చాలా చక్కని కథ!! బీభత్సంగా రాయగలిగిన ఇతివృత్తాన్ని ఎంతో సున్నితంగా రాశారు. అందుకనే కాబోలు హృదయానికి హత్తుకుంది. మీరు మరిన్ని మంచి కథలు యిలా అందంగా రాయాలని నా కోరిక.
రానారె…మొత్తానికి నేను చెప్పినది చేశావన్న మాట!!! సంతోషం. ఇంకో విషయం ఏమిటంటే చాన్నాళ్ళ ముందు నేనూ సరిగ్గా ఇటువంటి కథ వ్రాశాను. కాకుంటే అందులో దూడ కాకుండా వీధి కుక్క ఉంటుంది.. పోలిక కథలో మాత్రమే, కథనం లో కాదు. అద్భుతంగా వ్రాశావు. ఇలాగే వ్రాస్రూ మమ్మల్ని అలరిస్తూ ఉండు.
చక్కటి మాండలికంలో అద్భుతం గా ఒదిగిన భాష,ఆర్ద్రత నిండిన కధనం. ఒక జంతువు స్వగతంగా కధ నడపటం కొత్త ప్రక్రియే కాక పెంపుడు జంతువులకి తమ యజమానులతో ఉండే లేదా ఉండటానికి సాధ్యమయ్యే అనుబంధాన్ని eloquent గా ,ఉదాత్తంగా సూచించటం జరిగింది.గ్రామీణ వాతావరణాన్ని ,జీవన విధానాన్ని,జీవన్మరణాల మధ్యలో నిర్వికారం గా సాగిపోయే లోకవ్యవహారాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు.
మంచి కధ!!!
చక్కటి కధనం!ఒక్కోసారి (బహుశా చాలా సార్లు) సంఘపు కట్టుబాట్లు జీవన సౌందర్యాన్నే కాక మనుషుల లోని కారుణ్యాన్ని ,మానవత్వాన్ని ఎంత అమానుషం గా హత్య చేస్తాయో చెప్పకనే చెప్పిన కధ.
రానారె గారి ములకనాటీ మాండలికపు కధ చాల బాగుంది.పంచతంత్రము లో యెద్దు మాట్లాడినట్లు రాసినారు అనుకుంటున్న. యెద్దు బదులు పాలేరుతో కధ నడిపితే కొత్తదనం వుండదు.ఇది ఒక నూతన ప్రక్రియ.కొంత కాలం క్రితం RADIO 4 UK లో ఒక నాటిక విన్న.ఆ నాటిక లొ అంతా జట్ఖా గుర్రం మాట్లాడుతూ LONDON వీధుల గురించి విక్టోరియా కాలం నాటి సామాజిక పరీస్తితులు వర్ణిస్తూ రానారె కథ లొయెద్దు లా ఏకరువు పెడుతుంది తన భాధలన్ని. ఈ గుర్రము స్వగతము ఆంతా london eastend మాండలికములో సాగుతుంది.రానారె యెద్దు లా గుర్రం అంత్యదశ తో కథ అంతమవుతుంది.
కడప ప్రాంతం లో కనిపించే అతి అరుదైన పక్షి గురించి వ్యాసం ప్ర చురించిన మీకు కృతఙ్ఞతలు. వ్యాసకర్త శ్రీ కోనేటిరావు గారికి అభినందనలు. సుమారు 20 సంవత్సరాల క్రిందట నేను లంకమల్ల అడవులకు వెళ్ళినపుడు ఈ అరుదైన పక్షి ని చూసే అవకాశం దొరకలేదు. బట్టమేక లు కనపడ్డాయి కాని కలివికోడి కనబడలేదు.
జయదేవ్ మెట్టుపల్లి
చికాగో
న త్వం శోచితుమర్హసి గురించి Nalini అభిప్రాయం:
05/17/2007 5:36 pm
చాలా చక్కని కథ!! బీభత్సంగా రాయగలిగిన ఇతివృత్తాన్ని ఎంతో సున్నితంగా రాశారు. అందుకనే కాబోలు హృదయానికి హత్తుకుంది. మీరు మరిన్ని మంచి కథలు యిలా అందంగా రాయాలని నా కోరిక.
