ఇటు వంటి తెలుగు పత్రిక వుందని నాకు తెలియదు. 1999 నుండీ అంటె అసలు నమ్మశక్యంగా లేదు.మొదటి సారి చూడటం తటస్థించింది.చాల గొప్పగ ఉన్నది. శ్రీ శ్రీ మహా ప్రస్థానం బాపు బొమ్మలు, ఆ font లో అద్భుతం గా వుంది. మీకు నా కృతజ్ఞతలు.
This poem’s English translation is given hereunder:
like rain of dark night
let music melt
let four shoulders meet
let all these trees rock
let our bodies cleave
let birds pair croon
let throats shriek in craze
let moon light dust raise
let feet soar and soar
amid dry leaves and misty fume
amid snake hisses and cricket screeches
whole night, whole night, whole night
ah there
dance, dance, dance!
తెలుగు పదాల ఉచ్చారణ, ఇతర సాంస్కృతిక విశేషాలను తరవాతి తరాలలో అవసరమున్నవారికి అందించడమనేది మన బాధ్యతే కనక త్వరలోనే ఇంటర్నెట్‌లో ఆడియో, వీడియోలకే ప్రత్యేకించిన పత్రికలు రావాలని ఆశిద్దాం.
ఔత్సాహికులు కనక ఇటువంటిది చెయ్యకపోతే మనకి మిగిలేవి సినిమాలే. ఇప్పటికే సంక్రాంతివంటి సందర్భాలకు ప్రవాసాంధ్ర సాంస్కృతిక ప్రదర్శనల్లో సినిమా పాటలు తప్ప మరొక సాధనం లేకుండాపోయింది. సినిమాపాటలన్నీ మంచివికావని అనుకోనక్కర్లేదుగాని చింతాదీక్షితులుగారి బాలభాష పద్ధతిలో కొన్ని ఆర్కైవ్స్ తయారుచేస్తే మంచిది.
గాలి పటం కవిత చాలా బాగుంది. దాన్ని ఇంగ్లీషులో అనువదించి ఈ క్రింద ఇస్తున్నాను. museindia.com లో కూడా వేస్తాను రెండు దినాల్లో.
Don’t know why that kite is
Flying away skyward
Driven by western winds
Soaring high upward
In the past too while many kites
Like wing stretched birds
Like dashing planes
Zipped fast
In their flights to kiss the heavens
Somersaulting and rumbling
Here on land
despite losing spirits
Pooled-up all energies and
Stabilized their every movement..
In the revelry
Of reaching distant coasts, when
Left the hands that guided
Severed the umbilical cord
Drifted like dry leaves distanced from the tree branch
Lost vigor and blown away like torn waste paper pieces
Didn’t they caught-up in thorny bushes….?
మిత్రుడు
సత్యానంద కుమారు
Then why that kite is
exulting
Driven by western winds it is
exciting
“లాలనుచు నూచేరు లలనలిరుగడల ” రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో ఆశాభోంస్లే గారు పాడింది ఉంది. ఆశా ఆ పదాన్ని చాలా బాగా పాడేరు. ఆమె తెనుగు ఉచ్చారణ వినసొంపుగా ఉండటం విశేషం.
ఇంక తెలుగు భాష ప్రత్యేకత ఏమంటే..మనం పదాలని విడగొట్టి పలకం. సంధిచేసి కలిపి పలుకుతాం! అలానే పలకాలి. లాలి+అనుచు=లాలనుచు అవుతుంది. లాలి అనుచు అని కావాలంటే ఆ పదస్వరూపం తెలియని వాళ్ళకి వివరించి అర్ధం చెప్పడానికి పనికొస్తుందే గానీ అలా పలికే వారికో..లేదా అలా మాట్లాడే వారికో తెలుగు రాదని అర్ధం లేదా వారు మాకు తెలుగు రాదూ అని వినేవారు అనుకునేలా అభినయం చేస్తున్నారని అర్ధం!
ఇవాళ మీడియా కుర్రకారుకి ప్రమాణ భాషగా మారింది గనక తెలుగు రాని వారూ లేదా తెలుగుని అన్యభాషాధోరణిలో పలకాలని ఉవ్విళ్ళూరేవారూ అలా సంధిని విరిచి పలకడం చేయడం మనం గమనించవచ్చు. పైగా అది తెలుగుమాటకి సహజ ధోరణికాదు అని వారికి చెప్పగల వీలుకూడాలేదు.ఎందుకంటే మీడియా పనిగట్టుగుని తెలుగుని కకావికలు చేస్తోంది గనక. దానిపై విమర్శకి ఒక plotform అన్నదే ఎక్కడా లేదుగనక. అది సురక్షితంగా ఈ విధ్వంసానికి పూనుకుంది. క్షేమంగా ఈ పనక్షేకొనసాగిస్తోందికూడా!!
అందువల్ల ఈది సరైన పలుకుబడో తెలుసుకోగల వీలుకూడా యువతరానికి ఉండటంలేదు. అందుకోసం భాష నిలుపుకోవాలన్నా..మంచి పలుకుబడీ..ఉచ్చారణా మిగుల్చుకోవాలన్నా వారికి ఈ విషయాలని విశదపరిచేవారు క్రమ పధ్ధతిలో్ వీటిని పాఠాలుగా చెప్పేవారు అన్ని రంగాల్లోనూ ఉండాల్సిన సమయం వచ్చింది. లేకపోతే రేపటి గాయనీగాయకులు “లాలనుచు” అని కాకుండా “లాలి అనుచు” అనే పల్లవిని అందుకుంటారు. అంతేకాదు వాళ్ళు “లాలనుచు” అని పాడే వాళ్ళని అది తప్పుఅని చెప్పి ఒక తప్పుని ఒప్పుగా మార్చే పనికి శ్రీకారం కూడా చుడతారు.
