” కాళ్ళనొప్పి కథ చదివాను.ఆ కథ ఆదవన్ గారు ఎప్పుడు రాసారో కానీ అప్పట్లో కథలు చాలా పెద్దవిగా ఉండేవి.
ఈ కథ ప్రధానంగా మనోవిశ్లేషణాత్మక కథగా నాకు అనిపించింది. యంత్రముఖం కింద తనను దాచుకోవడం ఊరటగా ఉంటుంది, మనోభావాలు హేతుబద్ధమైన ఆలోచన లేకుంటే బలమైనవి లోతైనది వంటి వాక్యాలు ఆకట్టుకున్నాయి.
భాస్కర్ గారు అనువాదం చేసిన విధానం స్వీయరచన అనిపించేలా ఉంది. నా అభినందనలు తెలియజేయండి. ”
అవినేని భాస్కర్ అనుసృజన చేసిన ఆదవన్ గారి “కాళ్ళనొప్పి” కధను చదివి … ” కధ చాలా చాలా బాగుంది. భాస్కర్ కి అభినందనలు ” అని అన్నారు జలంధరమ్మ ( ‘పున్నాగ పూలు’ నవల రచయిత్రి, ప్రముఖ సినీ నటుడు శ్రీ చంద్రమోహన్ గారి అర్థాంగి )
అవినేని భాస్కర్ అద్భుతంగా అనుసృజన చేసిన తమిళ రచయిత “ఆదవన్” గారి “కాళ్ళనొప్పి” కధను చదువుతూ చివరివరకూ వచ్చేటప్పటికి నాకు కలిగిన భావోద్వేగం… భాస్కర్ మాటల్లో ” సంతోషమా దుఃఖమా అని తేల్చుకోలేకపోయాను “.
వారి పై గ్రంథము 2010లో వారణాసిలో నున్న చౌఖంబా శాన్స్క్రిట్ సిరీస్ వారు దేవనాగరిలో ఇంగ్లీషు వ్యాఖ్యతో “సర్వమంగళేశస్య సౌంస్కౄత పద్ధతిహ్” అని అచ్చువేయబడింది.
అవును వారిది ప్రస్తుతం విజయనగరం జిల్లాలో, పార్వతీపురానికి 14 కిలోమీటర్లు దూరంలో ఉన్న ‘నాగావళీ తీరస్థిత’ నాగూరు అగ్రహారం. నేను వారికి ప్ర ప్ర పౌత్రుడ నౌతాను. మా నాన్నగారు, శ్రీ పతంజలి శాస్త్రి గారు (ఎడ్వొకేట్, పార్వతీపురం, 1906-1972) ప్రారంభించిందీ, నేను ఒక 6 సంస్కౄత విద్వాంసుల సాయంతో 2006లో “సర్వమంగళ సర్వశ్వము” అను గ్రంథాన్ని వారి జీవిత చరిత్ర మరియు వారి లక్శ్హణ గ్రంథాలయిన శబ్దమంజరీ, సమాసకుసుమావళి, రామాయణసంగ్రహం గ్రంథాలు వయాఖ్యా సహితంగా కలిపి, పలు పణ్డితుల కథనాల్తో పాటు ప్రచురించాను.
శ్రీ సర్వమంగళేశ్వర శాస్త్రి గారిని, శ్రీ పేరుచయనులు గారిని, విజయనగరం జిల్ల కురుపాం రాజు గారైన శ్రీ సన్యాసిరాజు గారు, నాగూరుతో సహా 5 గ్రామాలు దానమిచ్చి, వారి రాజ్యంలో నివాసముణ్డి మూడువేళలా ఆగ్నిహొత్రాలతో పాటు పాండిత్యం రాజ్యంలో విరాజిల్లింప జేయవలసిందని కోరారు. వారిచ్చిన ఆనాటి ఆ తామ్రఫలకం నా వద్ద ఉన్నది. ఇది 1759లో జరిగినది. అదే శ్రీ సర్వమణ్గళేశ్వర శాస్త్రిగారి జనన సంవత్సరం. 1639 వరకు జీవించారు. కాన వారి బాల్యం విద్యాభ్యాసం చాలామటుకు కోనసీమలోని ముంగండ అగ్రహారంలో (ఒకప్పటి మునిఖందము) జరిగినది. ఇది వాస్తవము. నిర్వాహకుడు వంటి చిన్న చిలిపి ఉదంతం కాక పండిత వయాకరణ పరంగా జరిగిన ఎన్నో మహత్తరమైన ఉదంతాలెన్నో ఉన్నాయి.
