పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16450

  1. నేను ఫిలాసఫీ ఎందుకు చేపట్టాను? గురించి Govardhan mada అభిప్రాయం:

    08/03/2024 6:04 am

    అనువాదం చాలా చక్కగా ఉంది. అభినందనలు 💐

  2. వాయవ్య అమెరికా వసంతం గురించి Rajendra Prasad అభిప్రాయం:

    08/02/2024 12:27 am

    చాలా బాగుంది. అమెరికా వసంతం కళ్ళతో చూసినట్లు.

  3. మధుమేహం – రక్తపోటు 2 గురించి Venkateswararao VEMURI అభిప్రాయం:

    08/01/2024 11:22 pm

    ఇంత పెద్ద వ్యాసం ఓపికతో చదివి స్పందించినందుకు ధన్యవాదాలు. మీరు అడిగిన అంశాల మీద రాయగలిగే స్థోమత నాకు లేదు. వైద్త వృత్తిలో ఉన్న పాఠకులెవరైనా స్పందించి రాస్తారేమో చూద్దాం!

  4. మధుమేహం – రక్తపోటు 2 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    08/01/2024 3:43 pm

    మంచి వ్యాసం. మరో వ్యాసంలో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక అనేటువంటి సౌత్ ఈస్ట్ ఏషియా వారికీ ఆఫ్రికన్ నల్ల వారికీ ఉన్న జన్యు విషయాలు వారికి ఈ జబ్బు రావడానికి అవకాశం ఎందుకు ఎక్కువ, వస్తే దెబ్బలు తగిలాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాలో చేయో తీసేయవలసి రావడం (ఇప్పుడు అంత లేదు కానీ ఒకప్పుడు ఇది ఎక్కువగా ఉండేది), ఇన్సులిన్ వాడకం (దానికి సంబంధించిన డ్రగ్ కంపెనీల గొడవలు, గవర్నమెంట్ తల పట్టుకుంటూ ఈ మందుల ఖరీదు తగ్గించలేకపోవడం), వగైరా వగైరాలు చెప్తారనుకుంటున్నాను.

    ఒకప్పుడు చాపకింద నీరులా ఉండే ఈ వ్యాధి ప్రస్తుతం ప్రాణాంతకంగా తయారై మీద పడడానికి సిద్ధంగా ఉంది. ఇండియాలో మరీను. వేపుడు కూరలూ, పామాయిల్ అనే నూనె, డాల్డా మొదలైనవి. కాకరకాయ తినడం, ఉపవాసం చేయడం అంటే దాదాపు నూటికి నూరు శాతం ఎవరికీ నచ్చదు. అయితే ఇవి మన ఇండియా/దక్షిణ ఏషియా వారికి చాలా మంచివి అని చెప్తూ – కనీసం ఏకాదశి/శివరాత్రి నాడు ఉపవాసం చేయండి అని దేవుణ్ణి చేర్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అమెరికావాడు దీన్నే శంఖంలో పోసి – ఇంటెర్మిట్టంట్ ఫాస్టింగ్ అంటూ తీర్ధంలాగా తయారు చేసాడు. రాబోయే రోజుల్లో ఈ వ్యాధులు మరింతగా విజృంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. దీన్నే మరో విధంగా చెప్పాలంటే – Be ready for a bumpy ride ahead, fasten your seat belts. దురదృష్టం ఏమిటంటే, “ఆ ఏమీ ఫర్వాలేదు, జబ్బొస్తే మందులేసుకుంటాం” అనే మన:స్తత్వం మూటగట్టుకోవడం.

  5. ముష్టి పలురకములు గురించి VSTSayee అభిప్రాయం:

    08/01/2024 11:27 am

    సంకా రామకృష్ణ-గారు:

    వేనలి పాటపాట నరవెండ్రుకతో … దీని సందర్భం పూర్తి పాఠం గుర్తు చేయగలరా దయచేసి

    శ్రీకాశీఖండము 7.160
    https://archive.org/details/in.ernet.dli.2015.371162/page/467/mode/2up

    దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రిగారి ‘రసజ్ఞునిభావనలో శ్రీనాథకవి’ (‘వాణి’ 7-1-1968)
    https://books.google.co.in/books?id=EnzMEAAAQBAJ&pg=PA3

    నమస్తే,
    వాడపల్లి శేషతల్పశాయి.

  6. బాధిత స్వరం గురించి Sidhartha అభిప్రాయం:

    08/01/2024 10:08 am

    సుంకర గోపాలయ్య కలం నుంచి మరో మంచి కవిత. ప్రస్తుత కాలంలో పోరాటం చేసే మనిషికి తోడుగా నిలిచే వారు ఎవరూ లేకపోవడం బాధ కలిగించే విషయం. బాధలలో తోడు నిలిచేవారు లేకపోవడం బాధాకరం.

  7. బాధిత స్వరం గురించి G.Lakshmi narayana అభిప్రాయం:

    08/01/2024 9:44 am

    బాధిత స్వరం, మారుతున్న కాలానికి మరో రూపం… చాలా బాగుంది గురువుగారు.🙏

  8. ముష్టి పలురకములు గురించి సంకా రామకృష్ణ అభిప్రాయం:

    08/01/2024 7:30 am

    Alert: completely self-serving, rambling to the point of incoherence, mostly irrelevant comment follows!
    I came here to this article from a post made by శ్రీ వురుపుటూరి శ్రీనివాస్ in a (*shameless plug alert*) WA group called సంస్కృత సంస్కృతి (సం. సం.) by my cousin సంకా ఉషారాణి. I make that aside in a sideways homage to the fact that the commentary on this article (which I will have to go back to read ; I jumped directly to the comments per Srinivas’ note 😀) has taken on a life of its own!

