శతాబ్దాల క్రితం అద్భుతమైన మాయల నాగరికతని ప్రపంచానికి అందించిన చాకొలెట్ దేశాన్ని కళ్ళకు కట్టినట్టు దృశ్యమానం చేసిన ఈ వ్యాసంలో వాడిన కొన్న పదసముదాయాల అర్ధం కోసం ఆంధ్రభారతిని సంప్రదించాల్సిన అగత్యం ఏర్పడింది. అద్బుతమైన చిత్తరువులను జతచేసినందుకు వ్యాసకర్తలకు అభినందనలు. వ్యాసకర్త? కర్తలా? ‘విస్మృత యాత్రికుడు’ నిమ్మగడ్డ శేషగిరిగారా లేక దాసరి అమరేంద్రగారా లేక ఇద్దరా?
చాగంటి తులసి గారి వ్యాసం చదివాక నేను చిన్నప్పటి నుండి చూసిన శ్యామ్ ని మళ్లీ నిలువుటద్దంలో చూసిన అనుభూతి కలిగింది. మెడికో శ్యామ్ పుస్తకం “శ్యామ్‌యానా” సోదరి శ్యామల నాకు పంపిస్తే చదివాను. గుడిపాటి వెంకట చలంగారు ,అలనాటి ప్రముఖ కథకుల స్థాయిలో ఉన్న రచనలు అవి. వారి పితామహులు శర్మగారు వారి రచనలలో మాటలతో గారడీ చేస్తే శ్యామ్ రచనలలో మనుషుల భావాలతో గారడీ ఉంటుంది.
నేనెరిగిన శ్యామ్ రచనలలో మేధావి. అలాగే వృత్తిలో కూడా- జగత్పతి.
డా. తులసి మేడమ్ నమస్తే 🙏🌹 కార్తీక మాసం విశిష్టత అంతా దీపాలదే అంటూ కనపడే దీపాలు మధ్యగల తేడాలను సున్నితమైన చిన్నారి మనసులో చక్కగా వివరించారు. నాలుగు తరాల స్త్రీ మూర్తులు ఎంతో శ్రద్ధతో ఆలయానికి వెళ్ళడం కార్తీక సోమవారం వండిన బూరెలు, చద్ది (పులిహోర) పరమాన్నం దద్ధోజనం అంతకంటే కమ్మని తేనెలూరు తెలుగులో అందించిన మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీ చిన్న నాటి మరొక అనుభవం కోసం ఎదురు చూస్తూ…
2010లో శాయి రాచకొండ ప్రోద్బలంతో ఈ శ్యామ్‌యానా అనే పేరిట మెడికో శ్యామ్ కథలు ప్రచురిద్దాం అనుకున్నప్పుడే అసలు వీటిని కథలు అనాలా, రచనలు అనాలా – మనం ఏమీ అనక్కర లేదు, పాఠకులు వారికి తోచినది వారే అనేసుకుంటారులే అనుకున్నా. మొత్తానికి మెడికో శ్యామ్ కథలు అనే నిర్ణయించాం. ఇప్పుడు మీరు వాటిని కూలంకషంగా విశ్లేషించడం చాలా ఆనందంగా ఉంది. అందుకు మీకూ, మీ వ్యాసాన్ని ప్రచురించిన ఈమాట వారికీ ధన్యవాదాలు. ప్రతుల కోసం మీరు చివర ఇచ్చిన మా ఇమైల్ చిరునామా vangurifoundation@gmail.com గా సరిదిద్దుకోమని పాఠకులని కోరుతున్నాను.
అమెరికాలో ఆ గ్రంధం ప్రతులకి ఈ క్రింది ఇమైల్‌లో కానీ, వాట్సప్‌లో కానీ సంప్రదించండి. భారత దేశంలో దొరికే చోటు: అచ్చంగాతెలుగు.
మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి పాంథుడు అభిప్రాయం:
05/03/2023 4:08 am
శతాబ్దాల క్రితం అద్భుతమైన మాయల నాగరికతని ప్రపంచానికి అందించిన చాకొలెట్ దేశాన్ని కళ్ళకు కట్టినట్టు దృశ్యమానం చేసిన ఈ వ్యాసంలో వాడిన కొన్న పదసముదాయాల అర్ధం కోసం ఆంధ్రభారతిని సంప్రదించాల్సిన అగత్యం ఏర్పడింది. అద్బుతమైన చిత్తరువులను జతచేసినందుకు వ్యాసకర్తలకు అభినందనలు. వ్యాసకర్త? కర్తలా? ‘విస్మృత యాత్రికుడు’ నిమ్మగడ్డ శేషగిరిగారా లేక దాసరి అమరేంద్రగారా లేక ఇద్దరా?
సంపాదకులు ఆ వివరం తెలియజేయాలి.
కచ్చేరీ గురించి Mi అభిప్రాయం:
05/02/2023 11:33 pm
బావుంది కథ. మళ్ళీ మళ్ళీ చదివేను. నచ్చింది.
