్కషన్స్ దానివే. ఆ కారణంగా ఈ సాహితీ శిఖరాన్ని చిన్నది చేసి మాట్లాడాలనే అపరాధ భావం అస్సలు కలగదు మనసులో.
నాకు తెలుసు. – ఈమాట ఇంత ఖరాఖండిగా, ముక్కుసూటిగా వ్యవహరించడం వల్ల ఎన్నో వ్యతిరేకతలని ఎదుర్కోవాల్సి వస్తుందని. అయినా, తలవంచని ఆ ధీరత్వం నాకు చాలా నచ్చుతుంది. హీరోఇజం అంటే అదే మరి.
మరో గొప్ప లక్షణం ఏమిటంటే – గుంపుల గోల వుండదు. ప్రాణం హాయిగా వుంటుంది. 🙂
ఇంకా, సొంత వారి కోసం డబ్బాలు మోగించడం, అయిన వారి కోసం కాలమ్స్ కేటాయించబడటం వంటి చౌకబారు చర్యలు వుండవు. నిన్నటి నీ అద్భుతమైన రచన రేపటి నీ రిజెక్టయ్యే రచనకు ఒక రెఫెరెన్స్ గా గానీ, రికమండేషన్ గా కానీ ఎలాటి పరిస్థితుల్లోనూ కన్సిడర్ చేయబడదు :-).
అందుకేనండీ, ఈ మాటంటే నాకొక ప్రత్యేకమైన విశిష్ట గౌరవం.
ప్రతి జర్నలిస్ట్ తమ తమ వృత్తిలో ఎంతో నిజాయితీగా వ్యవహరించేందుకు – ‘ఈమాట’ ఒక అత్యున్నతమైన ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పక తప్పదు.
డియర్ ఈమాటా!
రచనల ఎంపికలో ఈ మీ నిజాయితీ కొరవడనంత వరకు నేనెప్పటికీ మీ అభిమానినే.
ఎందరో మహానుభావులు అందరకీ వందనములు.
శుభాభినందనలతో..
ఆర్.దమయంతి.
(*డిస్‌క్లైమర్: ఈ మాగజైన్ నడుపుతున్న వారితో నాకు ఎలాటి పరిచయాలూ లేవు. అసలెవరన్నది కూడా చూడలేదు, చూడను. సొంత పబ్లిసిటీల కోసం ఈ స్పేస్ ని వినియోగించుకునే అవసరాలంతకన్నా లేవు. వున్నదల్లా ఒక్కటే. – ఇక్కడి విలువైన రచనలతో నాకు గల సాహిత్యానుబంధం మాత్రమే అని సవినయంగా తెలియచేసుకుంటున్నాను.)
సిలువ గుడి గురించి amarendra dasari అభిప్రాయం:
06/30/2018 7:04 pm
అజిత్ కుమార్ గారి సూచన వివరాల్లోకి వెళ్లదగినది. థాంక్స్.
రెండు ప్రశ్నలు గురించి మల్లేశ్వరరావు పొలిమేర అభిప్రాయం:
06/30/2018 6:02 pm
నమస్కారము మోహనరావు గారు, మీ అభిప్రాయాలు బాగున్నాయండి. భాషలో ధ్రుతములు, విభక్తుల శోభవల్ల వచ్చినవే పొల్లుల్ , ఎవరికో నచ్చలేవని వాటికి పరిష్కార మార్గాలు ఇవ్వాలంటారా?
ఉదాహరణములు -2: శారదోదాహరణ తారావళి గురించి మల్లేశ్వరరావు పొలిమేర అభిప్రాయం:
06/30/2018 5:00 pm
చాలా బాగా వ్రాసారండి, పద్యములు చదువుటకు అర్థము చేసుకొనుటకు చాలా అనువుగా ఉన్నవి.
బ్రెడ్ ప్యాకెట్ గురించి Vidya Jayaraj అభిప్రాయం:
06/25/2018 1:41 pm
Always a pleasure to read your articles..they are so simple and yet so strong and real.. keep up the good work Rajireddy garu…
మైదానానికి చెలియలి కట్ట గురించి yaddanapudi kameswari అభిప్రాయం:
06/24/2018 12:22 pm