మీ అభిప్రాయం సరి అయినదే! నిజానికి గ్రీకు పురాణాలలో వచ్చే పేర్లని విడదీసి పరిశీలిస్తే వాటి అర్థాలు ఆయా శాల్తీల శీలాలతో సరిపోల్చవచ్చు – చాలమట్టుకి. ఈ విధంగా లోతుగా పరిశీలించి చూస్తే గ్రీసు దేశపు పురాణాలకీ, మన పురాణాలకీ చాలా “పోలికలు” కనిపిస్తాయి. గ్రీకు పురాణ గాథల కంటె హిందూ పురాణ గాథలు కొంచెం ఎక్కువ mature గా కనిపిస్తాయి కనుక మన కథలు వారి కథల తరువాత కాలంలో రాసినవేమో అని అనుమానం వేస్తూ ఉంటుంది. ఇదంతా తవ్వుకుంటూ పోతే వివాదాస్పదమైన ఉద్గ్రంథం అవుతుంది. నేను ఇప్పటికే 15/16 అధ్యాయాలు రాసేను. ఈమాట సంపాదకవర్గం కొంచెం కొంచెంగా వేస్తున్నారు కనుక అసలు రంగంలోకి దిగేసరికి మరొక రెండు నెలలు పట్టవచ్చు. మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.
గ్రీకు దేవతల గురించి మీరు వ్రాయటం చాలా బాగుంది. ద్యౌస్ ప్రస్తావన ఇంకొంచెం వివరించగలరు.
గ్రీకు దేవతలకు వైదిక దేవతలకు పేర్లలోనూ, ఆధిపత్యాలలోనూ ఉన్న సాపేక్షత, తత్వములోకూడా ఉన్నదేమో ఆలోచించవలసిన విషయము. ఉదాహరణకు, ఇంద్రుడు ఇంద్రియ నిగ్రహణకు కూడా అధిపతి అయితే, మరి Zeus కూడా ఇంద్రియ నిగ్రహణకు సంబంధించన విషయమా?
గ్రీకు దేవతల పేర్లకి, సంస్కృత అర్థాలకి చాలా పోలిక ఉండటం అందరూ గమనించినదే. ఉదాహరణకు, Chronos. ఇక్కడ గ్రీకు భాషకు సంబంధించిన “os” suffix తీసివేస్తే, Chron మిగులుతుంది. అనగా కాలము లేక సంస్కృత “కాల”. ఇక్కడ రెండు మాటలూ “క”తో ఉత్పత్తి అయ్యిన శబ్దాలు. కాలము అందరినీ మింగేస్తుంది కదా. మరి అందుకే, క్రోనోస్ తన సంతానాన్ని మింగేసాడు అని చెప్పబడుతున్నదేమో! యుద్ధము ఏ కాలములోనూ జరగకుండా ఉండలేదు. అందుకే, దాన్ని మింగుదామనుకున్నా Athena పొడుచుకువచ్చినదేమో! గ్రీకు తత్వము కూడా కొంత మనము ప్రయత్నించ వలసిన విషయమయ్యి ఉండవచ్చు.
There you go Kiddo! You made my day!
Sometime back I saw another Telugu video, where another sweetie is imitating and taunting a cuckoo, and it is responding. That was such fun!
A birthday girl in response to greetings sent to her, sent back photos of beautiful Tulip beds from central park.
Where I am, the white magnolia is in bloom.
Earth is going on with its business as usual. Spring is here. Life is Good! Thank you God! – Lyla
అద్భుతమైన పాటలు వినిపించారు శ్రీనివాస్ గారు. చాలా చాలా ధన్యవాదాలు. అయితే ఇందలో ఎ.ఎమ్. రాజాగారు (3వ పాట)పాడిన బోయి భీమన్నగారి గీతం “హృదయమా కదులుమా” వేరే ట్యూన్ (మంచాళ జగన్నాథరావుగారు చేసిన బాణిలో) మా నాన్నగారు కె.బి.కె. మోహన్‌రాజుగారు పాడారు. Last week నాన్నగారి FBలో అప్లోడ్ చేసాను.
గ్రీకు పురాణ గాథలు 4 గురించి RAO VEMURI అభిప్రాయం:
04/26/2020 11:34 pm
మీ అభిప్రాయం సరి అయినదే! నిజానికి గ్రీకు పురాణాలలో వచ్చే పేర్లని విడదీసి పరిశీలిస్తే వాటి అర్థాలు ఆయా శాల్తీల శీలాలతో సరిపోల్చవచ్చు – చాలమట్టుకి. ఈ విధంగా లోతుగా పరిశీలించి చూస్తే గ్రీసు దేశపు పురాణాలకీ, మన పురాణాలకీ చాలా “పోలికలు” కనిపిస్తాయి. గ్రీకు పురాణ గాథల కంటె హిందూ పురాణ గాథలు కొంచెం ఎక్కువ mature గా కనిపిస్తాయి కనుక మన కథలు వారి కథల తరువాత కాలంలో రాసినవేమో అని అనుమానం వేస్తూ ఉంటుంది. ఇదంతా తవ్వుకుంటూ పోతే వివాదాస్పదమైన ఉద్గ్రంథం అవుతుంది. నేను ఇప్పటికే 15/16 అధ్యాయాలు రాసేను. ఈమాట సంపాదకవర్గం కొంచెం కొంచెంగా వేస్తున్నారు కనుక అసలు రంగంలోకి దిగేసరికి మరొక రెండు నెలలు పట్టవచ్చు. మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.
