పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఊహల ఊట 4 గురించి చెళ్ళపిళ్ళ శ్యామల అభిప్రాయం:

    09/25/2021 11:11 am

    ఓ పక్క వర్షం పడుతుంటే నోట్లో వేడి వేడి బెల్లం జీడి… ఓహ్.ఎంత కమ్మని రుచి. ఉహల ఊట చదివాక మనసంతా తీయగా… అలాంటి అనుభూతి కలిగింది. గుండె కొమ్మకు ఊహలు పూవులై పూశాయి. చెలమ ఊటై పోయింది మనసు. చిన్నారి ఊహల్లో అమాయకత్వమే కాదు గొప్ప ఆలోచనా చివురు తొడిగింది. ఇది చదివిన వాళ్లు ఖచ్చితంగా కాలం గుఱ్ఱమెక్కి బాల్యం తీరానికి వెళ్లే వుంటారు. చిన్నారి ప్రశ్నల్లో తమ పిల్లల్ని చూసుకునే వుంటారు. నానా నవ్వులు ఎందుకుండకూడదు. మేం ఒప్పుకున్నాం. కొత్త మాటలు ఇలాగేగా పుట్టేది. మా బామ్మ ఓసారి పలకరించి వెళ్ళింది.

    చిన్నారి తులసి కళ్ల ముందు కనిపించింది. ఏదేమైనా… ఇంకా ఇంకా ఊటలు రావాల్సిందే! ఊట లోని తేటను రుచి చూడాల్సిందే.

  2. తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర గురించి కృష్ణ ప్రసాద్ పరుచూరి అభిప్రాయం:

    09/24/2021 12:36 am

    చాలా తెలుగు కథల్లో రచయితలు ఉపన్యాసకుడి పాత్రని పోషిస్తుంటారు. వీళ్ళకి పాఠకుల మీద గౌరవం లేదా అనిపిస్తుంటుంది. Out of stock కదా వీరి రచనలు. త్వరలో సంకలనంగా చూడాలని ఆశపడదాం. నేను వెతికి భంగపడ్డ రచయితలు ఎవరైనా వున్నారూ అంటే అది అల్లం శేషగిరిరావు గారి “వేటకథలు” ,రెండవది పతంజలి శాస్త్రి గారి కథాసంపుటం(కనీసం ఏదో ఒకటి). వీళ్ళిద్దరినీ నాకు పరిచయం చేసింది నువ్వే అనే విషయం నాకు గుర్తుంది. అలాగే కె.ఎన్.వై పతంజలి గారిని కూడా. అందుకు మిక్కిలి కృతజ్ఞుడిని. గొప్ప విశ్లేషణ చేశావ్. ఇరువురికీ అభినందనలు.

  3. విషాద నగరం గురించి Vattem. Ratna Sri అభిప్రాయం:

    09/22/2021 1:09 pm

    Heart touching story👌👌👌👌

  4. నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:

    09/22/2021 8:47 am

    శ్రీ దాసరి అమరేంద్ర గారు నిత్య ఉత్సాహి. యాత్ర పిపాసి.

    వ్యాసం చదివాను. చాలా బాగుంది. కొత్త కొత్త మనుషులు కొత్త ప్రదేశాలు మరణపు అంచుల మధ్యన వారి బతుకు చిత్రాలు చక్కగా తెలియజేశారు. శ్రీ అమరేంద్ర గారికి ధన్యవాదములు
    అనూరాధ

  5. ఊహల ఊట 4 గురించి మల్లాప్రగడ రామారావు అభిప్రాయం:

    09/21/2021 11:19 pm

    ఊహలతో చూసే కళ్ళు మీవి. చాసో గారి కళ్ళ లాగ. చిన్నప్పటి అమాయకత్వం అప్పటి మాటలతో, యీ పొద్దువాల్తున్న వేళ,
    మా కళ్ళకు కట్టడం అపురూపం.

  6. విషాద నగరం గురించి Ravindranath Gummadi అభిప్రాయం:

    09/19/2021 4:36 am

    Excellent!
    But , title is revealing the ‘end’!
    ‘Vishaada’ part in the title is unnecessary.
    But the last line is awesome- creative and impactful.
    Splendid work indeed- especially in terms of its’size’!
    Hearty Congratulations sir. 👍

  7. సమయసూచి వరరుచి 2 గురించి K.V.Seshakumar అభిప్రాయం:

    09/19/2021 4:35 am

    చాలా మంచి వ్యాసం. ధన్యవాదాలు

  8. విషాద నగరం గురించి రాజేష్ యాళ్ల అభిప్రాయం:

    09/19/2021 3:48 am

    చివరి వాక్యంతో గుండెను విలవిలలాడేలా చేశారు

  9. విషాద నగరం గురించి Ganga Rao అభిప్రాయం:

    09/19/2021 1:37 am

    Heart touching story

  10. విషాద నగరం గురించి అనిసెట్టి శ్రీధర్ అభిప్రాయం:

    09/18/2021 10:43 am

    నా కథ “విషాద నగరం” పై తమ అభిప్రాయాలు తెలియజేసిన వారికి, లైక్ చేసినవారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.