వింటే భారతం వినాలి.అదీ మీ లాంటి వారు విశ్లేషిస్తే తప్పక విని తీరాలి.ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యాల సారూప్యతలతో పాటు భారతం ఏది ముందు ఏది తరువాత చదవాలి?అలా ఎందుకు చదవాలనేది చాలా బాగా చెప్పారు.అంతా పగ.పగ మూలము ఏమిటి అనేది గౌతమి చెప్పిన విషయాన్ని భీష్ముడు ధర్మజునికి చెప్పటం.బాగా వివరించారు.కబుర్ల వలె చెప్పటంతో ఆహ్లాదంగా ఉంది.తరువాతి ముచ్చట్ల కోసం ఎదురు చూస్తుంటాము.
దృశ్యాన్ని అక్షరాల్లోకి మలిచినతరువాతే కనపడగలిగిన అందం, మీ రాతలది. తీరాలెన్నిదాటినా అలుపెరుగని కళ్లూ, కాళ్లూ, వేళ్లూ వాటికి శ్రామికులు. ప్రపంచాన్నీ, ప్రకృతిని మనోసౌధం లో విస్తరింపచేస్తూ చేస్తున్న అశ్వమేధం, వాటి ఫలాలు అందరికీ పంచాలనే తపన.. కానీ ప్రతి యాత్రా కథనంలోనూ ఆస్తికత్వం పై విసిరే చిన్న చిన్న చురక(త్తు)లు… వెరసి మాకు కనిపించే అమరేంద్ర గారు.
భార్యకైనా, వంట మనిషికైనా, రామూ కైనా ఆశ్రయమిచ్చాను కాబట్టి పిల్లిలాగా విశ్వాసం చూపించాలనే అహం ఉండొద్దా.. నెగ్లక్టెడ్ బిహేవియర్ వైఫ్ ని అబ్యూజ్ చేసినట్టా. వదిలివెళ్లిన తరువాత ఆవహించిన శూన్యం గుర్తుచేసిందాకా, మనసుని నింపింది గుర్తించలేమా.. భార్య గతిలేక తిరిగొచ్చిందో ప్రేమతో మరోసారి అవకాశమిచ్చిందో అర్ధం చేసుకునే మనసు అహంతో కప్పబడిపోయిందా… ఐసోలోటెడ్ గా, ఇంట్రావర్టుగా ఉండటం నా తప్పా.. అశ్రయం ఇచ్చాను, మరి అనామకురాలిపై ఆమాత్రం కోరిక వెళ్లబుచ్చలేనా, ఒకానొక క్షణంలో.. వయసుదేముంది. నేనేమైనా విలన్నా… కడుపుతో తిరిగొచ్చినా మారుమాటాడుకుండా మళ్లీ ఇంట్లోకి రానిచ్చాను. నాలో సందిగ్ధత, అహంకారం ఉంటే ఏమి, నన్ను అర్ధం చేసుకున్న వాళ్లు నా దగ్గరకే తిరిగొచ్చారుగదా..
ఆమె పూర్ణ అనిల్ రామం..కొన్నాళ్ళు మన మనసులొ తిష్ట వేస్తారు..they confuse. and she comes back through the smile of the new born..anil recognises her smile.. తనను తాను మగమనిషి గుర్తించుకొగలదా, a million smile ప్రశ్న.
గల్ఫ్ గీతం: 6. దుబాయ్ గాలిబ్ గురించి Amarendra Dasari అభిప్రాయం:
12/05/2020 9:37 pm
ఒక వ్యాసంలో చెప్పేంత విషయాలను నాలుగు మాటలలో వ్యక్తపరిచారు. అభినందనలు వంశీ. ఇక చురకలు అంటారా, పోనీ ఇది ఉగాది పచ్చడి అనుకొందాం.
అవీ ఇవీ ముచ్చట్లు: భారతమూ పురుషార్థాలూ గురించి తుమ్మూరి రాంమోహన్ రావు అభిప్రాయం:
12/04/2020 11:30 am
వింటే భారతం వినాలి.అదీ మీ లాంటి వారు విశ్లేషిస్తే తప్పక విని తీరాలి.ప్రాచ్య పాశ్చాత్య సాహిత్యాల సారూప్యతలతో పాటు భారతం ఏది ముందు ఏది తరువాత చదవాలి?అలా ఎందుకు చదవాలనేది చాలా బాగా చెప్పారు.అంతా పగ.పగ మూలము ఏమిటి అనేది గౌతమి చెప్పిన విషయాన్ని భీష్ముడు ధర్మజునికి చెప్పటం.బాగా వివరించారు.కబుర్ల వలె చెప్పటంతో ఆహ్లాదంగా ఉంది.తరువాతి ముచ్చట్ల కోసం ఎదురు చూస్తుంటాము.
