పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. Pages with Mani గురించి sudha అభిప్రాయం:

    10/28/2020 1:20 pm

    ధన్యవాదాలు విజయ కుమార్ గారు

  2. Pages with Mani గురించి కోడూరి విజయకుమార్ అభిప్రాయం:

    10/26/2020 1:43 pm

    కథ చదువుతున్నంత సేపూ ఎక్కడా ఉత్కంఠ అన్నది విరిగిపోలేదు. తెల్లకాగితం మీద ఆగిపోయి, చదువరి మనసులో మొదలయ్యేది మంచి కథ అంటారు. ఓపెన్ ఎండెడ్ స్టోరీగా ఈ కథ చదువరిలో కొన్ని ప్రశ్నలను లేవనెత్తి నిష్క్రమించే కథ. ‘నేను ఎవరో తెలుసా నీకు భరణీ’ అని అను ప్రశ్నించింది కదా! మనుషుల నడుమ ఒకరి గురించి మరొకరికి ఈ తెలియనితనమే అసలు సమస్య … అది కూడా కాదేమో … తెలుసుకునే ప్రయత్నం చేయనితనమేమో ?

  3. బాలానందం: ఇంకొన్ని పాటలు గురించి Pavithra V S అభిప్రాయం:

    10/25/2020 8:27 am

    ఇటువంటి అరుదైన పాటలను మాకు అందిస్తున్నందుకు ‘ఈమాట’ బృందానికి కృతజ్ఞతలు! “తెల్లని జాబిలి ఎవరో” పాటకు రచన, సంగీతం ఎవరో తెలియజేయగలరు.

  4. Pages with Mani గురించి Sudha అభిప్రాయం:

    10/24/2020 1:32 am

    Thank you for your valuable input siddhique garu …

  5. ఓ.పీ.నయ్యర్‌ గురించి Tadepalli subrahmanyam అభిప్రాయం:

    10/20/2020 9:32 am

    చాలా మంచి వ్యాసం అందించారు. నయ్యర్, ఆశా మరియు ఎస్.హెచ్ బిహారి కలయికలో వచ్చిన పాటలు హిందీ రాని వారిని కూడా అలరించేవి .అవి అర్ధం చేసుకోవటానికి హిందీ భాష రాని వాళ్ళు హిందీ నేర్చుకోవడం విజయవాడ లో జరిగింది

  6. Pages with Mani గురించి Ma Siddhiq అభిప్రాయం:

    10/19/2020 10:52 am

    బంధాల్లో నర్మగర్భంగా సాగే ఆలోచనల్ని , ఒకరికొకరు చెప్పుకోలేని, చెప్పుకోని భావాల్ని శ్రీసుధ గారు అద్భుతంగా అవిష్కరిస్తారు. రచయిత శైలిని కొద్దిగా మనుసు పెట్టి చదవల్సి వస్తుంది. లోతైనా ఆలోచనల్ని, జీవత మర్మాల్ని అర్ధం చేసుకోడానికి క్షణం ఆగి అర్ధం చేసుకోవల్సి ఉంటుంది.

    సగటు కంటే మించిన వ్యక్తిత్వానికి చేరినపుడే గుర్తింపు వస్తుంది అని నువ్వొక సగటు మనిషివని భరణితో షషబిషలు లేకుండా చెప్పేస్తుంది. రహస్య బంధాలు,జీవితాలు నీకొక కిక్, థ్రిల్ అంటూ అతన్ని నిర్మొహమాటంగా నిందిస్తుంది.

    ఇన్ని మాటలతో నిందించి కూద అతనిపై ఆమెకు ఎదతెగని దయ అంటూనే అది తన అవసరం అని కూడా చెప్తుంది.

    నువ్వెవరో నేను నా భార్యకు చెప్పలేదు అని భరణి అన్నప్పుడు.. ‘అసలు నేనెవరో నీకు తెలుసా? ప్రస్నించి తన ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వలేదని నిస్టూరంగా తెలియజేస్తుంది.

    ప్రేమించేటప్పుడు అడ్డు రాని విషయాలు పెళ్ళి మాట వచ్చెటప్పటికి అడ్డుగోడలెందుకు అవుతాయి ? అప్పుడు నేను నర్స్ అని తెలిదా అని అతని నిర్ణయాన్ని నిలదీస్తుంది.

    చివరికి ఇలా అనుకుంటుంది.. నిజమే జీవితంలొ ఎవరొ ఒకరు ఇలాంటి మనుషులు ఉండాలి.. వాస్తవాన్ని గుర్తు చేసేందుకు అని ..

