కురిడీల నుండి తీసిన కొబ్బరినూనె జిడ్డు మాత్రమే కాదు పూసలు కట్టిన నెయ్యి, అప్పుడే తీసిన వెన్న తాలూకు లంపటం కూడా వదలదు పాఠకుల్ని. అది పట్టింది చేతులకూ, పెదాలకూ, నాలిక్కే కాదు గుండెలదాకా పట్టేసింది కదా మరీ. నాగలక్ష్మి నల్ల గళ్ళ గౌను దాచుకునే ఉంటుంది తను బామ్మ అయినాక కూడా.
తులసి గారికి నమస్కారం.
రాజా.
బిల్హణీయము
గురించి పయ్యావుల వీర శ్రీనివాసరావు అభిప్రాయం:
10/02/2021
7:17 am
అద్భుతంగా..రస పరిపుష్టమయి..భావ బంధురముగా ఉన్నది!👌💐💐💐💐💐నిజంగా చాలా బాగుంది అనే మాట చాలా చిన్న మాట.రేడియోలో తమి తోడుత యామినీ పూర్ణ తిలక(బిల్హనీయమును) నాటకం శ్రావ్యమైన శారదా శ్రీనివాసన్,సుబ్రహ్మణ్యం గారి వాగ్విలాసంలో నా 14 ఏళ్ల ప్రాయములో విన్నాను. ఒకానొక మధురానుభూతికి లోనయినందువలన ఆ కావ్యమన్ననూ,నాటకమన్ననూ..యామినీ పూర్ణ తిలక నామ ధేయమన్ననూ నేనిప్పటికీ నిండు పున్నమి చంద్రోదయ వేళ రసావిష్కృత మధు స్వాంతుడనవతానంటే నమ్మండి!ఏక బిగిన డేసికాచార్యులచే చక్కగా తేలికగ రచింపబడినబిల్హనీయం చదివి ఆనందించినాను. ధన్యవాదాలు!👌💐
Nice read.
Specially the telugu words for english scientific words are apt. I liked the telugu synonyms, which are giving the correct meanings of the word.
I also remeber reading Krishna bilam, for black hole. It is a more used word.
i loved the translation and the lucid way the technical concepts were explained. Though i have some basic knowledge, reading this piece is both enlightening and enjoyable.
Please keep creating such pieces for popularizing science concepts.
Many thanks..
The song cycle of Shyam గురించి తః తః అభిప్రాయం:
10/03/2021 10:53 am
“ఈ నా రమ్య హర్మ్యమున సదా వసించగా రమ్ము.”
కవి కలం తిరిగిన వాడైతే ‘రమ్ము’ అని పిలవటం ఎంత బాగుంటుందో, ‘పిల్వకుము’ అంటం గూడా (అంతకన్నా) బాగుంటుంది.
“ప్రేయసి లేచి రమ్ము చివురించిన మావుల క్రింద శీతల-
చ్ఛాయలలోన యవ్వన వసంత నవోదయమయ్యె. నవ్వుచున్
చేయికి చేయి జేర్చి పెరచింతనలన్ మరపించు రాగముల్
దీయుచు వాసనల్ పరిమళించెడి చోటులయందు బోవగన్”
— రామచంద్ర అప్పారావ్ (?) ముద్దుకృష్ణ- వైతాళికులు
“కానుగ చెట్లనీడల ఒకానొక స్వప్నపు సెజ్జ మీద ని-
ద్రాణత హాయి గొల్పగ సదా శయనింపగనీ మహాంధకా-
రాన మనస్సు హాయిగొనె భవత్కమనీయకాంతిసౌధానకు
రాను నన్ను పిల్వకుము తన్వి విభావిభవాభిరామవై”
— దాశరథి
[“వాన వాన వల్లప్పా
వల్లప్పా వల్లప్పా
నువ్వే నా కనురెప్పా
వల్లప్పా వల్లప్పా
కాగి కాగి వున్న ఒళ్ళు
తడిపిందీ వానజల్లు
నీకోసంచూస్తున్నా
ఒక్కసారి వచ్చి వెళ్లు
ఉరుములు ఆకాశమంతా
మెరుపులు నాఒళ్ళంతా
వానవెల్లి అంబరమంతా
రంగులు నాఒళ్ళంతా
తడిసి తడిసి ఉన్న ఒళ్ళు
వేసిందీ కోర్కెచివుళ్ళు
నీకోసం చూస్తున్నా
ఒక్కసారి వచ్చి వెళ్లు
వాన వాన వల్లప్పా
వల్లప్పా వల్లప్పా
వానా వానా “]
వాసుదేవ- తః తః కాకముందెప్పుడో
విషాద నగరం గురించి కె యం చంద్రశేఖర్ అభిప్రాయం:
10/03/2021 9:35 am
బాగుంది. ముగింపులో కధకు ప్రాణం?