గల్ఫ్ గీతం: 6. దుబాయ్ గాలిబ్ గురించి M Vamsi Krishna అభిప్రాయం:
12/04/2020 4:06 am
దృశ్యాన్ని అక్షరాల్లోకి మలిచినతరువాతే కనపడగలిగిన అందం, మీ రాతలది. తీరాలెన్నిదాటినా అలుపెరుగని కళ్లూ, కాళ్లూ, వేళ్లూ వాటికి శ్రామికులు. ప్రపంచాన్నీ, ప్రకృతిని మనోసౌధం లో విస్తరింపచేస్తూ చేస్తున్న అశ్వమేధం, వాటి ఫలాలు అందరికీ పంచాలనే తపన.. కానీ ప్రతి యాత్రా కథనంలోనూ ఆస్తికత్వం పై విసిరే చిన్న చిన్న చురక(త్తు)లు… వెరసి మాకు కనిపించే అమరేంద్ర గారు.
ఆమె నవ్వు గురించి M Vamsi Krishna అభిప్రాయం:
12/04/2020 2:59 am
భార్యకైనా, వంట మనిషికైనా, రామూ కైనా ఆశ్రయమిచ్చాను కాబట్టి పిల్లిలాగా విశ్వాసం చూపించాలనే అహం ఉండొద్దా.. నెగ్లక్టెడ్ బిహేవియర్ వైఫ్ ని అబ్యూజ్ చేసినట్టా. వదిలివెళ్లిన తరువాత ఆవహించిన శూన్యం గుర్తుచేసిందాకా, మనసుని నింపింది గుర్తించలేమా.. భార్య గతిలేక తిరిగొచ్చిందో ప్రేమతో మరోసారి అవకాశమిచ్చిందో అర్ధం చేసుకునే మనసు అహంతో కప్పబడిపోయిందా… ఐసోలోటెడ్ గా, ఇంట్రావర్టుగా ఉండటం నా తప్పా.. అశ్రయం ఇచ్చాను, మరి అనామకురాలిపై ఆమాత్రం కోరిక వెళ్లబుచ్చలేనా, ఒకానొక క్షణంలో.. వయసుదేముంది. నేనేమైనా విలన్నా… కడుపుతో తిరిగొచ్చినా మారుమాటాడుకుండా మళ్లీ ఇంట్లోకి రానిచ్చాను. నాలో సందిగ్ధత, అహంకారం ఉంటే ఏమి, నన్ను అర్ధం చేసుకున్న వాళ్లు నా దగ్గరకే తిరిగొచ్చారుగదా..
అవీ ఇవీ ముచ్చట్లు: భారతమూ పురుషార్థాలూ గురించి Indrani అభిప్రాయం:
12/03/2020 7:58 pm
శిక్షితచిత్తులార శుభసిద్ధులు పొందు ననేకజన్మపా
పక్షపణంబునన్ వెలుగు భారతసంహితకెల్ల పుండరీ
కాక్షుని వాసుదేవు ప్రకటార్థముగా గని విన్న మానవుం
డక్షయపుణ్యలోకములయందు రమించు నిరామయస్థితిన్.
ఆహా! ఎంత చక్కని పద్యం.
మంచి వ్యాసం.
ధన్యవాదాలు.
ఇంద్రాణి.
1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 1 గురించి Indrani అభిప్రాయం:
12/03/2020 7:54 pm
చక్కని సమాచారం.
ధన్యవాదాలు.
ఇంద్రాణి.
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 50 గురించి కె వి రమణ అభిప్రాయం:
12/03/2020 8:48 am
ఆధారాలలో అచ్చుతప్పులు:
నిలువు-2. సత్వానికి× సత్యానికి√
నిలువు-5. నోటిలు× నోటులు√
ఆమె నవ్వు గురించి Amarendra Dasari అభిప్రాయం:
12/03/2020 6:24 am
ఆమె పూర్ణ అనిల్ రామం..కొన్నాళ్ళు మన మనసులొ తిష్ట వేస్తారు..they confuse. and she comes back through the smile of the new born..anil recognises her smile.. తనను తాను మగమనిషి గుర్తించుకొగలదా, a million smile ప్రశ్న.
ఆమె నవ్వు గురించి ప్రగతి అభిప్రాయం:
12/02/2020 11:55 pm
గాఢమైన కథ… చిక్కనైన కథనం… అభినందనలు సుధా!
గల్ఫ్ గీతం: 6. దుబాయ్ గాలిబ్ గురించి Amarendra Dasari అభిప్రాయం:
12/02/2020 11:19 pm
Thank you all Srinivas, Prasoona, Sudha and Ravibabu garu..