చాసో గారమ్మాయి చాగంటి తులసి గారి ” ఊహల ఊట ” పై మీ అమూల్యమైన స్పందనకి మరొకటి జతచేస్తున్నాను.
” చాసో కథల కన్న తులసి కథలే తనకు నచ్చుతాయని ” కితాబిచ్చారు రోణంకి అప్పలస్వామి గారు ( తులసి కథలకు వ్రాసిన ముందుమాటలో )
ముళ్లపూడి వారి బుడుగు, భానుమతి గారి అత్తగారు, దాట్ల లలిత గారి ” యీదేసిన గోదారి ” లా అద్భుతంగా ఉంది యీ “ఊహల ఊట”. ‘గడుగ్గాయి గుంటా!’ అని బామ్మ దీవెనలు పొందిన బుడిగిని మనకు పరిచయం చేసిన చాగంటి తులసి గారిని తీర్చి దిద్దిన బాల్యపు, కుటుంబ నేపథ్యం వారి మాటల్లో :
“చాసో, చాసో స్నేహితులూ గొప్ప సృజనాత్మక రచయితలు, కవులు, మేధావులు, గొప్పవారు అన్న స్పృహ లేకుండా వారి మధ్య వారి వాత్సల్యంతో అతి సహజంగా పెరిగాను. అంతే సహజంగా అమ్మా బామ్మల సంప్రదాయ సంస్కారాల ఉత్తమ నడవడికలతో ఎదిగాను. ఆ పెంపకం ఆవురావురమని ఆకలితో అన్నం తిన్నట్టే, ఆవురావురమంటూ చదవడం అలవర్చింది. ఆ పెంపకం ఇప్పటి నన్నును నన్నుగా తీర్చి దిద్దింది !! ~ చాగంటి తులసి
చాగంటి తులసి గారి “ఊహల ఊట” ధారావాహికంగా వస్తుందని ఆశపడుతూ… ఎదురుచూస్తూ…
గుస్టాఫ్ మాలర్-థర్డ్ సింఫొనీ వింటానికి జాక్సన్ హోల్ వచ్చి సంగీత సభ ముగిసిన తరువాత రిసార్ట్‌కి వెళితే అక్కడ
కలివిడిగా మాట్లాడుతూ పరిచయం అయిన అమెరికన్ కుర్రాడు ఎరిక్ పట్ల ( కొన్నాళ్ల క్రితమే తండ్రిని పోగొట్టుకున్న ఎరిక్ పట్ల… పక్కనున్న తల్లి పట్ల పరుషంగా మాట్లాడుతూ… ఇలాటి తల్లి ఉంటే ఇంకా శత్రువెందుకు!” అన్న ఎరిక్ పట్ల ) …. తన పిల్లల క్షేమం కోసం తల్లి భల్లూకం ( ఎలుగుబంటి ) పడే తపన, చూపే శ్రద్ధలా ఓ ప్రొటెక్టివ్ మదర్ గా ( కన్న తల్లి కాకున్నా ) డా. నిసి షామల్ చూపిన సహృదయిత….
