పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16441

  1. అగ్ని స్నానం గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    06/12/2007 9:45 am

    Raghothama Rao C గారి అభిప్రాయమంతో నేనూ ఏకీభవిస్తున్నాను. మీరు చెప్పినట్లుగా ఉపమానాలు తగ్గించి భావక్లుప్తంగా రాసిఉండవలసింది. మరోసారి మీ సూచన గుర్తుంచుకొని రాయడానికి ప్రయత్నిస్తాను.

    – సాయి బ్రహ్మానందం గొర్తి

  2. అద్వైతం గురించి Raghothama Rao C అభిప్రాయం:

    06/06/2007 11:23 pm

    ముగింపులోని భావం కోసమే మిగతా కవిత వ్రాసినట్టు అనిపిస్తోంది.

  3. అగ్ని స్నానం గురించి Raghothama Rao C అభిప్రాయం:

    06/06/2007 11:21 pm

    చక్కగా మొదలైన కవిత్వం మధ్యలో పేలవంగా మారింది. ఉపమానాల సాగతీత ఒక కారణం్ కావచ్చునేమో!!

  4. లోపలికి గురించి Lalitha Sravanthi అభిప్రాయం:

    06/05/2007 9:12 pm

    “రెండు అంతరాల మథ్య “బాగుంది.

  5. రాగలహరి: హిందోళం గురించి Rao Pamganamamula అభిప్రాయం:

    06/03/2007 7:45 am

    మీరు సూచించిన సినిమా పాటలకు ఆడియో లింకులను యిస్తే బాగుండేదేమో!

  6. అమెరి”గల్పిక” గురించి రానారె అభిప్రాయం:

    05/31/2007 5:29 am

    అలా కట్టేసుకున్న కప్పలు కుప్పలుతెప్పలు. క్యూలో రోజంతా నిలబడి కొన్న వస్తువులకు ‘కష్టార్జితాలు’ అని పేరు కూడా. తమ సంస్కృతి చాలా గొప్పదనే గౌరవ’ప్రదర్శన’ చేసేవారందరికీ మిగతాజాతులంటే చులకన.

  7. లోపలికి గురించి Vamshidhar Kudikala అభిప్రాయం:

    05/31/2007 4:38 am

    అన్నీ బాగున్నాయి. నాకు ‘లోపలికి’ కవిత చాలా బాగా నచ్చింది.

  8. సుమధుర సందర్భోచిత స్వర రచన గురించి Sowmya అభిప్రాయం:

    05/29/2007 10:45 am

    మీ వ్యాసం మొదటి లో చెప్పిన MUSIC అన్న పదానికి నిర్వచనం బాగుంది. PBS గారి వ్యాసం అందించినందుకు ఈమాట కి ధన్యవాదాలు.

  9. అమరు శతకం గురించి మూడుమాటలు గురించి వాడపల్లి శేషతల్పశాయి అభిప్రాయం:

    05/28/2007 8:50 am

    అమరుకావ్యము – కవిశేఖర మల్లావధానిగారి అనువాదపద్యములను వాటి మూలశ్లోకములను DLI లో చదువగలరు.

    (DLI metadataలో కృతిభర్తను కృతికర్తగా, తప్పుగా, పేర్కొన్నారు.)


    నమస్సులతో,
    శాయి.

  10. పేకాట గురించి YdoU-care అభిప్రాయం:

    05/24/2007 1:48 pm

    Classic. will look forward for more from Viplav. Btw, the name “Viplav” did not suit the mental picture I got about this story teller. But hey who cares…life goes on…