పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. గానుగెద్దు గురించి Indira అభిప్రాయం:

    12/04/2018 7:02 am

    చాలా బాగుంది. మనలో జరిగే సంఘర్షణలకి కొత్త ఆర్ధం చెప్పేరు.

  2. నడిచొచ్చిన తోవ గురించి Amarendra Dasari అభిప్రాయం:

    12/04/2018 4:24 am

    బాగుందండీ.

  3. మా అమ్మంటే నాకిష్టం! గురించి Dr. Veldandi Sridhar అభిప్రాయం:

    12/04/2018 3:07 am

    కదిలించిన కథ. రచయిత నిజాయితీని మెచ్చుకోవాలి. ఇలాంటి వస్తువును ఎన్నుకొని కథ రాయడం చాలా సాహసం. అనువాదకులకు అభినందనలు…

  4. పెరటి తలుపు గురించి దుప్పల రవికుమార్ అభిప్రాయం:

    12/04/2018 2:56 am

    అనువాద కథ అని చెప్తేగాని పోల్చుకోలేనంత బాగుంది. బిగబెట్టి చదివించే గుణం సాకీకున్నా, మీరు కూడా అంతే బాగా చదివించారు. చాలా బాగుంది.

  5. అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు, ప్రతి నిర్మాణాలు – శూర్పణఖ ఉదంతం గురించి వీరభద్రం అభిప్రాయం:

    12/04/2018 12:22 am

    ఓపికతో వివరించినందుకు శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు.

  6. అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు, ప్రతి నిర్మాణాలు – శూర్పణఖ ఉదంతం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/03/2018 10:56 pm

    “The Valmiki Ramayana is believed to be dated variously from the period 500 BC to 100 BC. It is possible (based on internal evidence in the Rāmāyaṇa, and also based on references to it in other literature) to say that the oldest Rāmāyaṇa of Valmiki was composed in the 4th century BCE, possibly in the lifetime of the grammarian Pāṇini. Kauṭilya (Cāṇakya / Viśṇugupta) refers to it briefly in his Arthaśāstra ( written around 300 BCE). The Rāmāyaṇa was however expanded more and more in the following few centuries until it stabilized sometime in the 4th or 5th century CE.”

  7. నడిచొచ్చిన తోవ గురించి సురేష్ వెంకట్ అభిప్రాయం:

    12/03/2018 10:31 pm

    Profound! అభినందనలు 💐

  8. పాతికేళ్ళ ప్రేమకథ గురించి Amarendra Dasari అభిప్రాయం:

    12/03/2018 9:26 pm

    సరేనండీ… నా దగ్గర ఆల్టర్నేట్ నంబర్లు ఉన్నాయి. ఒకసారి వారి అనుమతి తీసుకుని అవి ఇస్తాను.

  9. మా అమ్మంటే నాకిష్టం! గురించి గొరుసు అభిప్రాయం:

    12/03/2018 8:25 pm

    అద్భుతం

  10. అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు, ప్రతి నిర్మాణాలు – శూర్పణఖ ఉదంతం గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    12/03/2018 5:43 pm

    వీరభద్రం గారు,

    వ్యాసంలో ఉటంకించిన విషయం అభినవగుప్తుడు వ్రాసిన ధ్వన్యాలోకం (అయిదవ కారిక) లోనిది.

    “అభినవ గుప్తుడు వ్రాసిన సంస్కృత సౌందర్య శాస్త్రంలో రామాయణంలోని
    ముఖ్య వస్తువును ఇట్లా సంక్షేపించాడు.”

    ఈ వాక్యంలోని మొదటి భాగం కొంత misleading గా ఉంది.

    The original text of Kathleen Erndl is this: “In the Sanskrit aesthetic tradition represented by Abhinavagupta, the major theme of the Ramayana is summed up by the story, recounted early in Valmiki, of a hunter sinfully killing a bird, thereby interrupting its lovemaking with its mate.”