డాక్టర్ అల్లాడి మోహన్ వైద్య విద్యార్థిగానూ ఇంటర్నీగా 88/89 సం నాకు పరిచయమై కొన్ని సంవత్సరాల తరువాత, వైద్య అధ్యాపకుడి ఆ పరిచ యం ఆత్మీయమైన స్నేహంగా మారింది.డెర్మటాలజీలో ఇంటర్నీగా పూర్తి 15 రోజుఉండీ, నన్ను బాగా అల్లాడి ంచి నన్ను మళ్ళీ డెర్మటాలజీ రివైస్ చేసేంత గా ప్రశ్నల సునామీ సృష్టించి జవాబులు రాబట్టించాడు. ఆ తరువాత 34 సంవత్సరాల సర్వీస్ లో చూడాలో ఇలాంటి పిడుగును అప్పుడే అనుకున్నా వీడు చాలా ఘటికుడు భవిష్యత్తులో గొప్ప వైద్యుడు,అధ్యాపకుడు పరిశోధకుడు అవుతాడు అనుకున్నా. పువ్వు పుట్టగానే పరిమళించింది. మోహన అద్భుతమైన విశ్లేషణతో ముళ్ళపూడి వారిని మించాడు ఎలాగైనా నాలా బాపూరమణల వీరాభిమాని గనుక ఆ ఒరవడి వచ్చింది. ఎలాగైనా శ్యాం రచనలు చదవాల నిపిస్తుంది. విద్వాన్ సర్వత్రా పూజ్యతే. దీర్ఘాయుష్మాన్ ప్రొఫెసర్ డాక్టర్ రైటర్ అల్లా మోహన్ . అల్లాడించేశావ్.ఒక పీఠిక లేదా ముందు మాట ఎలా రాయాలో అనుకునే వారికిది మాస్టర్ పీస్
అంత ఖచ్చితమైన స్వరంతో నిర్భయంగా, నిజాయితీతో రాసిన పై సంపాదకీయం ఎంతో అభినందించదగ్గది. “నిర్బంధంగా ఎవరూ ఏ రచయితనూ ఎవరి చేతా చదివించలేరు.” అన్న మాటలు అక్షర సత్యాలు. తమకు గుర్తింపు రావడం లేదే అని వాపోవడం ఒక ఎత్తైతే పాత రచయితలకు కులం, మతం ఆపాదిస్తూ వారివి గొప్ప రచనలని చెప్పడమే ఒక తప్పుగానో ఒక కుట్రగానో చెప్పడం, రాజకీయం కాక మరేమిటి?
అజ్ఞాతవాసి గురించి Vijaya Karra అభిప్రాయం:
10/02/2024 2:29 pm
శైలజ గారు !
మీకు కథ నచ్చినందుకు సంతోషంగా వుంది. ధన్యవాదాలు !
-విజయ
కథకుడి అంతర్మథనం గురించి డాక్టర్ రమేష్ కుమార్ ఘండికోట అభిప్రాయం:
10/02/2024 11:11 am
డాక్టర్ అల్లాడి మోహన్ వైద్య విద్యార్థిగానూ ఇంటర్నీగా 88/89 సం నాకు పరిచయమై కొన్ని సంవత్సరాల తరువాత, వైద్య అధ్యాపకుడి ఆ పరిచ యం ఆత్మీయమైన స్నేహంగా మారింది.డెర్మటాలజీలో ఇంటర్నీగా పూర్తి 15 రోజుఉండీ, నన్ను బాగా అల్లాడి ంచి నన్ను మళ్ళీ డెర్మటాలజీ రివైస్ చేసేంత గా ప్రశ్నల సునామీ సృష్టించి జవాబులు రాబట్టించాడు. ఆ తరువాత 34 సంవత్సరాల సర్వీస్ లో చూడాలో ఇలాంటి పిడుగును అప్పుడే అనుకున్నా వీడు చాలా ఘటికుడు భవిష్యత్తులో గొప్ప వైద్యుడు,అధ్యాపకుడు పరిశోధకుడు అవుతాడు అనుకున్నా. పువ్వు పుట్టగానే పరిమళించింది. మోహన అద్భుతమైన విశ్లేషణతో ముళ్ళపూడి వారిని మించాడు ఎలాగైనా నాలా బాపూరమణల వీరాభిమాని గనుక ఆ ఒరవడి వచ్చింది. ఎలాగైనా శ్యాం రచనలు చదవాల నిపిస్తుంది. విద్వాన్ సర్వత్రా పూజ్యతే. దీర్ఘాయుష్మాన్ ప్రొఫెసర్ డాక్టర్ రైటర్ అల్లా మోహన్ . అల్లాడించేశావ్.ఒక పీఠిక లేదా ముందు మాట ఎలా రాయాలో అనుకునే వారికిది మాస్టర్ పీస్
సన్నటి నూలుపోగు గురించి Gowri Kirubanandan అభిప్రాయం:
10/02/2024 9:15 am
ఈ కథను అనువాదం చేసింది ఎస్. కుమార్ అని ప్రారంభంలోనే ఉంది. కథ, అనువాదం బాగా ఉన్నాయి.
