పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16440

  1. నాకు నచ్చిన పద్యం: తిక్కన భారతంలో ద్రౌపది కోపవర్ణన గురించి రానారె అభిప్రాయం:

    09/04/2007 10:21 am

    ఈ పద్యము, మీ వ్యాఖ్యానమూ చదివి చాలా ఆనందం కలిగింది. ఏదైనా రాస్తే దానిచుట్టూ ఎన్నివిషయాలను పరిగణలోకి తీసుకోవాలో ఈ ఉదాహరణ మరొక్కసారి గుర్తుచేసింది. ధన్యవాదాలు.

  2. రచయితగా సత్యజిత్ రాయ్ – నా అభిప్రాయాలు గురించి Aruna Gosukonda అభిప్రాయం:

    09/04/2007 7:58 am

    చాలా బాగుంది.

  3. హాలాహలం గురించి Suman Katragadda అభిప్రాయం:

    09/04/2007 2:14 am

    నిజంగా నా కళ్ళు కాసెపు చెమ్మ గిల్లాయీ … చాలా బాగుంది.

  4. అతిథి వ్యయో భవ గురించి renuka అభిప్రాయం:

    09/03/2007 8:58 pm

    ఈ కథ చాల బాగుంది.

    Because now a days, so many peoples behave like this. It is a real life story.

  5. మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి J K Mohana Rao అభిప్రాయం:

    09/03/2007 5:15 pm

    చాలా బాగుంది మీ యాత్రానుభవాలు. ఈ వ్యాసాన్ని చదివిన అందరూ
    ఇలాటి వారి అనుభవాలను పంచుకొంటే నేనొక మంచి ఆర్మ్ చేర్
    ట్రావెలర్ అవుతాను. ఇందులో కొన్ని విషయాలు మా పెద్ద వాడికి
    చెప్పాలి. వచ్చే నెలనుండి రెండేళ్ళు పారీలో ఉంటాడు వాడు. రచయితకు
    ధన్యవాదాలు. – మోహన

  6. ఒంటరి విహంగం గురించి bhaskar అభిప్రాయం:

    09/02/2007 2:22 am

    This story is really nice.It gives simple touch of human life i quite a few pages.now a days things are going in the same way described in the story.
    After earning these material assets and other luxuries what is the meaning of life if we cannot stay closer to the heart of near and dear.The day may come for all ppl like HARI when they will know what they have lost in the life.But by that time they won’t have anyone beside them to share a shoulder of support.
    We are humans. let’s not tamper the pages of a book called life with unnecessary materialism.Upto me i support what rajarao has done because everybody has the right to live their life to their accord until it is legal.

  7. జీవితానికి ఎన్ని రంగులో!!! గురించి Suman Katragadda అభిప్రాయం:

    08/31/2007 6:05 am

    “Nothing else in this world can be better than a non working mother for childern” So share all u r love with childern to make them ” Future Stars”.
    Simply superb Sir…..

  8. నిద్ర గురించి KS Kiran Kumar అభిప్రాయం:

    08/31/2007 1:32 am

    Wonderful Poem. అద్భుతంగా ఉంది.

  9. రెండు కవితలు గురించి KS Kiran Kumar అభిప్రాయం:

    08/31/2007 1:27 am

    చాలా చాలా బాగున్నాయి.

  10. చిలక – గోరింక గురించి Raghu అభిప్రాయం:

    08/29/2007 1:43 am

    కథ లో సమస్య వివరించారు కాని పరిష్కారం చూపలేదు.ఆర్దిక స్వాతంత్ర్యం లేనపుడు బానిస బతుకు కింద లెక్క. కాని వ్యవస్త తీరు లో మహిళ బానిస కు బానిస మాత్రమే. మగవాళ్ళ జీవితం కూడా కార్యాలయాలలొ బానిస జివితమే కాదంటారా. ఇరువురి మద్య వ్యక్తిత్వ పోరాటం లో పిల్లల విషయం సమస్య గా మారుతుంది. నేను కథ చదువుతున్నపుడు అలాగే వెలుతుంది అనుకున్నాను. శశాంకె బాల్యంలో తను కొల్పోయిన ఆత్మీయత గురించి చెపతాడనుకున్నాను. ఉత్పత్తి కంటే పునరుత్పత్తి గొప్పది. పిల్లలని వుంచె క్రెచెస కి వెల్లి చూస్తె సంపాదన, వ్యక్తిత్వం, హక్కుల పోరాటం లో మద్యలో నిజంగా నలిగి పోతుంది వాళ్ళే అనిపిస్తుంది. కథలో చివరికి నలుగురిలో గుర్తింపు కోసమే ఉద్యోగం అనడం సమస్యను పక్కదారి పట్టించినట్టు అయింది. స్వేచ్చ కోసం చేసే పోరాటం గుర్తింపు కోసం చేసే పోరాటం వేరు. హక్కుల కోసం పోరాటం చెసేటపుడు ఇతరుల పట్ల బాద్యతను గుర్తెరుగుతారు. ఉమ్మడి కుటుంబాలను హొల్డ్ చెసే ఓపిక, బాద్యత తక్కువ అవుతున్నపుడు మద్యలో నిజంగా కొల్పోతుంది పిల్లలే. బ్లాగ్ గురించి తెలిసి ఈ రొజే ఒపెన్ చేసి నా అబిప్రాయం చెపుతున్నాను. మొదటి సారి తెలుగు లో వ్రాయడం (టయిప్ చేయడం ఇబ్బంది ఐంది) స్పష్టంగా చెప్పలేకపొతే అన్యద బవించకండి.