“నీ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి, నీ మదర్‌తో ఫోర్ సీజన్స్‌లో ఉండిపోతున్నానని చెప్పు. ఈ పొగమంచులో, కొండల్లో ఐ డోంట్ వాంట్ యూ టు డ్రైవ్ నౌ! యూ వోంట్ మేక్ ఇట్! రూమ్‌కి పంపిస్తా నీ భోజనం. రెస్ట్ అప్! నో వన్ విల్ డిస్టర్బ్ యూ” అంటూ ఎరిక్ పట్ల డా. నిసి షామల్ చూపిన సహృదయిత….
యీ ” మామా బేర్ ” కధ పేరుని సార్ధక నామం చేస్తున్నది.
Words fail me
To Comment
on your timely and apt memories of mourning.
Can only grieve
And
Share with you.
I think, it was Albert Camus who poses the question through Caligula (in his play Caligula) something like this: can anyone mourn for more than an year? ( I am quoting strictly from memory. Please don’t admonish!)
Now, I know how wrong Camus was!
These unfortunate memories of mourning haunt us forever!
ఎరిక్ వైలెంట్ బిహేవియర్ ని, ఎరిక్ పట్ల సహృదయిత చూపిన డా. షామల్, డయొనీసియన్ స్పిరిట్, హై ఆల్టిట్ట్యూడ్ అడవుల్లో విచ్చలవిడి వినోదాల ప్రస్థావనను సరిగా అర్ధం చేసుకోవటానికి గూగులమ్మని ఆశ్రయిస్తే తెలిసిన విశేషాలు :
” The Apollonian and Dionysian dichotomy remains a useful way to view art, psychology, and society.
Dionysus is the Greek God of wine, festivals, and madness. Music is the pure Dionysian art form. The Dionysian tends to blur the boundaries between the self and nature. Drunkenness is suggested as the pure Dionysian state. Nietzsche suggests that folk music is especially Dionysian.
Apollo, the Greek God of the sun, truth, light, and logic. Sculpture, an art which is pure form, is the most Apollonian art. Rational thinking, which is based on logical structures, is also Apollonian. Nietzsche thinks dreams are the most Apollonian state we can experience. The Apollonian gives us reason, order, law, and harmony.
The esoteric and mystic cults of the Greeks, many of which were dedicated to Dionysus, offer an alternative to the rationalism of the Apollonian.
Nietzsche saw their fusion as ideal, as it allowed the tremendous frenzied energy of the Dionysian to be applied constructively inside an Apollonian framework. He thought the ancient Greeks, perhaps uniquely, were able to blend the two drives in their culture.
Freud, whose ideas covered similar ground as Nietzsche’s, described the Id in Dionysian terms. “
కాళ్ళనొప్పి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
06/22/2021 10:01 pm

~ శీలా సుభద్రాదేవి గారి స్పందన
ఊహల ఊట 1 గురించి చాగంటి తులసి అభిప్రాయం:
06/22/2021 10:04 am
ఊహల ఊట చదివి తమ తమ అభిప్రాయాలను తెలియజేసిన వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు.
– చాగంటి తులసి
కాళ్ళనొప్పి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
06/21/2021 4:21 am
అవినేని భాస్కర్ అనుసృజన చేసిన ఆదవన్ గారి “కాళ్ళనొప్పి” కధను చదివి … ” కధ చాలా చాలా బాగుంది. భాస్కర్ కి అభినందనలు ” అని అన్నారు జలంధరమ్మ ( ‘పున్నాగ పూలు’ నవల రచయిత్రి, ప్రముఖ సినీ నటుడు శ్రీ చంద్రమోహన్ గారి అర్థాంగి )
కాళ్ళనొప్పి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
06/20/2021 11:19 am
అవినేని భాస్కర్ అద్భుతంగా అనుసృజన చేసిన తమిళ రచయిత “ఆదవన్” గారి “కాళ్ళనొప్పి” కధను చదువుతూ చివరివరకూ వచ్చేటప్పటికి నాకు కలిగిన భావోద్వేగం… భాస్కర్ మాటల్లో ” సంతోషమా దుఃఖమా అని తేల్చుకోలేకపోయాను “.