ఊహల ఊట 5 గురించి మల్లాప్రగడ రామారావు అభిప్రాయం:
10/03/2021 6:20 am
ఈ ఊహల ఊటలు ఊరాలంటే మాటలా! తులసిగారే వ్రాయగలరు. మరొకరు వ్రాయాలంటే అలాంటి కుటుంబ నేపథ్యం కావాలి కదా. ముఖ్యంగా చాసోగారి లాంటి నాన్నగారు.
ఊహల ఊట 5 గురించి జి కె యస్ రాజా అభిప్రాయం:
10/03/2021 12:27 am
కురిడీల నుండి తీసిన కొబ్బరినూనె జిడ్డు మాత్రమే కాదు పూసలు కట్టిన నెయ్యి, అప్పుడే తీసిన వెన్న తాలూకు లంపటం కూడా వదలదు పాఠకుల్ని. అది పట్టింది చేతులకూ, పెదాలకూ, నాలిక్కే కాదు గుండెలదాకా పట్టేసింది కదా మరీ. నాగలక్ష్మి నల్ల గళ్ళ గౌను దాచుకునే ఉంటుంది తను బామ్మ అయినాక కూడా.
తులసి గారికి నమస్కారం.
రాజా.
మేము – మా భోజనపుబల్లలు గురించి వేలూరి వేంకటేశ్వర రావు. అభిప్రాయం:
10/02/2021 6:11 pm
నేల మీద నుంచి
బల్ల మీదకి వెళ్ళేముందు
పీటలుండేవి
ముకుందరామారావు గారూ!
Regards.
వేలూరి వేంకటేశ్వర రావు.
The song cycle of Shyam గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:
10/02/2021 6:02 pm
ఎంత ఘాటు ప్రేమయో…
ఇంతలేటు వయసులో, అని పూరించాడు ఆరుద్ర.
I am as unromantic as Arudra, Lyla gaarU!
Regards.
Veluri Venkateswara Rao.
నేను సైతం గురించి Chandra Rao, Eluru అభిప్రాయం:
10/02/2021 10:40 am
మనుష్యుల స్వభావాలను క్లుప్తంగా చెప్పారు రచయిత. 👌👌
బిల్హణీయము గురించి పయ్యావుల వీర శ్రీనివాసరావు అభిప్రాయం:
10/02/2021 7:17 am
అద్భుతంగా..రస పరిపుష్టమయి..భావ బంధురముగా ఉన్నది!👌💐💐💐💐💐నిజంగా చాలా బాగుంది అనే మాట చాలా చిన్న మాట.రేడియోలో తమి తోడుత యామినీ పూర్ణ తిలక(బిల్హనీయమును) నాటకం శ్రావ్యమైన శారదా శ్రీనివాసన్,సుబ్రహ్మణ్యం గారి వాగ్విలాసంలో నా 14 ఏళ్ల ప్రాయములో విన్నాను. ఒకానొక మధురానుభూతికి లోనయినందువలన ఆ కావ్యమన్ననూ,నాటకమన్ననూ..యామినీ పూర్ణ తిలక నామ ధేయమన్ననూ నేనిప్పటికీ నిండు పున్నమి చంద్రోదయ వేళ రసావిష్కృత మధు స్వాంతుడనవతానంటే నమ్మండి!ఏక బిగిన డేసికాచార్యులచే చక్కగా తేలికగ రచింపబడినబిల్హనీయం చదివి ఆనందించినాను. ధన్యవాదాలు!👌💐
భౌతికశాస్త్రంలో ప్రభంజనాలు: ఒక విహంగావలోకనం 1 గురించి Srinivas అభిప్రాయం:
10/02/2021 1:56 am
Nice read.
Specially the telugu words for english scientific words are apt. I liked the telugu synonyms, which are giving the correct meanings of the word.
I also remeber reading Krishna bilam, for black hole. It is a more used word.
i loved the translation and the lucid way the technical concepts were explained. Though i have some basic knowledge, reading this piece is both enlightening and enjoyable.
Please keep creating such pieces for popularizing science concepts.
Many thanks..
గడినుడి – 60 గురించి manjari lakshmi అభిప్రాయం:
10/02/2021 12:34 am
నిలువు, 57 కు గడి లేదు. 58, 59 లకు క్లూ లేదు. చూడగలరు.