కాలీ సల్వార్ కధ కీ , ఈ కధకీ సంబంధమే లేనట్టుంది. చాలా మంది ఊహించుకునే, కాని ధైర్యం చెయ్యలేని జీవితం. కాలీ సల్వార్ కధలో అవసరమూ, ఎలాగోలా జీవించాలనే జీవితం చూపిస్తే, వంద వాట్ల బల్బు కధలో ఓపిక నశించిన ప్రతిచర్య (ప్రతీకారం కాదేమో) కనిపిస్తుంది. దీనిలో ఎలా అనుకున్నామో అలాగే బతికే ధైర్యం కనిపిస్తుంది. మూడు కధలూ మూడు రకాలుగా ఉన్నాయి.
శ్రీనాథుని పోకడ కనిపిస్తున్నది నిజమే గాని – ఇక్కడ బిడ్డ చనిపోతే గుండెలు బాదుకుంటూ ఏడ్చే స్త్రీ రోదన ఇది. ఇలాంటి చోట కుంకుమరాగ రమ్య కుచకుంభాలూ, పరిభావిత పంచమ సుస్వరాలూ పెట్టడం అనౌచిత్యానికి పరాకాష్ఠ!
పోతన భాగవతం లోని షష్ఠ స్కంధము పూరణ చేసే కవి, పోతన పద్యాలు మిక్కుటంగా చదివి ఉండాలికదా!
కాటుక కంటి నీరు చనుకట్టుపై పడంగ అన్న పద్యమే ఉండగా శ్రీనాథుడి సరళి ఎందుకతనికి!
(ఓ! అది చాటు పద్యమయ్యె! అది ఎవరి పద్యమో authorship మనకు తెలియదని ‘ఈ మాట’ లో తెలియ చెప్పారుకదా! ఈ, ఈ పద్యాలు ఇవెవరివో మనకు తెలియదు అంటూ జనాలకు కొందరి పద్యాలను -వారి ఆర్టికల్ లో పందేరం చేసిన ఆథర్లకి మాత్రం ఆథర్షిప్ క్రెడిట్ ఇచ్చితీరాలని, భీష్మించే కొందరి పేరడాక్స్ నన్ను నవ్విస్తుంది.)
ఏర్చూరి సింగయ పద్యము సమయం సందర్భం గురించి నాకు అర్థమైనంతవరకు – ఒక బాలుడు విషప్రయోగం వలన మరణించాడు. అది తెలిసిన దాది నేలమీద పొర్లి ఏడ్చి, కేకలు పెట్టింది, ఆ కేకలు విని వచ్చిన తల్లి గుండెలు బాదుకుని ఏడ్చింది.
ఆమె రాజుగారి భార్య. పెద్ద రాణి. మరి ఆమె కన్నులకు, రొమ్ములకు, చేతులకు అలంకారాలు చేసి ఉంటాయి. ఆభరణాలు ఉంటాయి. అకస్మాత్తుగా అవి ఎక్కడకు పోతాయి? ఆమె రొమ్ములు అంతకు ముందు ఉన్నవి అకస్మాత్తుగా మాయమై పోతాయా? అందరి కళ్లనీళ్లు పడ్డచోటే ఆమెవీ పడ్డాయి కదా? ఆమెగారి స్వరం మామూలుగా పంచమం లో ఉంటే, అది మరో మెట్టులోకి అప్పటికప్పుడు ఎలా పడిపోతుంది? బాగా ఏడ్చాక అప్పుడు కంఠం బొంగురుపోతుందేమో.
ఇంతకీ శృంగార సందర్భాలలోని పద్యాలను చదువుకుంటూ, ఎవరి నాయికలు ఎలా ఏడ్చారా అని పోలుస్తూ ఆ పోటీలో ఒక్క కవినే శృంగారపు ‘శిఖరాగ్రం’ ఎక్కించాలి అని రచయిత అనుకుంటున్నారు. మహ చక్కగా చెయ్యొచ్చు. కాని, స్త్రీ కుచములను కేవలం శృంగార భావనలకే వారు అంకితమిచ్చుకుని, పరిమితం చేసుకుని, అవి వేరేచోట్ల, ఇతర కవులు కనిపింపచెయ్యటం అనౌచిత్యం అంటే ఎలా? అది తప్పు ఆలోచన అని నాకు అనిపిస్తున్నది.
