Thank you Amarendra garu for your excellent translation.
Thank you Madhav garu and the Editorial Board of eemmata for publishing my travels in Central America. I hope this series will also be received well by your readers like the previous series on my travels in Morocco.
ఎక్కడా ఆగకుండా చదివించింది అమరేంద్రగారూ. ఈ దేశాల గురించి చదివి ఉన్నా శేషగిరిగారి personalized yet detailed description ఆకట్టుకుంది. మీ అనువాదం ఎప్పటిలాగే సరళం, స్పష్టం. అవసరమైన చోట్లలో ఇంగ్లీషు మాట ఇవ్వడం, ఫోటోలు సరిగ్గా అమర్చడం చదవడానికి అదనపు ఆనందాన్ని ఇచ్చాయి. ఈమాట టీమ్ లేఔట్ చాలా బాగా చేశారు. 👍
గడి-నుడి లోని సమాధానాలు (కొన్నింటికైనా) ఆ జవాబు ఎలా వచ్చిందో వివరణ ఇస్తే నాలాటి మిడిమిడి జ్ణానం గలవాళ్ళకి బాగుంటుంది. ఉదాహరణకు ‘చిందరవందర’కు ‘చంపారులం’ అని చెప్పారు. అదేమిటో అర్ధం కాలేదు. ధన్యవాదాలు.
ఒక రచయిత పుస్తకం మీద మరొక రచయిత సమీక్ష రాయడం అరుదు. ప్రపంచం పట్టని మేధావి గురజాడ కార్యరంగం విజయనగరం కావడం ఉత్తరాంధ్ర రచయితలకు వరం. కథల్లో తమ భావగతులను వాడుక భాషలో పలికించగల భాగవతులు శ్యామ్‌గారు. ఐతే,వారి కళా ప్రదర్శన బహు సకృతు. ఒక కథకుడు ఎందుకు తన ప్రయాణాన్ని అర్థాంతరంగా ఆపివేస్తాడో చెప్పడం కష్టం. లేస్తే కథ, కూచుంటే కవిత్వం తరహాలో కొందరు ఇబ్బడి ముబ్బడిగా రాస్తూ – పొద్దున్న లేచింది మొదలు -అభిప్రాయం చెప్పు అని కణతల దగ్గర గన్ను పట్టుకు నిలుచునే వారితో పోలిస్తే – చెప్పడం అయిపోయాక మౌనం పాటించడం మంచిదే అనిపిస్తుంది ఒక్కోసారి. నా వరకు నేను సందిగ్ధం అనండి, అన్వేషణ లేదా అచ్చ తెనుగులో వేట అనండి.
“అంత తేలికగా ఒడ్డుచేరడం నే ఇష్టపడను” – పరమ సౌష్ఠవంగా రూపుదిద్దుకోగల కథ రాసే అవకాశాన్ని ఏ కథకుడు సాధారణంగా వదులుకోడు. ఒక్కోసారి – లోకోత్తరమైన ఉదాసీనత ఆవహించినప్పుడు, పేరు తెచ్చుకోవడం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేనప్పుడు – అన్ని అవకాశాలను జారవిడుచుకుంటాడు కథకుడు. ఈ సమీక్ష తర్వాత శ్యామ్‌గారు విస్తారమైన తమ అనుభవాలను కథల ద్వారా మన అందరితో పంచుకుంటారని, చిట్టెన్‌రాజు గారు ఎప్పటిలా ప్రకాశకులుగా వ్యవహరించి వాటిని ప్రపంచం ముందు పడవేస్తారని ఆశిస్తూ –
కచ్చేరీ గురించి Srinivas Bandaa అభిప్రాయం:
05/08/2023 8:10 am
సంగీతాన్ని అక్షరాల్లోకి మార్చి ప్రదర్శించడం అతి కష్టం. ఆ ఫీట్‌ని అలవోకగా చేశారు. అభినందనలు.
సోల్జర్ చెప్పిన కథలు: బాటిల్ పెరేడ్ గురించి ఇంద్రప్రసాద్ అభిప్రాయం:
05/06/2023 11:24 am
మంచి కథనం. చదివించే నేర్పు, కవితాత్మక వర్ణన. వాంగో ఆకాశం కనిపించింది.
మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి Nimmagadda Seshagiri అభిప్రాయం:
05/05/2023 1:57 pm
Thank you Amarendra garu for your excellent translation.
Thank you Madhav garu and the Editorial Board of eemmata for publishing my travels in Central America. I hope this series will also be received well by your readers like the previous series on my travels in Morocco.
Kāvali Brothers and the Origins of Modern Historiography in India గురించి Kavali Naresh Kumar అభిప్రాయం:
05/05/2023 9:34 am
A wonderful and very informative article on the lives of Kavali brothers.