    ఇంత నిర్ధయ, స్వార్ధపు మనుషుల మధ్య బతుకుతూ కూదా అనూ బందాలకు విలువనిస్తుంది. ఏ బంధాన్ని తెంచాలని ప్రయత్నించదు. తను అంతర్మదనాన్ని ఉక్రోషంగా మార్చి ఎదుటి వారి జీవితాల్ని పాడు చేయాలని కోరుకోదు.

    ఈ రచయిత్రి పాత్రలను ఉద్వేగపూరితంగా నడిపించడంలో సిద్దహస్తురాలు. ఒక మంచి కథ అందించిన రచయిత్రి కి అభినందనలు.

  7. గడినుడి – 48 గురించి కె వి రమణ అభిప్రాయం:

    10/18/2020 4:34 am

    నిలువు-8కి జవాబు ‘వులివెంజర’ అని రచయిత నిశ్చయించు కొన్నారని తెలుస్తోంది. వు-తో మొదలయ్యే పదమేదీ తెలుగులో లేదని గ్రహించాలి. బ్రౌన్ నిఘంటువులో ‘పులిపెంజర’కు బదులుగా పడిన అచ్చుతప్పు. ఆంధ్రభారతిలో కూడా ఇలాగే‌ పునర్ముద్రణ జరిగింది. అంచేత నిఘంటువు చూసి గడి నిర్మిస్తే ప్రయోజనం లేదు. రచయితకు మౌలికంగా పదం గురించి తెలిసుండాలి. పరిచయం లేని పదాలను ప్రహేళికలకు ఎక్కించకూడదు.

    [ మీరు చెప్పింది సరి అయినదే. సాధారణంగా సంపాదకులమైన మేము పరిశీలించి అటువంటి ఆధారాలను పరిహరిస్తాము. ఈ దోషాన్ని ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు. — సం. ]

  8. ధర్మోదకాలు గురించి శి.వే.గో. అభిప్రాయం:

    10/17/2020 4:35 pm

    గుంటూరు శ్రీనివాస రామ కృష్ణ గారు, RajaRao Budaraju garu వ్రాసిన అభిప్రాయాలే దాదాపుగా అందరివి అని భావిస్తున్నాను.

    ఈ జీవన ప్రస్థానం లో ఒక ఆశ్రమాన్ని దాటి తరువాతి ఆశ్రమంలోకి వెళ్లే వయసులో 1986 కాలం నాటి నా స్వీయ అనుభూతులను మీరు పొందుపరచారు తమరి ఈ రచనలో. రెన్ అండ్ మార్టిన్ ను, భాష సరళమైనదైనప్పటికీ, “ప్రహసనం”, “రికామీగా” వంటి ఆ నాటి పదాల్ని, “జోస్యుడు చెప్పింది అబద్ధం కాకపోవచ్చు గానీ ఇప్పటివరకూ నిజం మాత్రం కాలేదు” లో శ్లేశాత్మకమైన వ్యంగ్యం+నిస్పృహ(విస్పృహ కూడా)లు, 1985 లో మేము వెంబడించిన సైకిల్ మీది సీతాకోకలని కళ్ళ ముందు నిలపెట్టారు.(చొంత్ద్ స్నేహితుని తండ్రి గారికి physical గా వెళ్ళి ధర్మోదకాలు ఇవ్వలేని కోవి స్నేహితుని తండ్రి గారికి physical గా వెళ్ళి ధర్మోదకాలు ఇవ్వలేని Covid పరిస్థితుల్లో, అమృతం కోసం గూగుల్ నీ అశ్రయించినపుడు తమరి ఈ రచన యాదృచ్ఛికంగా తటస్థించింది).

    చాలా మంది పుణ్యాత్ములకి మనస్సులో ధర్మోదకాలని అర్పించే అవకాశం కలుగజేసింది మీ ఈ reminiscent ఆవిష్కరణ…. శతధా కృతజ్ఞతలు .. ధన్యోస్మి

  9. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి Venu Goud అభిప్రాయం:

    10/17/2020 12:45 pm

    నాగ మురళి గారు మీ ఫేస్బుక్ id చెప్పగలరా?

  10. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-3 గురించి Lakshmi Prasad అభిప్రాయం:

    10/17/2020 9:39 am

    చాలా పరిశోధనాత్మకంగా ఉంది….ధన్యోస్మి