నచ్చిన పద్యం గురించి చెప్పే శీర్షికలో, నచ్చని పద్యాన్ని గురించి ఎందుకు చెప్పారా అని సంశయిస్తూ చదివిన నాకు, ఆ నచ్చని కారణాలు సవ్యంగా లేవనిపించినందువల్ల రాసాను, కొన్ని నెలలకిందటి మరో పద్య పరిచయంతో కొంత తగువు ఉన్నది. అక్కడ మరోసారి రాస్తాను.
ఈ శీర్షిక contributing writers ఎవరైనా కాని, చాలా రసవత్తరంగా నడుపుతున్నారు.
>> eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ఈమాట ఎల్లలు లేని **తెలుగు** పత్రిక అంటూ ఇలా ఇంగ్లీష్ కధలు కవితలూ ఎందుకు వేస్తున్నారో తెలుసుకోవచ్చా? మనం రోజూ రాసే, చదివే కధల్లో ఇంగ్లీషు ముక్కలు ఎలాగా తప్పడంలెదు. అవి కాక అనువాదాలు సరేసరి.
పూర్తిగా ఇంగ్లీషులోనే ప్రచురించుకోవడానికి సవా లక్ష పత్రికలున్నై.
Do they think about it? Does it keep them awake at night?
All the time! Not this series, but some vaguely related thoughts!
what the audience thinks of this series.
ఇంత గహనమైన సబ్జక్టు(ల)మీద వ్రాయబూనడమే పెద్ద సాహసం. మన దర్శనాల గురించి వ్రాసినది చదివాక, వాటి గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువయ్యింది.
—
నా ఉద్దేశ్యంలో — రాత్రి ఆకాశంలోని విస్తృతత్వంలోకి, తారా మండలాల వింతల్లోకీ ఒకసారి చూడమని వేలు చూపించే ప్రయత్నం లాంటిది ఈ వ్యాసావళి. అది సమగ్రమా కాదా అన్నది వేరే సంగతి – నావంటి వాళ్ళు చెప్పగలిగేది కాదు.
—
ఈ ప్రయత్నం చేసినందుకు, చేస్తున్నందుకు, రచయితకు నా హృదయపూర్వక అభినందనలు. ‘ఉద్ధతులమధ్య అల్పులకుండ తరమే’ అనుకుని మౌనంగా ఉండిపోకుండా నా కేరింతలు నేను కొడుతున్నాను.
—
‘The solution to the paradox, of course, is that no inference system follows explicit rules all the way down. At some point the system must, [..], just do it. […] At that point, the system, if implemented as a machine, would not be following the rules but obeying laws of physics.’ (From the chapter, ‘Thinking machines’ in ‘How the mind woks’. Page 99. )
—
డార్విన్ పరిణామ సిద్ధాంత పరిధులు, ఎంపిరికల్ ఎవిడెన్సు అన్న గొలుసులతో కట్టెయ్యకపోతే లాజిక్ అన్న పక్షి ఎక్కడెక్కడికి ఎగిరిపోతుందో కదా!!
Do people get these articles? Do they think about it? Does it keep them awake at night? Enquiring minds want to know
well..
I think he is juggling with Balloons – something that no juggler should do!
I am not clear about (a) what these essays are about, (b) what their purpose is, and (c) who their target audience is?
(a) he jumps from Cognitive Science, to logic, to language, to linguistics and with in that he throws some poetry, some riddles and lot of dialogues, and he is trying to add humour as well. He is jumping between too many areas and subjects – and transitions are abrupt. i find it very difficult to keep all this in the mind.
So, I am not clear what these essays are about?
(b) what is the purpose? Is he writing an introduction for young readers about these subjects? does he have an original insight, or a new argument? is he synthesising arguments from various fields? This is also not clear to me.
(c) If his audience is – his peers – people who know one, or more of the fields he is covering here, he should have provided an expert summary of the field and then present his argument. that doesn’t seem to be the case here. If he is writing introductions for young authors, the essays should have been lot more detailed, cover one topic in some depth.
right now, the canvas is too broad (Cog. Sc, Logic, Ontology, Language, Self Reference, Meaning….), and the coverage is too superficial – he is giving us one definition, some examples and then a lot of discourse!! people who know these area, know those definitions and those discourses.
