నీదంటూ ఒక ప్రత్యేకమైన తెలుగు నుడికారంతో సాఫీగా చదివించింది ఈ కథ.
మంచి కథను అందించావు భాస్కర్. పేర్లు మార్చేసి తెలుగు వాతావరణం లోకి తీసుకువెడితే తెలుగు సాహితీ లోకంలో కథ ఔతుంది. కొంతమంది తెలుగు రచయితలని, ప్రచురణ కర్తలని జ్ఞప్తికి తీసుకువచ్చింది ఈ కథ.
ఇలాగే తెలుగు కథలని కూడా తమిళ పాఠకులకి అందజేయరాదు? చి న
చక్కటి అనువాద రచన అండి.పెద్దాయన పడిన వేదన అంతా బాగా అక్షరీకరించి కళ్ళ ముందు ఉంచారు .ధన్యవాదములు . పాఠకులం మాకు రచయిత ఎన్ని కష్టాలు పడుతున్నదీ కనిపించదు.హాయిగా పుస్తకం చేత్తో పట్టుకు చదివెయ్యడమే.ఇప్పటి రచయితల పరిస్థితీ తెలియదు.మంచి అనువాదం.
ముఖచిత్రం బాగుంది. ధర్మామీటర్ చూస్తే నవ్వొచ్చింది. జ్వరంలో కూడా ఎన్ని కబుర్లో. యుద్ధం పాట బాగుంది. ఊహల ఊటలో ప్రతి సంఘటన ఆనందింప జేస్తున్నాయి. ఇంత చక్కని అనుభూతిని అందిస్తున్న తులసిగారికి ధన్యవాదములు.
I am really happy to find your site . I will be following when ever I find time. Your travel stories of nimmagadda sheshagiri are awasome. Keep posting older travel stories tourwise . Translation is very encouraging to read.
There he goes again. A little (un)wailing, one artist at a time, while bashing the rest. Vague, and vagabond writing. Wretched irony. No genuine discussion on art. Comes across more like an undertaker, than a curator or critic of art.
చిట్టికి జొరం వస్తే అయ్యో ఎలాగా ఈ సారి మరి కబుర్లు తగ్గిపోతాయే అని బెంగేసింది కానీ జొరం లోనూ బోల్డు కబుర్లే మాకు. అయినా పెద్దవకుండా ఎలా వెన్నెల రాయిస్సుకుందో ఎప్పుడూ జొరం రాకుండా కూడా ఏదైనా మందు ఇచ్చేయండి.
ధర్మం గురించి Anil అట్లూరి అభిప్రాయం:
03/09/2022 6:28 am
నీదంటూ ఒక ప్రత్యేకమైన తెలుగు నుడికారంతో సాఫీగా చదివించింది ఈ కథ.
మంచి కథను అందించావు భాస్కర్. పేర్లు మార్చేసి తెలుగు వాతావరణం లోకి తీసుకువెడితే తెలుగు సాహితీ లోకంలో కథ ఔతుంది. కొంతమంది తెలుగు రచయితలని, ప్రచురణ కర్తలని జ్ఞప్తికి తీసుకువచ్చింది ఈ కథ.
ఇలాగే తెలుగు కథలని కూడా తమిళ పాఠకులకి అందజేయరాదు? చి న
ధర్మం గురించి Swati pantula అభిప్రాయం:
03/08/2022 6:34 pm
చక్కటి అనువాద రచన అండి.పెద్దాయన పడిన వేదన అంతా బాగా అక్షరీకరించి కళ్ళ ముందు ఉంచారు .ధన్యవాదములు . పాఠకులం మాకు రచయిత ఎన్ని కష్టాలు పడుతున్నదీ కనిపించదు.హాయిగా పుస్తకం చేత్తో పట్టుకు చదివెయ్యడమే.ఇప్పటి రచయితల పరిస్థితీ తెలియదు.మంచి అనువాదం.
రవీంద్రధనుస్సు గురించి స్వాతి అభిప్రాయం:
03/05/2022 10:13 pm
మంచి తులనాత్మక పరిశీలన ఇచ్చారు. ధన్యవాదములు. శ్రీ కొంగర జగ్గయ్యగారి అనువాద ప్రతి దొరికే అవకాశం ఉంటే తెలియజేయండి.
ఊహల ఊట 10 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:
03/05/2022 5:09 am
ముఖచిత్రం బాగుంది. ధర్మామీటర్ చూస్తే నవ్వొచ్చింది. జ్వరంలో కూడా ఎన్ని కబుర్లో. యుద్ధం పాట బాగుంది. ఊహల ఊటలో ప్రతి సంఘటన ఆనందింప జేస్తున్నాయి. ఇంత చక్కని అనుభూతిని అందిస్తున్న తులసిగారికి ధన్యవాదములు.
అంతా రొటీనే గురించి Chandrasekhar అభిప్రాయం:
03/04/2022 11:16 pm
This is too good sir.
ఉత్తర మొరాకో శోధనలు 3 గురించి Yalavarthi Krishna mohan అభిప్రాయం:
03/04/2022 10:28 pm
I am really happy to find your site . I will be following when ever I find time. Your travel stories of nimmagadda sheshagiri are awasome. Keep posting older travel stories tourwise . Translation is very encouraging to read.
My best wishes to all your team.
పుట్టగానే పరిమళిస్తూ రాలిపోయెరా! గురించి Lyla yerneni అభిప్రాయం:
03/04/2022 2:36 pm
“పుట్టగానే పరిమళిస్తూ రాలిపోయెరా!”
There he goes again. A little (un)wailing, one artist at a time, while bashing the rest. Vague, and vagabond writing. Wretched irony. No genuine discussion on art. Comes across more like an undertaker, than a curator or critic of art.
-Lyla
అంతా రొటీనే గురించి Rambabu అభిప్రాయం:
03/04/2022 11:42 am
సో నైస్. గుడ్ జాబ్.
అంతా రొటీనే గురించి అచ్యుత్ కుమార్ అభిప్రాయం:
03/04/2022 4:50 am
అంతా రోటీనే
కానీ శ్రీధర్ దానికి భిన్నం అని రుజువు చేశారు
మనసులోని భావాలు ఉన్నది ఉన్నట్టు మేకప్ లేకుండా వాడేరు
బాగుంది
కానీ శ్రీధర్ usual twist missing
ఊహల ఊట 10 గురించి స్వాతి అభిప్రాయం:
03/04/2022 3:29 am