వ్యాసంలోని ప్రతీ మాటా వరహాలమూట. ముఖ్యంగా తెలుగువాళ్లంతా దాచుకొని, మళ్లీమళ్లీ చదువుకొని, చర్చించాల్సిన కనువిప్పు. అవును, ‘అద్భుతంగా బొమ్మలు వేయడం వేరు, సొంత చూపుతో స్వీయ స్వేచ్ఛాగానం చేయడం వేరు’. అప్పటికీ, ఇప్పటికీ ఆ పనిచేసిన అతికొద్దిమంది భారతీయ చిత్రకారులలో దామెర్ల రామారావుగారు ఒకరు. వారిని గౌరవించుకోవడం, వారి చిత్రాల పండగ చేసుకోవడం మన విధి, మనకున్న అవకాశం, అదృష్టం. ధన్యవాదాలు, మిత్రమా!!
నా రాతలు చూసి రాసిందేనా ఈ సంపాదకీయం అని ఒక అనుమానం. మరో అనుమానం ఏవిటంటే, ఈ సంపాదకీయంలో పెట్టిన ముఖచిత్రానికీ రచయితలని ఇలా ఏకి పారేయడానికీ ఏవిటి సంబంధం? పెట్టిన బొమ్మ రాసిన రాతకి అతికినట్టు లేదే?
[పాఠకులంతా ‘సంపాదకీయం’ అని పిలిచే ఈ ముందుమాటలు ఏ ఒక్కరినో, ఇద్దరినో ఉద్దేశించి రాసేవి కావు. అలా అనిపిస్తే… ఇక ఈ ముందుమాటలో పెట్టే బొమ్మకీ రాసే రాతకీ సంబంధం ఎప్పుడుంది గనక? (అన్నట్టు, అది దామెర్ల గీసిన చిత్రం) – సం.]
A bit from history of peer reviewing
తః తః
“Most academic papers today are published only after some academic peers have had a chance to review the merits and limitations of the work. This seems like a good idea, but there is a growing movement that wants to retort as Albert Einstein did to such a review process……
……John Tate, the editor of the journal, hesitated over Einstein’s paper for a month. He then send it to a reviewer for comments – his selected reviewer was probably the famously gossipy Howard Percy Robertson, one of Einstein’s colleagues at Princeton. The reviewer returned ten pages of comments which cast doubt on many of the central claims in the paper. The editor returned these comments to Einstein, asked him to consider the issues, and make any changes he saw necessary. Here is how Einstein reacted:
We (Mr. Rosen and I) had sent you our manuscript for publication and had not authorised you to show it to specialists before it is printed. I see no reason to address the – in any case erroneous – comments of your anonymous expert. On the basis of this incident I prefer to publish the paper elsewhere.”…..
Hate the peer-review process? Einstein did too
Source https://theconversation.com/global
June 2, 2014
[There is no peer review in eemaata. Only editorial, for the editors know too well that not all peers can be good reviewers, much like not all players can be good coaches. -Ed.]
A poetry reading, here I trespass
a handwriting next to a diptych in a museum
Here I solemnly read
a bronze reader in a treed university campus
Here I sit next to in camaraderie,
By chance, or by design?
– Lyla
ఊహల ఊట 9 గురించి Akella Suryanarayana Murthy గారి అభిప్రాయం:
03/01/2022 12:09 pm
ఊహల ఊట బావుంది. కొంచం అటూ ఇటుగా మా చిన్నప్పటి లాగే, ఒక ఏభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపొయేను.
ఆర్ .కె. లక్ష్మణ్ గారి జీవన ప్రస్తానం – అన్వర్ కలం జుగల్బందీలా పోటీ పడుతున్నాయి. ఆ తెలుగు నుడికారం, భాష రెండూ రచనను సానబెట్టిన వజ్రంలా తీర్చి దిద్దుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు.
పుట్టగానే పరిమళిస్తూ రాలిపోయెరా! గురించి Sudhakar Unudurti గారి అభిప్రాయం:
03/01/2022 8:44 pm
వ్యాసంలోని ప్రతీ మాటా వరహాలమూట. ముఖ్యంగా తెలుగువాళ్లంతా దాచుకొని, మళ్లీమళ్లీ చదువుకొని, చర్చించాల్సిన కనువిప్పు. అవును, ‘అద్భుతంగా బొమ్మలు వేయడం వేరు, సొంత చూపుతో స్వీయ స్వేచ్ఛాగానం చేయడం వేరు’. అప్పటికీ, ఇప్పటికీ ఆ పనిచేసిన అతికొద్దిమంది భారతీయ చిత్రకారులలో దామెర్ల రామారావుగారు ఒకరు. వారిని గౌరవించుకోవడం, వారి చిత్రాల పండగ చేసుకోవడం మన విధి, మనకున్న అవకాశం, అదృష్టం. ధన్యవాదాలు, మిత్రమా!!
