దేవరకొండ బాలగంగాధర తిలక్


సొంత ఊరు:
మండపాక
ప్రస్తుత నివాసం:
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

కవి, రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ (1921-1966). భావుకత, అభ్యుదయం వీరి కవిత్వంలో ముఖ్యలక్షణాలు. 1940ల్లో తిలక్ భావకవుల ప్రభావంతో ఛందస్సులోని పద్యాల్లో ఖండకావ్యాలు రాశాడు. గోరువంకలు, స్వయంవరం, ఆవాహన, వర్షా, మధువిరహం, శర్వరీప్రియ, ఆటవెలది, శ్రీ వివేకానందస్వామి, సీత-1, సీత-2, అద్వైతమాన్మధం, అమృతభావము వంటి ఖండకావ్యాలు రచించారు. తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది . భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో, సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం. తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ‘అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా 1971 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.


 
  1. గోరువంకలు
  2. కవితలు » సెప్టెంబర్ 2010
  3. సుప్తశిల: నాటిక
  4. శబ్ద తరంగాలు » సెప్టెంబర్ 2010
  5. తిలక్ కథలు
  6. కథలు » సెప్టెంబర్ 2010
  7. వెన్నెల – తిలక్ కవిత
  8. శబ్ద తరంగాలు » సెప్టెంబర్ 2010