డి.వి.గుండప్ప
సొంత ఊరు:
ములబాగళ్, మైసూరు జిల్లా
ములబాగళ్, మైసూరు జిల్లా
ప్రస్తుత నివాసం:
వృత్తి:
తాత్వికుడు, రచయిత, కవి, పాత్రికేయుడు
తాత్వికుడు, రచయిత, కవి, పాత్రికేయుడు
జీవిత విశేషాలు
డివిజిగా ప్రసిద్ధి చెందిన దేవనహళ్ళి వెంకటరమణయ్య గుండప్ప (1887-1975) కన్నడ కవి, రచయిత, తత్త్వవేత్త. వీరి సుప్రసిద్ధమైన రచన మంకు తిమ్మన కగ్గ మధ్యయుగానికి చెందిన కన్నడ కవి సర్వజ్ఞుని వచనాలను పోలి ఉంటాయి. వీరు రచించిన “శ్రీమద్ భగవద్గీత తాత్పర్య” అనే పుస్తకానికి 1967లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వీరి శతజయంతి సందర్భంగా వీరి సమగ్ర సాహిత్యాన్ని 11 సంపుటాలలో “డివిజి కృతి శ్రేణి” పేరుతో కన్నడ సాహిత్య అకాడమీ, కర్ణాటక ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ప్రచురించింది.
డి.వి.గుండప్ప రచనలు
- మంకుతిమ్మడి మరో మిణుకు — 5 (41-50) అనువాదాలు » కవితలు » జూన్ 2026
- మంకుతిమ్మడి మరో మిణుకు — 4 (31-40) అనువాదాలు » కవితలు » మే 2026
- మంకుతిమ్మని మరో మిణుకు – 3 (21-30) అనువాదాలు » ఏప్రిల్ 2026 » కవితలు
- మంకుతిమ్మని మరో మిణుకు:11-20 అనువాదాలు » కవితలు » ఫిబ్రవరి 2026
- మంకుతిమ్మని మరో మిణుకు: 1-10 అనువాదాలు » కవితలు » జనవరి 2026
- మంకుతిమ్మని మరో మిణుకు: పరిచయం అనువాదాలు » జనవరి 2026 » వ్యాసాలు