And, then I find these dialogues too boring – they just go on and on, with unnecessary interludes and interruptions (with pun and humour in between when I am trying to understand a concept. Well, I can either eat or I can drink, I can’t drink and eat at the same time). At the end, and all they tell me is – a very basic definition or a concept. So, I fail to understand the need for all those dialogues and interruptions. Why don’t you be serious, explain the concept, give an example or two, and the build your argument (if you have any…).
If I reduce this essay – it is basically talking about the concept of ‘universals’ and ‘abstracts’ in the vaisheshika system and the difference between them two. It could have been explained in three simple paragraphs. but, this essay begins with a poem, then it gets into one long, laborious dream (which is basically a two paragraph concept on SamAvAyam), then it quickly trails into linguistics/semantics, then into grammar — it is hard to travel with him.
Anyway the question is – did the Vaisheshikas (or does he mean Naiyayikas here???) answer Brtruhari’s objection, or did they keep quiet? (probably, he already answered in somewhere in this essay, but I can’t find it).
And, I am a bit surprised that an advaitin would have an objection to ‘samAvayam’ – why?
Finally, this left brain/right brain theory ( I am referring to that ‘eDama nEnu, kuDi nEnu) is now dead in Cog. Sciences – there is a lot more we know about the two hemispheres of the brain now.
so, at this time, I don’t know where he is leading us. and I don’t know what his excellent, enquiring mind is enquiring.
regards,
Nagaraju
మంటో కథలు: వంకర గీత గురించి Manohar అభిప్రాయం:
02/05/2019 7:42 am
కాలీ సల్వార్ కధ కీ , ఈ కధకీ సంబంధమే లేనట్టుంది. చాలా మంది ఊహించుకునే, కాని ధైర్యం చెయ్యలేని జీవితం. కాలీ సల్వార్ కధలో అవసరమూ, ఎలాగోలా జీవించాలనే జీవితం చూపిస్తే, వంద వాట్ల బల్బు కధలో ఓపిక నశించిన ప్రతిచర్య (ప్రతీకారం కాదేమో) కనిపిస్తుంది. దీనిలో ఎలా అనుకున్నామో అలాగే బతికే ధైర్యం కనిపిస్తుంది. మూడు కధలూ మూడు రకాలుగా ఉన్నాయి.
thanks for the translation.
నాకు నచ్చిన పద్యం: వరూధిని వగపు గురించి lyla yerneni అభిప్రాయం:
02/04/2019 3:27 pm
పోతన భాగవతం లోని షష్ఠ స్కంధము పూరణ చేసే కవి, పోతన పద్యాలు మిక్కుటంగా చదివి ఉండాలికదా!
కాటుక కంటి నీరు చనుకట్టుపై పడంగ అన్న పద్యమే ఉండగా శ్రీనాథుడి సరళి ఎందుకతనికి!
(ఓ! అది చాటు పద్యమయ్యె! అది ఎవరి పద్యమో authorship మనకు తెలియదని ‘ఈ మాట’ లో తెలియ చెప్పారుకదా! ఈ, ఈ పద్యాలు ఇవెవరివో మనకు తెలియదు అంటూ జనాలకు కొందరి పద్యాలను -వారి ఆర్టికల్ లో పందేరం చేసిన ఆథర్లకి మాత్రం ఆథర్షిప్ క్రెడిట్ ఇచ్చితీరాలని, భీష్మించే కొందరి పేరడాక్స్ నన్ను నవ్విస్తుంది.)
ఏర్చూరి సింగయ పద్యము సమయం సందర్భం గురించి నాకు అర్థమైనంతవరకు – ఒక బాలుడు విషప్రయోగం వలన మరణించాడు. అది తెలిసిన దాది నేలమీద పొర్లి ఏడ్చి, కేకలు పెట్టింది, ఆ కేకలు విని వచ్చిన తల్లి గుండెలు బాదుకుని ఏడ్చింది.
ఆమె రాజుగారి భార్య. పెద్ద రాణి. మరి ఆమె కన్నులకు, రొమ్ములకు, చేతులకు అలంకారాలు చేసి ఉంటాయి. ఆభరణాలు ఉంటాయి. అకస్మాత్తుగా అవి ఎక్కడకు పోతాయి? ఆమె రొమ్ములు అంతకు ముందు ఉన్నవి అకస్మాత్తుగా మాయమై పోతాయా? అందరి కళ్లనీళ్లు పడ్డచోటే ఆమెవీ పడ్డాయి కదా? ఆమెగారి స్వరం మామూలుగా పంచమం లో ఉంటే, అది మరో మెట్టులోకి అప్పటికప్పుడు ఎలా పడిపోతుంది? బాగా ఏడ్చాక అప్పుడు కంఠం బొంగురుపోతుందేమో.
