మను చరిత్ర, వసు చరిత్ర, పాండురంగ మహత్యం , అమరకోశము (కంప్యూటర్ నందు దొరికినను ఎక్కువ సేపు చదవలేకపోతిని) దయచేసి వాటి పుస్తక ప్రతులు దొరుకు దారి తెలుపగలరు. మను చరిత్ర టీకా తాత్పర్యముతో టాగోర్ పబ్లికేషన్స్ హైద్రాబాదు వారి వద్ద లభ్యం ఇయినది. మిగిలినవి లభించుటలేవు.
విశిష్టమయిన రచయిత రచనలకి విలక్షణమయిన పరిచయం. నాకెప్పుడూ శాస్త్రిగారి కథలు అర్థమయినట్టే ఉండి అంతలోనే అయోమయపెడతాయి. అయినా వాటిని చదవడం కూడా నాలాంటి వాళ్లకి ఒక ఎడ్యుకేషన్ అనుకుంటాను. థాంక్ యు. మిగతా భాగాల కోసం ఎదురుచూస్తాను.
అదిత్యుని కృపాకటాక్షం వలన సూర్యశతకం కంఠస్తం చేయగలిగితిని. మయూర కవిగారికి పాదాభివందనములు.
చదువుతున్నంతసేపు ఆనందం, అర్థం తెలుసుకుని వివరంగా చదివితే చాలా చాలా అద్భుతంగా అనిపించింది.
పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి SATISH KUMAR DUGGI అభిప్రాయం:
05/20/2021 2:37 am
మను చరిత్ర, వసు చరిత్ర, పాండురంగ మహత్యం , అమరకోశము (కంప్యూటర్ నందు దొరికినను ఎక్కువ సేపు చదవలేకపోతిని) దయచేసి వాటి పుస్తక ప్రతులు దొరుకు దారి తెలుపగలరు. మను చరిత్ర టీకా తాత్పర్యముతో టాగోర్ పబ్లికేషన్స్ హైద్రాబాదు వారి వద్ద లభ్యం ఇయినది. మిగిలినవి లభించుటలేవు.
దుగ్గి సతీష్ కుమార్.
సూర్య శతకం గురించి satish kumar duggi అభిప్రాయం:
05/20/2021 1:26 am
దయచేసి సాంబకృత ద్వాదశ ఆర్య సూర్యస్తుతి తాత్పర్యముతో ఇవ్వగలరు.
నిష్క్రమణ గురించి Amarendra Dasari అభిప్రాయం:
05/18/2021 11:40 pm
బావుంది
తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర గురించి పద్మవల్లి అభిప్రాయం:
05/18/2021 7:01 pm
విశిష్టమయిన రచయిత రచనలకి విలక్షణమయిన పరిచయం. నాకెప్పుడూ శాస్త్రిగారి కథలు అర్థమయినట్టే ఉండి అంతలోనే అయోమయపెడతాయి. అయినా వాటిని చదవడం కూడా నాలాంటి వాళ్లకి ఒక ఎడ్యుకేషన్ అనుకుంటాను. థాంక్ యు. మిగతా భాగాల కోసం ఎదురుచూస్తాను.
నైన్ త్రీ నైన్ వన్ జీరో టూ ఎయిట్… గురించి శ్రీరాం భమిడిపాటి అభిప్రాయం:
05/18/2021 7:05 am
>>వస్తారా? చూస్తారా మరి?
ఓ, తప్పకుండా! ఎప్పుడో ఆ శుభఘడియ?
ది గుడ్ స్టోరీ గురించి శ్రీరాం భమిడిపాటి అభిప్రాయం:
05/18/2021 6:42 am
చాలా బావుందండీ! ఈ పుస్తకం చదవాలనిపించేటంత!
విశ్వమహిళా నవల: 8. మేరీ ఉల్‍స్టన్‍క్రాఫ్ట్ గురించి sudha అభిప్రాయం:
05/17/2021 7:55 pm
So informative, Thank you
నాకు నచ్చిన పద్యం: ఉత్తర రామాయణంలో సీత గురించి satish kumar duggi అభిప్రాయం:
05/17/2021 11:31 am
దయచేసి పుస్తక ప్రతి ఉంటే తెలుపగలరు.
తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర గురించి ఇందిర అభిప్రాయం:
05/17/2021 8:42 am
శాస్త్రిగారికి నమస్సులు. మీ విశ్లేషణకు జేజేలు. అరవై ఏళ్ళ సాహిత్య కృషిని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించారు.
సూర్య శతకం గురించి satish kumar duggi అభిప్రాయం:
05/17/2021 2:01 am
అదిత్యుని కృపాకటాక్షం వలన సూర్యశతకం కంఠస్తం చేయగలిగితిని. మయూర కవిగారికి పాదాభివందనములు.
చదువుతున్నంతసేపు ఆనందం, అర్థం తెలుసుకుని వివరంగా చదివితే చాలా చాలా అద్భుతంగా అనిపించింది.