స్ఫూర్తినిచ్ఛే కథలు: శ్యామ్‌యానా గురించి జగత్పతి యర్రమిల్లి అభిప్రాయం:
05/02/2023 9:51 pm
చాగంటి తులసి గారి వ్యాసం చదివాక నేను చిన్నప్పటి నుండి చూసిన శ్యామ్ ని మళ్లీ నిలువుటద్దంలో చూసిన అనుభూతి కలిగింది. మెడికో శ్యామ్ పుస్తకం “శ్యామ్‌యానా” సోదరి శ్యామల నాకు పంపిస్తే చదివాను. గుడిపాటి వెంకట చలంగారు ,అలనాటి ప్రముఖ కథకుల స్థాయిలో ఉన్న రచనలు అవి. వారి పితామహులు శర్మగారు వారి రచనలలో మాటలతో గారడీ చేస్తే శ్యామ్ రచనలలో మనుషుల భావాలతో గారడీ ఉంటుంది.
నేనెరిగిన శ్యామ్ రచనలలో మేధావి. అలాగే వృత్తిలో కూడా- జగత్పతి.
గుర్రాల మావయ్య గురించి AVIDYASAGAR అభిప్రాయం:
05/02/2023 7:55 pm
మంచి కథ. బాగుంది. మన చిన్ననాటి అనుభవాలు గుర్తుకు తెచ్చారు. పిండిమర కొంత పప్పు ముందు వదలడం ఇవన్నీ మనం చేసిన పనులు. ఆనందంగా ఉంది. హర్షకు ధన్యవాదాలు.
ఊహల ఊట 24 గురించి Rama Rao Mallapragada అభిప్రాయం:
05/01/2023 10:54 pm
ఊహల ఊట 24 నెయ్యి వేసుకు బూర్లు తిన్నంత కమ్మని రుచి!
స్ఫూర్తినిచ్ఛే కథలు: శ్యామ్‌యానా గురించి వై ఎస్ పంతులు అభిప్రాయం:
05/01/2023 10:41 pm
పరిచయం అంతగా అవసరం లేని పేరు మెడికో శ్యామ్ గురించి రచయిత్రి చాగంటి తులసిగారు చెప్పిన విధానం, పోలిక, వారి రచనా వ్యాసంగంలో వైవిథ్యం బాగుంది.
కచ్చేరీ గురించి A V S Satakarny అభిప్రాయం:
05/01/2023 10:27 pm
కధ అద్భుతంగా ఉంది!
ఊహల ఊట 24 గురించి Srilakshmi Chivukula అభిప్రాయం:
05/01/2023 9:54 pm
డా. తులసి మేడమ్ నమస్తే 🙏🌹 కార్తీక మాసం విశిష్టత అంతా దీపాలదే అంటూ కనపడే దీపాలు మధ్యగల తేడాలను సున్నితమైన చిన్నారి మనసులో చక్కగా వివరించారు. నాలుగు తరాల స్త్రీ మూర్తులు ఎంతో శ్రద్ధతో ఆలయానికి వెళ్ళడం కార్తీక సోమవారం వండిన బూరెలు, చద్ది (పులిహోర) పరమాన్నం దద్ధోజనం అంతకంటే కమ్మని తేనెలూరు తెలుగులో అందించిన మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మీ చిన్న నాటి మరొక అనుభవం కోసం ఎదురు చూస్తూ…
శ్రీలక్ష్మి చివుకుల
కచ్చేరీ గురించి v.srinivasa rao అభిప్రాయం:
05/01/2023 8:43 pm
కచ్చేరీ కనుల ముందు నిలిపేరు, చిన్నపాటి కదలికలతొ సహా, ధన్యవాదాలు సర్.
స్ఫూర్తినిచ్ఛే కథలు: శ్యామ్‌యానా గురించి వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయం:
05/01/2023 1:10 pm
2010లో శాయి రాచకొండ ప్రోద్బలంతో ఈ శ్యామ్‌యానా అనే పేరిట మెడికో శ్యామ్ కథలు ప్రచురిద్దాం అనుకున్నప్పుడే అసలు వీటిని కథలు అనాలా, రచనలు అనాలా – మనం ఏమీ అనక్కర లేదు, పాఠకులు వారికి తోచినది వారే అనేసుకుంటారులే అనుకున్నా. మొత్తానికి మెడికో శ్యామ్ కథలు అనే నిర్ణయించాం. ఇప్పుడు మీరు వాటిని కూలంకషంగా విశ్లేషించడం చాలా ఆనందంగా ఉంది. అందుకు మీకూ, మీ వ్యాసాన్ని ప్రచురించిన ఈమాట వారికీ ధన్యవాదాలు. ప్రతుల కోసం మీరు చివర ఇచ్చిన మా ఇమైల్ చిరునామా vangurifoundation@gmail.com గా సరిదిద్దుకోమని పాఠకులని కోరుతున్నాను.
అమెరికాలో ఆ గ్రంధం ప్రతులకి ఈ క్రింది ఇమైల్‌లో కానీ, వాట్సప్‌లో కానీ సంప్రదించండి. భారత దేశంలో దొరికే చోటు: అచ్చంగాతెలుగు.
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు
వాట్సప్: 1 832 594 9054
vangurifoundation@gmail.com