ఇంతకీ శృంగార సందర్భాలలోని పద్యాలను చదువుకుంటూ, ఎవరి నాయికలు ఎలా ఏడ్చారా అని పోలుస్తూ ఆ పోటీలో ఒక్క కవినే శృంగారపు ‘శిఖరాగ్రం’ ఎక్కించాలి అని రచయిత అనుకుంటున్నారు. మహ చక్కగా చెయ్యొచ్చు. కాని, స్త్రీ కుచములను కేవలం శృంగార భావనలకే వారు అంకితమిచ్చుకుని, పరిమితం చేసుకుని, అవి వేరేచోట్ల, ఇతర కవులు కనిపింపచెయ్యటం అనౌచిత్యం అంటే ఎలా? అది తప్పు ఆలోచన అని నాకు అనిపిస్తున్నది.
నచ్చిన పద్యం గురించి చెప్పే శీర్షికలో, నచ్చని పద్యాన్ని గురించి ఎందుకు చెప్పారా అని సంశయిస్తూ చదివిన నాకు, ఆ నచ్చని కారణాలు సవ్యంగా లేవనిపించినందువల్ల రాసాను, కొన్ని నెలలకిందటి మరో పద్య పరిచయంతో కొంత తగువు ఉన్నది. అక్కడ మరోసారి రాస్తాను.
ఈ శీర్షిక contributing writers ఎవరైనా కాని, చాలా రసవత్తరంగా నడుపుతున్నారు.
Thanks
Lyla
మంటో కథలు: వంకర గీత గురించి kiran అభిప్రాయం:
02/04/2019 9:47 am
చాలా బాగుంది కథ . గొప్ప మనిషిగా ఉన్నాడు అతను!
నాకు నచ్చిన పద్యం: వరూధిని వగపు గురించి Sankara.gopalaiah అభిప్రాయం:
02/03/2019 11:01 pm
చాలా మంచి వివరణ సార్.
ఇవన్నీ ఒక పుస్తకంగా తీసుకొని వస్తే బాగుంటుంది సార్.
Muse గురించి మూర్తి అభిప్రాయం:
02/03/2019 10:21 am
>> eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ఈమాట ఎల్లలు లేని **తెలుగు** పత్రిక అంటూ ఇలా ఇంగ్లీష్ కధలు కవితలూ ఎందుకు వేస్తున్నారో తెలుసుకోవచ్చా? మనం రోజూ రాసే, చదివే కధల్లో ఇంగ్లీషు ముక్కలు ఎలాగా తప్పడంలెదు. అవి కాక అనువాదాలు సరేసరి.
పూర్తిగా ఇంగ్లీషులోనే ప్రచురించుకోవడానికి సవా లక్ష పత్రికలున్నై.
మూర్తి వక్కలంక
దిల్లీ నుంచి హరిద్వార్ వరకు… గురించి GIREESH K అభిప్రాయం:
02/03/2019 9:55 am
Very well articulated… crisp and clear!
నేనొక చిత్రమైన చిక్కుముడి 4: ఈ వ్యాస రచయిత నేను కాదు గురించి nagamurali అభిప్రాయం:
02/03/2019 12:21 am
I do.
All the time! Not this series, but some vaguely related thoughts!
ఇంత గహనమైన సబ్జక్టు(ల)మీద వ్రాయబూనడమే పెద్ద సాహసం. మన దర్శనాల గురించి వ్రాసినది చదివాక, వాటి గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువయ్యింది.
—
నా ఉద్దేశ్యంలో — రాత్రి ఆకాశంలోని విస్తృతత్వంలోకి, తారా మండలాల వింతల్లోకీ ఒకసారి చూడమని వేలు చూపించే ప్రయత్నం లాంటిది ఈ వ్యాసావళి. అది సమగ్రమా కాదా అన్నది వేరే సంగతి – నావంటి వాళ్ళు చెప్పగలిగేది కాదు.
