ఇక్కడ పుస్తకాలు అచ్చు వేసుకొనేవారిని మీరు మీ సంపాదకీయంలో కాస్త అపహాస్యం చేశారు. నిజమే, ఇప్పుడు తెలుగునాట ఊకదంపుడు ఉపన్యాసాలు ఎక్కువయ్యాయి. అయితే ఇవి నిన్నటి తరంలోనూ ఉన్నాయి. సాహిత్యం – మరీ ముఖ్యంగా కవిత్వం – ఎవడూ అమ్ముకోగలనని వేసుకోడు. మన సంస్కృతిలో భక్తిసాహిత్యాన్ని కవిత్వం (ఆధునిక కవిత్వం) ఎప్పుడూ మించలేదు. కవులంతా పుస్తకాలు అచ్చు వేసి పంచిపెట్టుకునేవారే. ఇది దాదాపు నిష్కామకర్మ. ఇది passionతో చేసేది, ప్రతిఫలాపేక్ష కోసం కాదు. నాకు పాశ్చాత్యదేశాల్లోని పుస్తకావిష్కరణోత్సవాలు ఎలా జరుగుతాయో చిన్న అవగాహన ఉంది. నిజమే. అదే సరైనదేమో! అయినా మన సంస్కృతి మనది. (దుః)శాలువాలు కప్పడం, వక్తలు ప్రసంగించడం, వగైరా. ఒక మాట నిజం. తెలుగునాట కవిత్వపఠనం డబ్బుపెట్టి కొనుక్కునేంతటి విలువైనది కాదు (Reading poetry is not an experience worth paying for!) ఎవడూ కొనడు. ఇచ్చినా చదివేవారు తక్కువ. చదివినా స్పందించేవారు ఇంకా తక్కువ. ఇది అందరికీ తెలిసినదే. మీరు ఐదువందలకాపీలు అన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య నూటికో రెండొందలకో తగ్గింది కూడా. ఇంకా మీరన్నారు ఇలా:
“రచన నిజంగా గొప్పగా ఉంటే పాఠకుడే అడిగి మరీ కొనుక్కుంటాడు అన్న విషయం ప్రస్తుతానికి పక్కన పెట్టినా, తన రచన మీద గౌరవం ఉన్న ఏ రచయితా తన పుస్తకాన్ని ఉబ్బరగా ఎవరికీ ఇవ్వడు. ఇవ్వకూడదు.”
నేను మీతో విభేదిస్తున్నాను. కాస్త ఇటు చూడండి. ఈ అపహాస్యం బాగోలేదు. మీరు ఏ దంతప్రాకారంలో (ivory tower) ఉండి చెబుతున్నారో గానీ, మీతో ఏకీభవించేవారెవరూ తెలుగునాట ఉండరు. ఇది నా స్వానుభవం. నేను మీరన్నట్టు నా కవితా సంపుటి (“కాసేపు”) అచ్చువేసుకొని పంచిపెట్టుకున్నవాడినే.
-వాసు-
[వాసుగారూ, ఉంటే గింటే కొండొకచో ఆవేశము, ఆక్రోశమూ ఉన్నాయేమో కాని ఎవరినీ అపహాస్యం చేసే ఉద్దేశ్యం మాకు ఏ కోశానా లేదండీ. మేము అందరిలా నేల మీద ఉండే, నాల్గువైపులా చూసి గమనించే చెప్తున్నాం, చెప్పదలచుకుంది ఏదైనా – సం.]
నమస్కారమండి శ్రీధర్ గారు. మీ విశ్రాంత జీవితానికి శుభారంభం పలుకుతూ మరలా మీ కవితా వ్యాసంగానికి శుభారంభం పలుకుతూ మరలినందుకు ఆనందంగా ఉంది. కవిత చక్కగా ఉన్నది. కొనసాగించండి.
నా స్నేహితులు గురించి ప్రసాద రావు అభిప్రాయం:
01/03/2022 5:02 am
శ్రీధర్
మనం మరచి పోతున్న వాటి గురించి చాలా బాగ వివరించారు. అన్ని మన ప్రక్కన వున్నా మనకు పట్టించుకునే నాథుడే లేడు. ఇలాగే మరిన్ని విషయాలు తెలియజేయి
నా స్నేహితులు గురించి Sridhar Alla అభిప్రాయం:
01/02/2022 11:22 pm
(Journey) back to (golden)good old memory lane.