గాలిపటం గురించి sameer అభిప్రాయం:
01/27/2010 4:02 pm
చాలా బాగా చెప్పారు నారాయణ గారూ.
కలైన గోర్వెచ్చని పాట గురించి అరుణ అభిప్రాయం:
01/27/2010 8:29 am
అలసి గూటికి చేరిన పక్షులు
రెక్కలు సరిచేసుకుంటూ సేదదీరేవి
దాలిలో మునగదీసుకున్న కుక్కపిల్లలు
చెవులాడించుకుంటూ చూస్తుండేవి
బోదెలో కప్పలో
గట్టుపైచేరి వళ్ళారబెట్టుకుంటుండేవి
మంచి పద చిత్రం
అమ్మ ఉత్తరం గురించి Akella Suryanarayana Murthy అభిప్రాయం:
01/26/2010 7:38 am
చాలా బాగా చెప్పేరు ఉత్తరం గురించి. సున్నితమైన విషయం, హృదయానికి హత్తుకొనే విధంగా.
అభినందనలు
పాఠకులకు సూచనలు గురించి siva rama prasad అభిప్రాయం:
01/26/2010 6:28 am
ఇటు వంటి తెలుగు పత్రిక వుందని నాకు తెలియదు. 1999 నుండీ అంటె అసలు నమ్మశక్యంగా లేదు.మొదటి సారి చూడటం తటస్థించింది.చాల గొప్పగ ఉన్నది. శ్రీ శ్రీ మహా ప్రస్థానం బాపు బొమ్మలు, ఆ font లో అద్భుతం గా వుంది. మీకు నా కృతజ్ఞతలు.
శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి siva rama prasad అభిప్రాయం:
01/26/2010 5:58 am
శ్రీ శ్రీ కవితకి బాపు బొమ్మలు అద్భుతంగా వున్నాయి. రంగులు చాలా అందంగా ఉన్నాయి.
రాత్రి నృత్యం గురించి rama bharadwaj అభిప్రాయం:
01/25/2010 12:59 am
ఇంద్రాణీ!! కవిత మాంఛి ఉత్సాహం గా ఉంది. బాగా రాస్తున్నావు.
రమ.
రాత్రి నృత్యం గురించి Ch J Satyananda Kumar అభిప్రాయం:
01/24/2010 10:48 am
This poem’s English translation is given hereunder:
like rain of dark night
let music melt
let four shoulders meet
let all these trees rock
let our bodies cleave
let birds pair croon
let throats shriek in craze
let moon light dust raise
let feet soar and soar
amid dry leaves and misty fume
amid snake hisses and cricket screeches
whole night, whole night, whole night
ah there
dance, dance, dance!
Ch J Satyananda Kumar
Visakhapatnam
24-01-2010
కృష్ణం వందే జగద్గురుం గురించి Rohiniprasad అభిప్రాయం:
01/23/2010 3:11 pm
తెలుగు పదాల ఉచ్చారణ, ఇతర సాంస్కృతిక విశేషాలను తరవాతి తరాలలో అవసరమున్నవారికి అందించడమనేది మన బాధ్యతే కనక త్వరలోనే ఇంటర్నెట్‌లో ఆడియో, వీడియోలకే ప్రత్యేకించిన పత్రికలు రావాలని ఆశిద్దాం.
ఔత్సాహికులు కనక ఇటువంటిది చెయ్యకపోతే మనకి మిగిలేవి సినిమాలే. ఇప్పటికే సంక్రాంతివంటి సందర్భాలకు ప్రవాసాంధ్ర సాంస్కృతిక ప్రదర్శనల్లో సినిమా పాటలు తప్ప మరొక సాధనం లేకుండాపోయింది. సినిమాపాటలన్నీ మంచివికావని అనుకోనక్కర్లేదుగాని చింతాదీక్షితులుగారి బాలభాష పద్ధతిలో కొన్ని ఆర్కైవ్స్ తయారుచేస్తే మంచిది.
గాలిపటం గురించి Ch J Satyananda Kumar అభిప్రాయం:
01/23/2010 1:56 pm
మిత్రమా,
గాలి పటం కవిత చాలా బాగుంది. దాన్ని ఇంగ్లీషులో అనువదించి ఈ క్రింద ఇస్తున్నాను. museindia.com లో కూడా వేస్తాను రెండు దినాల్లో.
Don’t know why that kite is
Flying away skyward
Driven by western winds
Soaring high upward
In the past too while many kites
Like wing stretched birds
Like dashing planes
Zipped fast
In their flights to kiss the heavens
Somersaulting and rumbling
Here on land
despite losing spirits
Pooled-up all energies and
Stabilized their every movement..
In the revelry
Of reaching distant coasts, when
Left the hands that guided
Severed the umbilical cord
Drifted like dry leaves distanced from the tree branch
Lost vigor and blown away like torn waste paper pieces
Didn’t they caught-up in thorny bushes….?
మిత్రుడు
సత్యానంద కుమారు
Then why that kite is
exulting
Driven by western winds it is
exciting
కృష్ణం వందే జగద్గురుం గురించి rama bharadwaj అభిప్రాయం:
01/23/2010 3:43 am