సాహితీ చమత్’కారాలు”: కవివృషభులు గురించి NSR Sastry అభిప్రాయం:
06/19/2021 11:13 pm
వారి పై గ్రంథము 2010లో వారణాసిలో నున్న చౌఖంబా శాన్స్క్రిట్ సిరీస్ వారు దేవనాగరిలో ఇంగ్లీషు వ్యాఖ్యతో “సర్వమంగళేశస్య సౌంస్కౄత పద్ధతిహ్” అని అచ్చువేయబడింది.
సాహితీ చమత్’కారాలు”: కవివృషభులు గురించి NSR Sastry అభిప్రాయం:
06/19/2021 11:05 pm
అవును వారిది ప్రస్తుతం విజయనగరం జిల్లాలో, పార్వతీపురానికి 14 కిలోమీటర్లు దూరంలో ఉన్న ‘నాగావళీ తీరస్థిత’ నాగూరు అగ్రహారం. నేను వారికి ప్ర ప్ర పౌత్రుడ నౌతాను. మా నాన్నగారు, శ్రీ పతంజలి శాస్త్రి గారు (ఎడ్వొకేట్, పార్వతీపురం, 1906-1972) ప్రారంభించిందీ, నేను ఒక 6 సంస్కౄత విద్వాంసుల సాయంతో 2006లో “సర్వమంగళ సర్వశ్వము” అను గ్రంథాన్ని వారి జీవిత చరిత్ర మరియు వారి లక్శ్హణ గ్రంథాలయిన శబ్దమంజరీ, సమాసకుసుమావళి, రామాయణసంగ్రహం గ్రంథాలు వయాఖ్యా సహితంగా కలిపి, పలు పణ్డితుల కథనాల్తో పాటు ప్రచురించాను.
శ్రీ సర్వమంగళేశ్వర శాస్త్రి గారిని, శ్రీ పేరుచయనులు గారిని, విజయనగరం జిల్ల కురుపాం రాజు గారైన శ్రీ సన్యాసిరాజు గారు, నాగూరుతో సహా 5 గ్రామాలు దానమిచ్చి, వారి రాజ్యంలో నివాసముణ్డి మూడువేళలా ఆగ్నిహొత్రాలతో పాటు పాండిత్యం రాజ్యంలో విరాజిల్లింప జేయవలసిందని కోరారు. వారిచ్చిన ఆనాటి ఆ తామ్రఫలకం నా వద్ద ఉన్నది. ఇది 1759లో జరిగినది. అదే శ్రీ సర్వమణ్గళేశ్వర శాస్త్రిగారి జనన సంవత్సరం. 1639 వరకు జీవించారు. కాన వారి బాల్యం విద్యాభ్యాసం చాలామటుకు కోనసీమలోని ముంగండ అగ్రహారంలో (ఒకప్పటి మునిఖందము) జరిగినది. ఇది వాస్తవము. నిర్వాహకుడు వంటి చిన్న చిలిపి ఉదంతం కాక పండిత వయాకరణ పరంగా జరిగిన ఎన్నో మహత్తరమైన ఉదంతాలెన్నో ఉన్నాయి.
భవదీయుడు
ఆచార్య డా. నదిమింటి శ్రీరమచంద్ర శాస్త్రి
ఊహల ఊట 1 గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
06/18/2021 12:15 pm
ప్రియమైన శ్రీ వేలూరి వేంకటేశ్వర రావు గారు,
చాసో గారమ్మాయి చాగంటి తులసి గారి ” ఊహల ఊట ” పై మీ అమూల్యమైన స్పందనకి మరొకటి జతచేస్తున్నాను.