డిసెంబర్ 2021 గురించి Vasu అభిప్రాయం:
01/02/2022 11:07 am
ఈమాట సంపాదకులకు నమస్కారాలు:
ఇక్కడ పుస్తకాలు అచ్చు వేసుకొనేవారిని మీరు మీ సంపాదకీయంలో కాస్త అపహాస్యం చేశారు. నిజమే, ఇప్పుడు తెలుగునాట ఊకదంపుడు ఉపన్యాసాలు ఎక్కువయ్యాయి. అయితే ఇవి నిన్నటి తరంలోనూ ఉన్నాయి. సాహిత్యం – మరీ ముఖ్యంగా కవిత్వం – ఎవడూ అమ్ముకోగలనని వేసుకోడు. మన సంస్కృతిలో భక్తిసాహిత్యాన్ని కవిత్వం (ఆధునిక కవిత్వం) ఎప్పుడూ మించలేదు. కవులంతా పుస్తకాలు అచ్చు వేసి పంచిపెట్టుకునేవారే. ఇది దాదాపు నిష్కామకర్మ. ఇది passionతో చేసేది, ప్రతిఫలాపేక్ష కోసం కాదు. నాకు పాశ్చాత్యదేశాల్లోని పుస్తకావిష్కరణోత్సవాలు ఎలా జరుగుతాయో చిన్న అవగాహన ఉంది. నిజమే. అదే సరైనదేమో! అయినా మన సంస్కృతి మనది. (దుః)శాలువాలు కప్పడం, వక్తలు ప్రసంగించడం, వగైరా. ఒక మాట నిజం. తెలుగునాట కవిత్వపఠనం డబ్బుపెట్టి కొనుక్కునేంతటి విలువైనది కాదు (Reading poetry is not an experience worth paying for!) ఎవడూ కొనడు. ఇచ్చినా చదివేవారు తక్కువ. చదివినా స్పందించేవారు ఇంకా తక్కువ. ఇది అందరికీ తెలిసినదే. మీరు ఐదువందలకాపీలు అన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య నూటికో రెండొందలకో తగ్గింది కూడా. ఇంకా మీరన్నారు ఇలా:
“రచన నిజంగా గొప్పగా ఉంటే పాఠకుడే అడిగి మరీ కొనుక్కుంటాడు అన్న విషయం ప్రస్తుతానికి పక్కన పెట్టినా, తన రచన మీద గౌరవం ఉన్న ఏ రచయితా తన పుస్తకాన్ని ఉబ్బరగా ఎవరికీ ఇవ్వడు. ఇవ్వకూడదు.”
నేను మీతో విభేదిస్తున్నాను. కాస్త ఇటు చూడండి. ఈ అపహాస్యం బాగోలేదు. మీరు ఏ దంతప్రాకారంలో (ivory tower) ఉండి చెబుతున్నారో గానీ, మీతో ఏకీభవించేవారెవరూ తెలుగునాట ఉండరు. ఇది నా స్వానుభవం. నేను మీరన్నట్టు నా కవితా సంపుటి (“కాసేపు”) అచ్చువేసుకొని పంచిపెట్టుకున్నవాడినే.
-వాసు-
[వాసుగారూ, ఉంటే గింటే కొండొకచో ఆవేశము, ఆక్రోశమూ ఉన్నాయేమో కాని ఎవరినీ అపహాస్యం చేసే ఉద్దేశ్యం మాకు ఏ కోశానా లేదండీ. మేము అందరిలా నేల మీద ఉండే, నాల్గువైపులా చూసి గమనించే చెప్తున్నాం, చెప్పదలచుకుంది ఏదైనా – సం.]
నా స్నేహితులు గురించి Chandra Rao అభిప్రాయం:
01/02/2022 10:57 am
ఎప్పటిలానే చక్కగా ఉంది. 👌👌
నా స్నేహితులు గురించి సత్యనారాయణ అభిప్రాయం:
01/02/2022 9:56 am
హైకూల తోరణం..
నా స్నేహితులు గురించి విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ అభిప్రాయం:
01/02/2022 6:45 am
నమస్కారమండి శ్రీధర్ గారు. మీ విశ్రాంత జీవితానికి శుభారంభం పలుకుతూ మరలా మీ కవితా వ్యాసంగానికి శుభారంభం పలుకుతూ మరలినందుకు ఆనందంగా ఉంది. కవిత చక్కగా ఉన్నది. కొనసాగించండి.
నా స్నేహితులు గురించి విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ అభిప్రాయం:
01/02/2022 6:37 am
నమస్కారమండి శ్రీధర్ గారు. విశ్రాంత జీవితానికి శుభారంభం పలుకుతూ మరలా మీ కవితా వ్యాసంగానికి మరలినందుకు చాలా సంతోషంగా ఉంది. అభినందనలు.
చక్కగా ఉన్నది.
నా స్నేహితులు గురించి Chandrasekhar Vundi అభిప్రాయం:
01/02/2022 1:52 am
Beautiful sir..
నా స్నేహితులు గురించి ప్రత్తిపాటి లీల మురళీకృష్ణ అభిప్రాయం:
01/01/2022 11:39 pm
చాల బాగుంది. రెండోసారి చదివితే అర్థమయింది.
నా స్నేహితులు గురించి గుంటుపల్లి రామేశ్వరం అభిప్రాయం:
01/01/2022 11:33 pm
సాధారణ విషయాలలో అంతర్నేత్రంతో చూడటం కవికే సాధ్యం. ఆ కవి మీలో వున్నాడు.