కథలు ఎలా రాయాలో ఎలా మనసు పెట్టి వినాలో బామ్మగారి పాత్ర ద్వారా చెప్పించడం తులసిగారి చాకచక్యం. సనాతన సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకుంటూనే మానవతా అభ్యుదయ భావాలను రచనలలో చూపించి నాటి కథలు నేటి తరానికి ఉపయోగపడేటట్లు రాసి చదివించడం తులసి గారు నైపుణ్యం.
ఇది మేమంతా మీ నుంచి నేర్చుకోవలసిన విషయము. అన్ని తరాలను కలుపుకుంటూ నడిచే మీ భావాలకు మనస్తత్వానికి ఎన్నెన్నో అభినందనలు మేడంగారు!
సామాజిక స్ఫుహ, వ్యక్తిగత బాధ్యతా గుర్తింపు తలపింపచేసే ప్రయత్నం కొంతమేరకు జరిగిందనవచ్చు, ఈకధలో. తనను ఏకాకిగా భావించిన, రచయిత ఎవరికైనా తమ అంతర్మథన గావించుకునే ప్రేరణకర్త కాగలడని ఆశిద్దాం. ఏమైనా, కధ నిడివిని కుదించి తేట తెలుగులో సాగి ఉంటే చదువరులకు సౌలభ్యం చేకూరేదేమో!
వర్తమాన ప్రపంచ జీవనపు సినారియో బహు చక్కగా ఆవిష్కరించారు కథకులు. మానవులుగా జీవిస్తున్న జీవుల అన్ని పార్శ్వాలను స్పృశిస్తూ సరికొత్తగా తమాషా పంథాలో చెప్పబడ్డ కథ. హృదయపూర్వక అభినందనలు.
ప్రకృతి అసమతుల్యతని పెంచి పోషిస్తున్న సమతుల్యత లోపించిన మనిషిని రచయిత తనదైన వినూత్న భావజాలపు శైలితో మూస కథలా కాకుండా కొత్తదనపు కథనంతో మలచారు. చక్కగా చదివించింది. ఆత్మకాకి ఘోష గురించి ఆలోచింపచేసింది. వెర్రి తలలు వేస్తున్న యువతుల ఫ్యాషన్ డ్రెస్సింగ్‌పై దృష్టి సారించినట్లే యువకుల ధోరణి కూడా స్పృశిస్తే బావుండేది.
ఆత్మ కాకి — మనసుని పూర్తిగా జో కొట్టి సగటు మానసిక పరిణతితో జీవనం గడపలేక, అలాగని తన అంతరాత్మను తాను సంపూర్ణంగా అవగాహన చేసుకోలేక ,అర్ధజ్ఞానంతో బ్రతికేస్తూన్న సమాజం లోని చాలా మందిని ఉపేక్షించలేక, చీకాకు పడిపోతున్న బుద్ధి జీవి కథ.
ఊహల ఊట 25 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:
06/06/2023 8:28 am
కథలు ఎలా రాయాలో ఎలా మనసు పెట్టి వినాలో బామ్మగారి పాత్ర ద్వారా చెప్పించడం తులసిగారి చాకచక్యం. సనాతన సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకుంటూనే మానవతా అభ్యుదయ భావాలను రచనలలో చూపించి నాటి కథలు నేటి తరానికి ఉపయోగపడేటట్లు రాసి చదివించడం తులసి గారు నైపుణ్యం.
ఇది మేమంతా మీ నుంచి నేర్చుకోవలసిన విషయము. అన్ని తరాలను కలుపుకుంటూ నడిచే మీ భావాలకు మనస్తత్వానికి ఎన్నెన్నో అభినందనలు మేడంగారు!
ఆత్మకాకి గురించి పి . విశాలాక్షి అభిప్రాయం:
06/06/2023 12:49 am
సామాజిక స్ఫుహ, వ్యక్తిగత బాధ్యతా గుర్తింపు తలపింపచేసే ప్రయత్నం కొంతమేరకు జరిగిందనవచ్చు, ఈకధలో. తనను ఏకాకిగా భావించిన, రచయిత ఎవరికైనా తమ అంతర్మథన గావించుకునే ప్రేరణకర్త కాగలడని ఆశిద్దాం. ఏమైనా, కధ నిడివిని కుదించి తేట తెలుగులో సాగి ఉంటే చదువరులకు సౌలభ్యం చేకూరేదేమో!
ఆత్మకాకి గురించి Suguna అభిప్రాయం:
06/04/2023 11:18 am
I liked the name “Atma kaaki” and the depth behind it. Thanks Laxmana. ఇది చదివాక దిగులుగానే వున్నది.
ఆత్మకాకి గురించి సుందరి కొమర్రాజు అభిప్రాయం:
06/04/2023 10:07 am
వర్తమాన ప్రపంచ జీవనపు సినారియో బహు చక్కగా ఆవిష్కరించారు కథకులు. మానవులుగా జీవిస్తున్న జీవుల అన్ని పార్శ్వాలను స్పృశిస్తూ సరికొత్తగా తమాషా పంథాలో చెప్పబడ్డ కథ. హృదయపూర్వక అభినందనలు.
ప్రకృతి అసమతుల్యతని పెంచి పోషిస్తున్న సమతుల్యత లోపించిన మనిషిని రచయిత తనదైన వినూత్న భావజాలపు శైలితో మూస కథలా కాకుండా కొత్తదనపు కథనంతో మలచారు. చక్కగా చదివించింది. ఆత్మకాకి ఘోష గురించి ఆలోచింపచేసింది. వెర్రి తలలు వేస్తున్న యువతుల ఫ్యాషన్ డ్రెస్సింగ్‌పై దృష్టి సారించినట్లే యువకుల ధోరణి కూడా స్పృశిస్తే బావుండేది.
సుందరి కొమర్రాజు
గుర్రాల మావయ్య గురించి A Suresh అభిప్రాయం:
06/04/2023 8:43 am
మంచి రచన. ధన్యవాదాలు.
ఆత్మకాకి గురించి vidyasaagar అభిప్రాయం:
06/04/2023 6:17 am
ఆత్మ కాకి — మనసుని పూర్తిగా జో కొట్టి సగటు మానసిక పరిణతితో జీవనం గడపలేక, అలాగని తన అంతరాత్మను తాను సంపూర్ణంగా అవగాహన చేసుకోలేక ,అర్ధజ్ఞానంతో బ్రతికేస్తూన్న సమాజం లోని చాలా మందిని ఉపేక్షించలేక, చీకాకు పడిపోతున్న బుద్ధి జీవి కథ.
సీతాయనం గురించి నల్లపనేని విజయలక్ష్మి అభిప్రాయం:
06/04/2023 12:54 am
హృదయపూర్వక ధన్యవాదాలు పద్మావతి గారు.
అంతర్థానం గురించి నళిని ఎర్ర అభిప్రాయం:
06/03/2023 1:12 pm
ఆగని కన్నీటిధార
చాలా బాగుంది.
అంతర్థానం గురించి Srisudha అభిప్రాయం:
06/03/2023 10:19 am
చాల బావుంది, రియల్లీ గుడ్ ఆర్టిక్యులేషన్. మై బెస్ట్ విషెస్ టు యు.
అంతర్థానం గురించి పాణిని జన్నాభట్ల అభిప్రాయం:
06/03/2023 9:40 am
ధన్యవాదాలు అందరికీ 🙏