మనమెరుగని మధ్య అమెరికా 1 గురించి కల్యాణి నీలారంభం అభిప్రాయం:
05/04/2023 9:41 pm
ఎక్కడా ఆగకుండా చదివించింది అమరేంద్రగారూ. ఈ దేశాల గురించి చదివి ఉన్నా శేషగిరిగారి personalized yet detailed description ఆకట్టుకుంది. మీ అనువాదం ఎప్పటిలాగే సరళం, స్పష్టం. అవసరమైన చోట్లలో ఇంగ్లీషు మాట ఇవ్వడం, ఫోటోలు సరిగ్గా అమర్చడం చదవడానికి అదనపు ఆనందాన్ని ఇచ్చాయి. ఈమాట టీమ్ లేఔట్ చాలా బాగా చేశారు. 👍
గడినుడి – 78 సమాధానాలు గురించి బి.మణి నాగేంద్రరావు అభిప్రాయం:
05/04/2023 9:17 pm
గడి-నుడి లోని సమాధానాలు (కొన్నింటికైనా) ఆ జవాబు ఎలా వచ్చిందో వివరణ ఇస్తే నాలాటి మిడిమిడి జ్ణానం గలవాళ్ళకి బాగుంటుంది. ఉదాహరణకు ‘చిందరవందర’కు ‘చంపారులం’ అని చెప్పారు. అదేమిటో అర్ధం కాలేదు. ధన్యవాదాలు.
కచ్చేరీ గురించి కెవివి సత్యనారాయణ అభిప్రాయం:
05/03/2023 9:01 pm
బాలమురళి గారి కచ్చేరీ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరింది. మధ్యలో ఆయన చూపుల చిరునవ్వులతో సహా…
అద్భుతమైన కథనం.
స్ఫూర్తినిచ్ఛే కథలు: శ్యామ్‌యానా గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:
05/03/2023 11:52 am
ఒక రచయిత పుస్తకం మీద మరొక రచయిత సమీక్ష రాయడం అరుదు. ప్రపంచం పట్టని మేధావి గురజాడ కార్యరంగం విజయనగరం కావడం ఉత్తరాంధ్ర రచయితలకు వరం. కథల్లో తమ భావగతులను వాడుక భాషలో పలికించగల భాగవతులు శ్యామ్‌గారు. ఐతే,వారి కళా ప్రదర్శన బహు సకృతు. ఒక కథకుడు ఎందుకు తన ప్రయాణాన్ని అర్థాంతరంగా ఆపివేస్తాడో చెప్పడం కష్టం. లేస్తే కథ, కూచుంటే కవిత్వం తరహాలో కొందరు ఇబ్బడి ముబ్బడిగా రాస్తూ – పొద్దున్న లేచింది మొదలు -అభిప్రాయం చెప్పు అని కణతల దగ్గర గన్ను పట్టుకు నిలుచునే వారితో పోలిస్తే – చెప్పడం అయిపోయాక మౌనం పాటించడం మంచిదే అనిపిస్తుంది ఒక్కోసారి. నా వరకు నేను సందిగ్ధం అనండి, అన్వేషణ లేదా అచ్చ తెనుగులో వేట అనండి.
“అంత తేలికగా ఒడ్డుచేరడం నే ఇష్టపడను” – పరమ సౌష్ఠవంగా రూపుదిద్దుకోగల కథ రాసే అవకాశాన్ని ఏ కథకుడు సాధారణంగా వదులుకోడు. ఒక్కోసారి – లోకోత్తరమైన ఉదాసీనత ఆవహించినప్పుడు, పేరు తెచ్చుకోవడం పట్ల ఏ మాత్రం ఆసక్తి లేనప్పుడు – అన్ని అవకాశాలను జారవిడుచుకుంటాడు కథకుడు. ఈ సమీక్ష తర్వాత శ్యామ్‌గారు విస్తారమైన తమ అనుభవాలను కథల ద్వారా మన అందరితో పంచుకుంటారని, చిట్టెన్‌రాజు గారు ఎప్పటిలా ప్రకాశకులుగా వ్యవహరించి వాటిని ప్రపంచం ముందు పడవేస్తారని ఆశిస్తూ –
తమ్మినేని యదుకుల భూషణ్
కచ్చేరీ గురించి స్వాతి అభిప్రాయం:
05/03/2023 9:55 am
బాలమురళిగారు కనిపించేరు అండి చిరునవ్వుతో. శాస్తుర్లు గారికి మళ్లీ తర్వాత ఎప్పుడైనా అవకాశం దక్కిందో లేదో పాపం!
స్ఫూర్తినిచ్ఛే కథలు: శ్యామ్‌యానా గురించి Rama Rao Mallapragada అభిప్రాయం:
05/03/2023 7:38 am
భావావేశం కలిగేట్టు రాశారు. హృదయకుహరం నుంచి వచ్చమన ముందు వాక్యాలు. తులసిగారికే చెల్లు.