గ్రీకు పురాణ గాథలు 4 గురించి విద్యార్థి అభిప్రాయం:
04/26/2020 7:49 pm
గ్రీకు దేవతల గురించి మీరు వ్రాయటం చాలా బాగుంది. ద్యౌస్ ప్రస్తావన ఇంకొంచెం వివరించగలరు.
గ్రీకు దేవతలకు వైదిక దేవతలకు పేర్లలోనూ, ఆధిపత్యాలలోనూ ఉన్న సాపేక్షత, తత్వములోకూడా ఉన్నదేమో ఆలోచించవలసిన విషయము. ఉదాహరణకు, ఇంద్రుడు ఇంద్రియ నిగ్రహణకు కూడా అధిపతి అయితే, మరి Zeus కూడా ఇంద్రియ నిగ్రహణకు సంబంధించన విషయమా?
గ్రీకు దేవతల పేర్లకి, సంస్కృత అర్థాలకి చాలా పోలిక ఉండటం అందరూ గమనించినదే. ఉదాహరణకు, Chronos. ఇక్కడ గ్రీకు భాషకు సంబంధించిన “os” suffix తీసివేస్తే, Chron మిగులుతుంది. అనగా కాలము లేక సంస్కృత “కాల”. ఇక్కడ రెండు మాటలూ “క”తో ఉత్పత్తి అయ్యిన శబ్దాలు. కాలము అందరినీ మింగేస్తుంది కదా. మరి అందుకే, క్రోనోస్ తన సంతానాన్ని మింగేసాడు అని చెప్పబడుతున్నదేమో! యుద్ధము ఏ కాలములోనూ జరగకుండా ఉండలేదు. అందుకే, దాన్ని మింగుదామనుకున్నా Athena పొడుచుకువచ్చినదేమో! గ్రీకు తత్వము కూడా కొంత మనము ప్రయత్నించ వలసిన విషయమయ్యి ఉండవచ్చు.
నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి Lyla Yerneni అభిప్రాయం:
04/24/2020 3:50 pm
There you go Kiddo! You made my day!
Sometime back I saw another Telugu video, where another sweetie is imitating and taunting a cuckoo, and it is responding. That was such fun!
A birthday girl in response to greetings sent to her, sent back photos of beautiful Tulip beds from central park.
Where I am, the white magnolia is in bloom.
Earth is going on with its business as usual. Spring is here. Life is Good! Thank you God! – Lyla
పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి Vijay Konda అభిప్రాయం:
04/24/2020 1:48 pm
అంజలిదే మానవోత్తమా పాట(4) చిత్తరంజన్ గారువపాడినది వేసారు. మోహన్‌రాజు గారు కూడా పాడారు గాని మీరు వినిపించినది చిత్తరంజన్ గార వర్షన్.
ఎన్నిసారులు అన్నదొ… మోహన్‌రాజు గారు పాడినది
ధన్యవాదాలు
కొన్ని లలితగీతాలు గురించి Vijay Konda అభిప్రాయం:
04/24/2020 12:53 pm
అద్భుతమైన పాటలు వినిపించారు శ్రీనివాస్ గారు. చాలా చాలా ధన్యవాదాలు. అయితే ఇందలో ఎ.ఎమ్. రాజాగారు (3వ పాట)పాడిన బోయి భీమన్నగారి గీతం “హృదయమా కదులుమా” వేరే ట్యూన్ (మంచాళ జగన్నాథరావుగారు చేసిన బాణిలో) మా నాన్నగారు కె.బి.కె. మోహన్‌రాజుగారు పాడారు. Last week నాన్నగారి FBలో అప్లోడ్ చేసాను.
ధన్యవాదాలు
ఇంటి మొగుడు గురించి viswanadh అభిప్రాయం:
04/24/2020 6:49 am
చాలాబావుంది బులుసుగారూ! కధనం అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి Swathi అభిప్రాయం:
04/24/2020 2:02 am
https://youtu.be/vrOhi7fdKXw
అటజని కాంచె.. మా అబ్బాయి 31/2 వయసు వాడు చెప్పింది.
రాజకీయాందోళనము గురించి పాలపర్తి ఇంద్రాణి అభిప్రాయం:
04/23/2020 10:44 pm
ఇంతటి అపురూపమైన వ్యాసం ప్రకటించి ఈమాట తన స్థాయిని పెంచుకుందనడంలో అతిశయోక్తి లేదు.
దిగవల్లి వారి వ్యాసాలు మరిన్ని ప్రచురించ ప్రార్థన.
ధన్యవాదాలు.
పాలపర్తి ఇంద్రాణి.
మల్లిక్ పాటలు, మరికొన్ని సంప్రదాయ పాటలు గురించి Pala Varaprasada Rao అభిప్రాయం:
04/21/2020 7:09 pm
ఈ ఆణి ముత్యాలు download చేసుకోవడం వీలవుతుందా? ఒకవేళ ఆ వెసులుబాటు ఉంటే తెలియచెయ్యగలరు
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి sairam అభిప్రాయం:
04/21/2020 12:03 pm
సాకేత నికేతన అన్న కృతి కన్నడ రాగంలో ఉంది. కానడ కాదు.