నచకి


సొంత ఊరు:
హైదరాబాదు
ప్రస్తుత నివాసం:
హైదరాబాదు
వృత్తి:
ఇంజినీరింగ్ విద్యార్థులకు అధ్యాపకత్వం; చలనచిత్ర గీతరచన
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

సాహితీసేద్య ఫలాలు: అంతర్జాల పత్రికలు, అమెరికాలోని కొన్ని తెలుగు పత్రికల్లో వచ్చిన కవితలు, పద్యాలు, కథలు, పాటలు; “చక్రవర్తుల” అన్న తెఱపేరుతో వెలువడిన కొన్ని తెలుగు చలనచిత్ర గీతాలు, చలనచిత్రేతర గీతాలు; సరస్వతీపుత్రులు శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్, శ్రీ మేడసాని మోహన్ వంటి దిగ్గజ అవధానుల గోష్ఠిలో పృచ్ఛకునిగా న్యస్తాక్షరి నిర్వహణ, పొద్దు వారి అంతర్జాల అవధానాల్లో పాల్గోత.


 
  1. కవి హృదయం
  2. కవితలు » జనవరి 2004
  3. కొన్ని అనువాదాలు
  4. అనువాదాలు » నవంబర్ 2003
  5. నవరస గీతమాల
  6. కవితలు » సెప్టెంబర్ 2002
  7. …..ఉరకకురా పడేవు
  8. కథలు » జనవరి 2001