తెలుగులో అంకెలు, సంఖ్యలు 11 నుంచి పైన గురించి Suryanarayana Murthy Akella అభిప్రాయం:
05/17/2007 11:33 am
purNaayuvu concept can be taken from astrology, there the sum of all 9 planetary dasas is 120.
ravi -6
chandra-10
kuja -7
rahu- 18
guru- 16
sani-19
budha-17
ketu-7
sukra-20
న త్వం శోచితుమర్హసి గురించి నవీన్ గార్ల అభిప్రాయం:
05/16/2007 11:57 pm
రానారె…మొత్తానికి నేను చెప్పినది చేశావన్న మాట!!! సంతోషం. ఇంకో విషయం ఏమిటంటే చాన్నాళ్ళ ముందు నేనూ సరిగ్గా ఇటువంటి కథ వ్రాశాను. కాకుంటే అందులో దూడ కాకుండా వీధి కుక్క ఉంటుంది.. పోలిక కథలో మాత్రమే, కథనం లో కాదు. అద్భుతంగా వ్రాశావు. ఇలాగే వ్రాస్రూ మమ్మల్ని అలరిస్తూ ఉండు.
అద్వైతం గురించి anitha అభిప్రాయం:
05/16/2007 8:58 am
చాలా బావుందండీ!
న త్వం శోచితుమర్హసి గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:
05/16/2007 6:44 am
చక్కటి మాండలికంలో అద్భుతం గా ఒదిగిన భాష,ఆర్ద్రత నిండిన కధనం. ఒక జంతువు స్వగతంగా కధ నడపటం కొత్త ప్రక్రియే కాక పెంపుడు జంతువులకి తమ యజమానులతో ఉండే లేదా ఉండటానికి సాధ్యమయ్యే అనుబంధాన్ని eloquent గా ,ఉదాత్తంగా సూచించటం జరిగింది.గ్రామీణ వాతావరణాన్ని ,జీవన విధానాన్ని,జీవన్మరణాల మధ్యలో నిర్వికారం గా సాగిపోయే లోకవ్యవహారాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు.
మంచి కధ!!!
అమరు శతకం గురించి మూడుమాటలు గురించి Suryanarayana Murthy Akella అభిప్రాయం:
05/16/2007 4:53 am
Dear Rao garu,
Monumental work, real pleased, wish I could do a little.
Suryanarayana Murthy Akella
Sharjah UAE
అనాథ ప్రేత సంస్కారాత్… గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:
05/16/2007 4:28 am
చక్కటి కధనం!ఒక్కోసారి (బహుశా చాలా సార్లు) సంఘపు కట్టుబాట్లు జీవన సౌందర్యాన్నే కాక మనుషుల లోని కారుణ్యాన్ని ,మానవత్వాన్ని ఎంత అమానుషం గా హత్య చేస్తాయో చెప్పకనే చెప్పిన కధ.
రచయితలకు సూచనలు గురించి perugu.ramakrishna అభిప్రాయం:
05/15/2007 6:43 am
ఈమాట.కామ్ చూసాను. చాలా బాగుంది. ఉత్తమ సాహిత్యం అందిస్తున్నందుకు
ధన్యవాదాలు.
పెరుగు రామకృష్ణ
న త్వం శోచితుమర్హసి గురించి kari venkataratnam babu అభిప్రాయం:
05/15/2007 3:11 am
రానారె గారి ములకనాటీ మాండలికపు కధ చాల బాగుంది.పంచతంత్రము లో యెద్దు మాట్లాడినట్లు రాసినారు అనుకుంటున్న. యెద్దు బదులు పాలేరుతో కధ నడిపితే కొత్తదనం వుండదు.ఇది ఒక నూతన ప్రక్రియ.కొంత కాలం క్రితం RADIO 4 UK లో ఒక నాటిక విన్న.ఆ నాటిక లొ అంతా జట్ఖా గుర్రం మాట్లాడుతూ LONDON వీధుల గురించి విక్టోరియా కాలం నాటి సామాజిక పరీస్తితులు వర్ణిస్తూ రానారె కథ లొయెద్దు లా ఏకరువు పెడుతుంది తన భాధలన్ని. ఈ గుర్రము స్వగతము ఆంతా london eastend మాండలికములో సాగుతుంది.రానారె యెద్దు లా గుర్రం అంత్యదశ తో కథ అంతమవుతుంది.
కడపసీమలో అపురూపమైన కలివి కోడి గురించి Jaydev Mettupalli అభిప్రాయం:
05/14/2007 12:56 pm