” చాసో కథల కన్న తులసి కథలే తనకు నచ్చుతాయని ” కితాబిచ్చారు రోణంకి అప్పలస్వామి గారు ( తులసి కథలకు వ్రాసిన ముందుమాటలో )
ముళ్లపూడి వారి బుడుగు, భానుమతి గారి అత్తగారు, దాట్ల లలిత గారి ” యీదేసిన గోదారి ” లా అద్భుతంగా ఉంది యీ “ఊహల ఊట”. ‘గడుగ్గాయి గుంటా!’ అని బామ్మ దీవెనలు పొందిన బుడిగిని మనకు పరిచయం చేసిన చాగంటి తులసి గారిని తీర్చి దిద్దిన బాల్యపు, కుటుంబ నేపథ్యం వారి మాటల్లో :
“చాసో, చాసో స్నేహితులూ గొప్ప సృజనాత్మక రచయితలు, కవులు, మేధావులు, గొప్పవారు అన్న స్పృహ లేకుండా వారి మధ్య వారి వాత్సల్యంతో అతి సహజంగా పెరిగాను. అంతే సహజంగా అమ్మా బామ్మల సంప్రదాయ సంస్కారాల ఉత్తమ నడవడికలతో ఎదిగాను. ఆ పెంపకం ఆవురావురమని ఆకలితో అన్నం తిన్నట్టే, ఆవురావురమంటూ చదవడం అలవర్చింది. ఆ పెంపకం ఇప్పటి నన్నును నన్నుగా తీర్చి దిద్దింది !! ~ చాగంటి తులసి
చాగంటి తులసి గారి “ఊహల ఊట” ధారావాహికంగా వస్తుందని ఆశపడుతూ… ఎదురుచూస్తూ…
Mama Bear గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
06/17/2021 11:33 am
గుస్టాఫ్ మాలర్-థర్డ్ సింఫొనీ వింటానికి జాక్సన్ హోల్ వచ్చి సంగీత సభ ముగిసిన తరువాత రిసార్ట్‌కి వెళితే అక్కడ
కలివిడిగా మాట్లాడుతూ పరిచయం అయిన అమెరికన్ కుర్రాడు ఎరిక్ పట్ల ( కొన్నాళ్ల క్రితమే తండ్రిని పోగొట్టుకున్న ఎరిక్ పట్ల… పక్కనున్న తల్లి పట్ల పరుషంగా మాట్లాడుతూ… ఇలాటి తల్లి ఉంటే ఇంకా శత్రువెందుకు!” అన్న ఎరిక్ పట్ల ) …. తన పిల్లల క్షేమం కోసం తల్లి భల్లూకం ( ఎలుగుబంటి ) పడే తపన, చూపే శ్రద్ధలా ఓ ప్రొటెక్టివ్ మదర్ గా ( కన్న తల్లి కాకున్నా ) డా. నిసి షామల్ చూపిన సహృదయిత….
“నీ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి, నీ మదర్‌తో ఫోర్ సీజన్స్‌లో ఉండిపోతున్నానని చెప్పు. ఈ పొగమంచులో, కొండల్లో ఐ డోంట్ వాంట్ యూ టు డ్రైవ్ నౌ! యూ వోంట్ మేక్ ఇట్! రూమ్‌కి పంపిస్తా నీ భోజనం. రెస్ట్ అప్! నో వన్ విల్ డిస్టర్బ్ యూ” అంటూ ఎరిక్ పట్ల డా. నిసి షామల్ చూపిన సహృదయిత….
యీ ” మామా బేర్ ” కధ పేరుని సార్ధక నామం చేస్తున్నది.
సంక్షోభం-శోకం-సాహిత్యం గురించి Venkateswara Rao Veluri అభిప్రాయం:
06/16/2021 3:49 pm
Purnima garoo!
Words fail me
To Comment
on your timely and apt memories of mourning.
Can only grieve
And
Share with you.
I think, it was Albert Camus who poses the question through Caligula (in his play Caligula) something like this: can anyone mourn for more than an year? ( I am quoting strictly from memory. Please don’t admonish!)
Now, I know how wrong Camus was!
These unfortunate memories of mourning haunt us forever!
Regards.
V R Veluri
Mama Bear గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
06/12/2021 11:20 am