అప్రకటిత యక్షగానం: రామదాసు చరిత్రం గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
10/02/2024 8:59 am
ఈ కాలంలో కూడా తాళపత్ర ప్రతుల్ని చదివి, పరిష్కరించి, అందరికి అందుబాటులోకి తేవడం చాలా గొప్ప విషయం. వెంకటరావుగారి కృషికి ధన్యవాదాలు.
మాతృకాంక్ష గురించి వరిగొండ కాంతారావు అభిప్రాయం:
10/02/2024 4:07 am
చాల మంచి కవిత. ఆరుద్రంత మంచితనం. ధన్యవాదాలు.
సన్నటి నూలుపోగు గురించి శశికళ అభిప్రాయం:
10/02/2024 2:26 am
జయ మోహన్ గారి కథలు ఆపకుండా చదివించడమే కాకుండా అంతరాల్లో ఒక సన్నని నూలుపోగు బంధం కథలతో ఏర్పడుతుంది. అవినేని గారి అనువాదం ఆపకుండా చదివించింది.
అప్రకటిత యక్షగానం: రామదాసు చరిత్రం గురించి ఆళ్ళ వెంకట మంగపతి రావు అభిప్రాయం:
10/02/2024 1:23 am
మంచి పరిశోధన మరియు పరిష్కరణ.
అక్టోబర్ 2024 గురించి శాయి రాచకొండ అభిప్రాయం:
10/01/2024 11:02 pm
అంత ఖచ్చితమైన స్వరంతో నిర్భయంగా, నిజాయితీతో రాసిన పై సంపాదకీయం ఎంతో అభినందించదగ్గది. “నిర్బంధంగా ఎవరూ ఏ రచయితనూ ఎవరి చేతా చదివించలేరు.” అన్న మాటలు అక్షర సత్యాలు. తమకు గుర్తింపు రావడం లేదే అని వాపోవడం ఒక ఎత్తైతే పాత రచయితలకు కులం, మతం ఆపాదిస్తూ వారివి గొప్ప రచనలని చెప్పడమే ఒక తప్పుగానో ఒక కుట్రగానో చెప్పడం, రాజకీయం కాక మరేమిటి?
అక్టోబర్ 2024 గురించి Vasu అభిప్రాయం:
10/01/2024 9:31 pm
Unfortunately, what you said is true.
“అవును నిజం
అవును నిజం
మీరన్నది మీరన్నది మీరన్నది నిజం నిజం”.
అజ్ఞాతవాసి గురించి Kallakuri Sailaja అభిప్రాయం:
10/01/2024 8:46 pm
చాలా చక్కని కథ.
ఉదయపు వెలుగులాంటి నిజాన్ని నిర్భయంగా,నిక్కచ్చిగా అక్షరాల్లోకి తెచ్చిన నిజం కథ!
అభినందనలు మీకు.