మార్చ్ 2022 గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
03/01/2022 6:39 pm
నా రాతలు చూసి రాసిందేనా ఈ సంపాదకీయం అని ఒక అనుమానం. మరో అనుమానం ఏవిటంటే, ఈ సంపాదకీయంలో పెట్టిన ముఖచిత్రానికీ రచయితలని ఇలా ఏకి పారేయడానికీ ఏవిటి సంబంధం? పెట్టిన బొమ్మ రాసిన రాతకి అతికినట్టు లేదే?
[పాఠకులంతా ‘సంపాదకీయం’ అని పిలిచే ఈ ముందుమాటలు ఏ ఒక్కరినో, ఇద్దరినో ఉద్దేశించి రాసేవి కావు. అలా అనిపిస్తే… ఇక ఈ ముందుమాటలో పెట్టే బొమ్మకీ రాసే రాతకీ సంబంధం ఎప్పుడుంది గనక? (అన్నట్టు, అది దామెర్ల గీసిన చిత్రం) – సం.]
మార్చ్ 2022 గురించి తః తః గారి అభిప్రాయం:
03/01/2022 5:38 pm
A bit from history of peer reviewing
తః తః
“Most academic papers today are published only after some academic peers have had a chance to review the merits and limitations of the work. This seems like a good idea, but there is a growing movement that wants to retort as Albert Einstein did to such a review process……
……John Tate, the editor of the journal, hesitated over Einstein’s paper for a month. He then send it to a reviewer for comments – his selected reviewer was probably the famously gossipy Howard Percy Robertson, one of Einstein’s colleagues at Princeton. The reviewer returned ten pages of comments which cast doubt on many of the central claims in the paper. The editor returned these comments to Einstein, asked him to consider the issues, and make any changes he saw necessary. Here is how Einstein reacted:
We (Mr. Rosen and I) had sent you our manuscript for publication and had not authorised you to show it to specialists before it is printed. I see no reason to address the – in any case erroneous – comments of your anonymous expert. On the basis of this incident I prefer to publish the paper elsewhere.”…..
Hate the peer-review process? Einstein did too
Source https://theconversation.com/global
June 2, 2014
[There is no peer review in eemaata. Only editorial, for the editors know too well that not all peers can be good reviewers, much like not all players can be good coaches. -Ed.]
అంతా రొటీనే గురించి Srinivasulu k గారి అభిప్రాయం:
03/01/2022 4:25 pm
అద్భుతహ! నాకు నచ్చిన, ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న పదం ‘శోష’ల్!
అజ్ఞాతం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
03/01/2022 2:32 pm
A poetry reading, here I trespass
a handwriting next to a diptych in a museum
Here I solemnly read
a bronze reader in a treed university campus
Here I sit next to in camaraderie,
By chance, or by design?
– Lyla
ఊహల ఊట 9 గురించి Akella Suryanarayana Murthy గారి అభిప్రాయం:
03/01/2022 12:09 pm
ఊహల ఊట బావుంది. కొంచం అటూ ఇటుగా మా చిన్నప్పటి లాగే, ఒక ఏభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపొయేను.
అంతా రొటీనే గురించి NageswaraRao గారి అభిప్రాయం:
03/01/2022 10:58 am
కథలలో పదును కవితలలోకి అనువదిస్తున్నారు శ్రీధర్ గారు. పచ్చి నిజాలు మాట్లాడారు. బుజాలు తడుముకున్నవారిలో నేనూ ఉన్నానోచ్!!
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 5 గురించి Gowri Kirubanandan గారి అభిప్రాయం:
03/01/2022 8:12 am
ఆర్ .కె. లక్ష్మణ్ గారి జీవన ప్రస్తానం – అన్వర్ కలం జుగల్బందీలా పోటీ పడుతున్నాయి. ఆ తెలుగు నుడికారం, భాష రెండూ రచనను సానబెట్టిన వజ్రంలా తీర్చి దిద్దుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు.
మార్చ్ 2022 గురించి Amarendra గారి అభిప్రాయం:
03/01/2022 6:56 am
మంచి మాటలు. ఉపయోగపడే మాటలు.
ఊహల ఊట 9 గురించి పద్మావతి రాంభక్త గారి అభిప్రాయం:
03/01/2022 12:31 am
చెప్పొచ్చేదేమిటంటే ఇంతకీ, ఈ ఊహల ఊటలో ఎక్కడికో కొట్టుకుపోతున్నాను. ఈసారి అమ్మాయి మాటలబాణాన్ని బామ్మకు బాగా గురిపెట్టింది.చెప్పొచ్చేదేమిటంటే పాకం చలిమిడి తిన్నంత రుచిగా రాస్తున్నారు తులసిగారూ!