    వేలూరి గారు చెప్పినట్టు my heart indeed was filled with warmth ఈ ఉత్కృష్ట పద్యాలు వాటి కథలూ, వాటికి సంబంధించిన వ్యాఖ్యలూ చదివి.

    వేలూరి గారు, తాడిగడప శ్యామలరావు గారు – వీరితో పాతికేళ్ళ నాటి పరిచయం మళ్ళీ గుర్తు చేసినందుకైనా అందరికీ కృతజ్ఞుడిని.

    హనుమంతరావు గారు cite చేసిన ముందుమాటలోని విషయం బాధాకరమైన నిజం. నా పిల్లలకి తెలుగు నేర్పుకోలేక పోతిని (కారణాలు వదిలేయండి).

    చివరగా:
    1. హనుమంతరావు గారు quote చేసిన పద్యంలో చిన్న typo fixes
    ద్రాక్షాపానక ఖండశర్కరలతో రంభాఫలశ్రేణితో
    గోక్షీరంబుల తోడ మండెగలతో క్రొన్నేతితో పప్పుతో
    నక్షయ్యంబగు నేరుఁబ్రాల కలమాహారంబు నిశ్శంకతం
    గుక్షుల్ నిండగ నారగించితిమి యక్షుద్రక్షుధాశాంతికిన్.
    — భీ.పు. 2-142.
    2. వేనలి పాటపాట నరవెండ్రుకతో … దీని సందర్భం పూర్తి పాఠం గుర్తు చేయగలరా దయచేసి.

    సంకా రామకృష్ణ

  9. ముష్టి పలురకములు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/31/2024 1:56 pm

    వేలూరి గారు,

    I’m not qualified to review the good book on Srinatha but will quote a few passages. (They write that even though Siva’s epithets appear unfair, they are all true and Vyasa is a self-righteous man unaware of his defects.)

    “Srinatha didn’t invent the story; it’s well-known from Sanskrit and Tamil sources. But he has turned into something utterly new and laid down a basis for the description, or indeed creation of the Daksarama temple… Part of this project emerges from his usual verbal wizardry … he specializes in iconic effects. He uses the same harsh alliteration to portray both Vyasa’s unbearable hunger and the sumptuous feast. There is nothing surprising or unusual about this use of క్ష-cluster and related retroflexes and sibilants to indicate harshness and suffering. But the magical effect of Sinatha’s poetic technique kicks in toward the end of the passage, when the same cluster intimates a joyful, gentle feast:

    ద్రాక్షపానక ఖండశర్కరలతో రంభాఫలశ్రేణితో
    గోక్షీరంబుల తోడ మండెగలతో క్రొన్నేతితో పప్పుతో
    నక్షయంబగు నేరుఁబ్రాల కలమాహారంబు నిశ్శంకతం
    గుక్షుల్ నిండగ నారగించితిమి యక్షుద్రక్షుధాశాంతికిన్.
    — భీ.పు. 2-142.

    Let me cite the beginning of the Preface and an anecdote.

    “Som years ago we tried to interest a major academic publisher in an anthology of translations from classical Telugu poetry. The editors responded that they were unable to take on this book for two reasons: no one would buy it (an understandable argument), and there was also a principle involved. If they published such an anthology for Telugu, they wrote us, they would find it difficult to resist demands to publish similar anthologies “for other minor literatures.” We found the principle somewhat amusing, not to say insulting. Telugu has an unbroken classical literary culture of at least a thousand years. Its literature is by far larger than those in English, German, Italian, French, Spanish or Russian, and its originality and artistic visions are in no way inferior to those of European traditions. We’re a little tired of explaining to the world where Telugu is spoken (by some 80 million people – OK, it’s in south India) and why it should interest anyone.”

    Two years ago, when I approached University of Washington in Seattle to set up an endowment chair for Telugu studies, first there was reluctance as no one seemed to be aware of Telugu. I sent this and a few other books to the faculty. Eventually they agreed to setup the chair.

    కొడవళ్ళ హనుమంతరావు

  10. ముష్టి పలురకములు గురించి V R Veluri అభిప్రాయం:

    07/30/2024 8:18 pm

    Sri Hanumantha Rao, Sri Sai, Laila garu, and of course editor Madhav, quoting Sri Kameswara Rao gave me a nice lesson on Srinatha.

    In the process we all forgot about the excellent (and probably the first one and the best) ‘literary’ biography of SrInatha.

    Srinatha: The Poet Who Made Gods and Kings
    by Velcheru Narayana Rao and David Shulman. (Oxford University Press, 2012).

    Some of the poems quoted from kASIkhaMDamu were elegantly translated (trans-created, might be the right word!) for those of us like me who get scared to read classical poetry even with word for word meanings.

    I tried to review the book some years ago but left it for our literary elite. Of course, I mentioned the book in the January 2013 issue of eemaata (special issue on VNR) in a longer introductory article on Narayana Rao.

    I think the book deserves a critical review.

    Regards.

    Venkateswara Rao Veluri