నాకు ఈ సైట్ ఆక్సిడెంటల్గా కనపడింది. ఇంత గొప్ప ఆశయంతో ఉన్న ఈ గొప్ప ప్రయత్నం బహు ప్రశంసనీయం ఈ సైట్లో ఉన్న అరుదైన రికార్డింగ్స్,ఇంటర్వ్యూస్,పాటలు, విశ్లేషణలు ఇంక ఎక్కడా దొరకవు. చాల చాల అభినందనలు, ధన్యవాదాలు.
కంట తడిపెట్టించిన అద్భుతమైన కథ. సంకలనానికి అన్వర్ వేసిన ముఖచిత్రం పూర్వం నేను చూసిన రెండు సంఘటనలని వెంటనే గుర్తు చేసింది. కవే కాదు, గొప్ప కళాకారుడు కూడా రవిగాంచనివి చూస్తాడనవచ్చు ననడానికి ఇదొక ఉదాహరణ. వసుధేంద్ర గారికీ, అన్వర్ కీ హృదయపూర్వక అభినందనలు.
హహ. ఇస్మాయిలు గారి చెట్టుకు ఈ అట్టు పేరడీ బాగుంది.
మీ పత్రికలో “ఇటువంటివే” ఫీచరు మటుకు అదరహ. ద.హా. చెట్టు నా ఆదర్శం లింకు నుంచి చెట్టుకూలిన వేళ, క్లబ్బులో చెట్టు కథ, జపనీస్ పైన్ చెట్టు వ్యాసాలు చదవగలిగితిని.
నాకు నచ్చిన పద్యం: ఎఱ్ఱన ప్రాభాత వర్ణనం గురించి మోహన అభిప్రాయం:
12/08/2018 9:49 pm
నిస్వనముల్ + చెలంగ = నిస్వనముల్ సెలంగ – గసడదవాదేశ సంధి.
విధేయుడు – మోహన
నాకు నచ్చిన పద్యం: ఎఱ్ఱన ప్రాభాత వర్ణనం గురించి వీరభద్రం అభిప్రాయం:
12/08/2018 8:44 am
అయ్యా !ఈ పద్యంలో “సెలంగు” అన్న క్రియకు అర్థం ఏమిటి? ఇది “చెలంగు” కి ఒక రూపాంతరమా?
శ్రీశ్రీ ప్రత్యేక జనరంజని గురించి prakaash dutt అభిప్రాయం:
12/08/2018 8:13 am
నాకు ఈ సైట్ ఆక్సిడెంటల్గా కనపడింది. ఇంత గొప్ప ఆశయంతో ఉన్న ఈ గొప్ప ప్రయత్నం బహు ప్రశంసనీయం ఈ సైట్లో ఉన్న అరుదైన రికార్డింగ్స్,ఇంటర్వ్యూస్,పాటలు, విశ్లేషణలు ఇంక ఎక్కడా దొరకవు. చాల చాల అభినందనలు, ధన్యవాదాలు.
స్టాంప్ ఆల్బమ్ గురించి Anil అట్లూరి అభిప్రాయం:
12/08/2018 7:06 am
ఆ పేర్లు మార్చేస్తే తెలుగు కథే.
బ్లాగుల గురించి – నా మాట గురించి పోస్టుపాప అభిప్రాయం:
12/07/2018 12:43 pm
తెలుగులో బ్లాగులపై వ్యాసం, బహు చక్కగా ఉంది – పోస్టుపాప
మా అమ్మంటే నాకిష్టం! గురించి N S Murty అభిప్రాయం:
12/07/2018 10:40 am
కంట తడిపెట్టించిన అద్భుతమైన కథ. సంకలనానికి అన్వర్ వేసిన ముఖచిత్రం పూర్వం నేను చూసిన రెండు సంఘటనలని వెంటనే గుర్తు చేసింది. కవే కాదు, గొప్ప కళాకారుడు కూడా రవిగాంచనివి చూస్తాడనవచ్చు ననడానికి ఇదొక ఉదాహరణ. వసుధేంద్ర గారికీ, అన్వర్ కీ హృదయపూర్వక అభినందనలు.
నేనొక చిత్రమైన చిక్కుముడి: 2. ఆలోచనను ఆలోచిస్తున్న ఆలోచన గురించి Indraganti Prasad అభిప్రాయం:
12/06/2018 11:54 am
It is an interesting reading. But felt a little long for a reading in one sitting, considering the need to think through.
Look forward to the next episode. Logic and paradox are part of Indian psyche for centuries.
మా అమ్మంటే నాకిష్టం! గురించి Sujatha Kalimili అభిప్రాయం:
12/06/2018 1:52 am
Very rare story . Touched deeply.
అట్టు నా ఆదర్శం గురించి చంద్ర అభిప్రాయం:
12/05/2018 4:05 pm
హహ. ఇస్మాయిలు గారి చెట్టుకు ఈ అట్టు పేరడీ బాగుంది.
మీ పత్రికలో “ఇటువంటివే” ఫీచరు మటుకు అదరహ. ద.హా. చెట్టు నా ఆదర్శం లింకు నుంచి చెట్టుకూలిన వేళ, క్లబ్బులో చెట్టు కథ, జపనీస్ పైన్ చెట్టు వ్యాసాలు చదవగలిగితిని.
థాంక్యూ
చంద్ర
మా అమ్మంటే నాకిష్టం! గురించి VarmA అభిప్రాయం:
12/05/2018 2:43 pm
చదివాకా, మాటరాని మౌనం.