—
ఈ ప్రయత్నం చేసినందుకు, చేస్తున్నందుకు, రచయితకు నా హృదయపూర్వక అభినందనలు. ‘ఉద్ధతులమధ్య అల్పులకుండ తరమే’ అనుకుని మౌనంగా ఉండిపోకుండా నా కేరింతలు నేను కొడుతున్నాను.
—
‘What the tortoise said to Achilles’ (https://en.wikipedia.org/wiki/What_the_Tortoise_Said_to_Achilles) అన్న కథని ఉదహరించిన తర్వాత Steven Pinker వ్రాసిన వాక్యాలు.
‘The solution to the paradox, of course, is that no inference system follows explicit rules all the way down. At some point the system must, [..], just do it. […] At that point, the system, if implemented as a machine, would not be following the rules but obeying laws of physics.’ (From the chapter, ‘Thinking machines’ in ‘How the mind woks’. Page 99. )
—
డార్విన్ పరిణామ సిద్ధాంత పరిధులు, ఎంపిరికల్ ఎవిడెన్సు అన్న గొలుసులతో కట్టెయ్యకపోతే లాజిక్ అన్న పక్షి ఎక్కడెక్కడికి ఎగిరిపోతుందో కదా!!
నేనొక చిత్రమైన చిక్కుముడి 4: ఈ వ్యాస రచయిత నేను కాదు గురించి పప్పు నాగరాజు అభిప్రాయం:
02/02/2019 1:53 pm
Rama,
well..
I think he is juggling with Balloons – something that no juggler should do!
I am not clear about (a) what these essays are about, (b) what their purpose is, and (c) who their target audience is?
(a) he jumps from Cognitive Science, to logic, to language, to linguistics and with in that he throws some poetry, some riddles and lot of dialogues, and he is trying to add humour as well. He is jumping between too many areas and subjects – and transitions are abrupt. i find it very difficult to keep all this in the mind.
So, I am not clear what these essays are about?
(b) what is the purpose? Is he writing an introduction for young readers about these subjects? does he have an original insight, or a new argument? is he synthesising arguments from various fields? This is also not clear to me.
(c) If his audience is – his peers – people who know one, or more of the fields he is covering here, he should have provided an expert summary of the field and then present his argument. that doesn’t seem to be the case here. If he is writing introductions for young authors, the essays should have been lot more detailed, cover one topic in some depth.
right now, the canvas is too broad (Cog. Sc, Logic, Ontology, Language, Self Reference, Meaning….), and the coverage is too superficial – he is giving us one definition, some examples and then a lot of discourse!! people who know these area, know those definitions and those discourses.
And, then I find these dialogues too boring – they just go on and on, with unnecessary interludes and interruptions (with pun and humour in between when I am trying to understand a concept. Well, I can either eat or I can drink, I can’t drink and eat at the same time). At the end, and all they tell me is – a very basic definition or a concept. So, I fail to understand the need for all those dialogues and interruptions. Why don’t you be serious, explain the concept, give an example or two, and the build your argument (if you have any…).
If I reduce this essay – it is basically talking about the concept of ‘universals’ and ‘abstracts’ in the vaisheshika system and the difference between them two. It could have been explained in three simple paragraphs. but, this essay begins with a poem, then it gets into one long, laborious dream (which is basically a two paragraph concept on SamAvAyam), then it quickly trails into linguistics/semantics, then into grammar — it is hard to travel with him.
Anyway the question is – did the Vaisheshikas (or does he mean Naiyayikas here???) answer Brtruhari’s objection, or did they keep quiet? (probably, he already answered in somewhere in this essay, but I can’t find it).
And, I am a bit surprised that an advaitin would have an objection to ‘samAvayam’ – why?
Finally, this left brain/right brain theory ( I am referring to that ‘eDama nEnu, kuDi nEnu) is now dead in Cog. Sciences – there is a lot more we know about the two hemispheres of the brain now.
so, at this time, I don’t know where he is leading us. and I don’t know what his excellent, enquiring mind is enquiring.
regards,
Nagaraju
నాకు నచ్చిన పద్యం: వరూధిని వగపు గురించి వీరభద్రం అభిప్రాయం:
02/02/2019 9:30 am
ఇక్కడ “త్రోవ” అనే మాటకి “త్రోసివేయుట వలన” అని అర్థమా?
దిల్లీ నుంచి హరిద్వార్ వరకు… గురించి CS Sarma అభిప్రాయం:
02/02/2019 6:11 am
Nice experience of characters. It is easy to read in whatsapp. Please continue it.