వ్యాసం చివరిదాకా ఆసక్తికరంగా చదివించింది. నా విద్యార్థి దశలో Gelfond and Fomin రాసిన ఒక పుస్తకం పాఠ్యపుస్తకంగా ఉపయోగించినట్లు గుర్తు ఉంది. లేక, అది కేవలం వారి పరిశోధన పత్రమయినా అయి ఉండవచ్చు.
ఓ చిత్రకారుడు, మరో చిత్రకారుని జీవితకథ రాయడం, కాస్త చిత్రం, చాలా అద్భుతం. లక్ష్మణ్ గారి ముద్రించని ఆ పొలిటికల్ కార్టూన్ల కట్ట సొరుగులో ఉందేమోనని ఒహటే ఆతృత.
చాలా బావుంటోంది అన్వర్ భాయ్!
ఊహల ఊట 20 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:
01/02/2023 10:08 pm
ఊహల ఊట. 20 వ భాగం చదివాను
ఎదుగుతున్న వయస్సుతో పాటు ఆలోచనలు కూడా మారడం కుంతల పాత్ర ద్వారా చక్కగా చూపిస్తున్నారు కథలో లీనమైన
నేను కూడా మరో కుంతల ని అయిపోయాను
తాపీ మేస్త్రి అనుభవ జ్ఞానం
బీద గొప్ప తారతమ్యాలు పోగొట్టాలి అనుకోవడం
అన్ని మతాల సారాంశం ఒకటేనని
ఈ భేదాలు పోగొట్టాలి అనే భావం చిన్నతనం నుంచే పుడుతుంది అని కుంతల పాత్ర ద్వారా పలికించిన రచయిత్రి డాక్టర్ తులసి గారికి అభినందన వందనాలు
ముగ్గు గురించి Rambabu Kopparthy Indian Bank గారి అభిప్రాయం:
ఒక్క వాన కురిస్తే బాగుండును
నే మొక్క మొలిసి పోయేలా ఒక్క జడివాన కురిస్తే బాగుండును
ఇసుక మేటుల కింద కప్పడిన నా గుండె, ఎండి బీటలు వారిన నా గుండె
ఆకాశం గండిపడి జీవప్రవాహాలు ఒంపితే
జలధారలకు ఒక్కసారిగా జలదరించి విచ్చిపోయి, ముక్క చెక్కలై
గడ్డకట్టి విత్తుకట్టిన నా నెత్తురు జలజల దానిమ్మ గింజల్లా రాలి
భూమి నెరియల్లో దూర దూరాలకు కొట్టుకుపోయి
అనారు నారై, అంతటా నాటుకు పోయి, వేల వేల నాజూకు ఎరుపు పూలు పూసి
చూసిన ఓ ప్రేమ హృదయం హసించి ఒక ముద్దిచ్చేలా
ఒక్క లిప్త పాటు మురిసి తన మనసిచ్చేలా
ఒక్క వాన కురిసిపోయి
నే ననారు పూల తోటనై విరిసిపోతే
అల్లా! బాగుండును.
-Lyla
Happy New Year All! Don’t miss the Rose Parade 1223.
శ్రీ సురేశ్: పరి పరి తలెత్తే ప్రశ్న -మళ్ళీ మీ అభిప్రాయాన్ని చదివింతరవాత మరొకసారి – వాడుక, వ్యాకరణాల్లో ఏవి చెవులు? ఏవి కొమ్ములు?
నా అన్నగారు తను రాసిన ఒక వృత్తములో వాడిన ‘చేతు’ అన్న పదాన్ని ఒక వైయ్యాకరణి ఒప్పదన్నారు. నేను ‘నేటికిప్పుడే చేతు’ అన్న ‘దాశరథీ’ శతక ప్రయోగాన్ని పేర్కొన్నాను.
నమస్కారాలతో
తః తః
Horse carriage is called victoria, in Mumbai. It was very prevelent in BBY till few years back. Government banned these carriages few years back, citing poor upkeep of animals.
గడినుడి – 74 గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
01/01/2023 2:54 am
నిజానికి పద్నాలుగు అన్న సంఖ్యకు మహన్మహత్యర్థక బహువచనాంతాదేశము పద్నలుగురు అని ఉండాలి.
సంఖ్య మనుష్యుల సంఖ్యా వాచకము
===== ======================
నాలుగు – నలుగురు
పద్నాలుగు – పద్నలుగురు
“నీ వున్నచోటే నిత్యము నిఖిలమైనవారికి” అన్న అన్నమయ్య కీర్తనలో పద్నలుగురు అన్న ప్రయోగం ఉంది:
ముగ్గు గురించి లోలా కోసూరి గారి అభిప్రాయం:
01/03/2023 4:58 am
చాలా బాగుంది మిత్రమా
మాస్కోలో ఒక అమెరికన్ మాథమటిషియన్ గురించి Venkateswararao VEMURI గారి అభిప్రాయం:
01/03/2023 4:02 am
వ్యాసం చివరిదాకా ఆసక్తికరంగా చదివించింది. నా విద్యార్థి దశలో Gelfond and Fomin రాసిన ఒక పుస్తకం పాఠ్యపుస్తకంగా ఉపయోగించినట్లు గుర్తు ఉంది. లేక, అది కేవలం వారి పరిశోధన పత్రమయినా అయి ఉండవచ్చు.
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 15 గురించి G K S Raja గారి అభిప్రాయం:
01/02/2023 11:46 pm
ఓ చిత్రకారుడు, మరో చిత్రకారుని జీవితకథ రాయడం, కాస్త చిత్రం, చాలా అద్భుతం. లక్ష్మణ్ గారి ముద్రించని ఆ పొలిటికల్ కార్టూన్ల కట్ట సొరుగులో ఉందేమోనని ఒహటే ఆతృత.
చాలా బావుంటోంది అన్వర్ భాయ్!
ఊహల ఊట 20 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:
01/02/2023 10:08 pm
ఊహల ఊట. 20 వ భాగం చదివాను
ఎదుగుతున్న వయస్సుతో పాటు ఆలోచనలు కూడా మారడం కుంతల పాత్ర ద్వారా చక్కగా చూపిస్తున్నారు కథలో లీనమైన
నేను కూడా మరో కుంతల ని అయిపోయాను
తాపీ మేస్త్రి అనుభవ జ్ఞానం
బీద గొప్ప తారతమ్యాలు పోగొట్టాలి అనుకోవడం
అన్ని మతాల సారాంశం ఒకటేనని
ఈ భేదాలు పోగొట్టాలి అనే భావం చిన్నతనం నుంచే పుడుతుంది అని కుంతల పాత్ర ద్వారా పలికించిన రచయిత్రి డాక్టర్ తులసి గారికి అభినందన వందనాలు
ముగ్గు గురించి Rambabu Kopparthy Indian Bank గారి అభిప్రాయం:
01/02/2023 10:47 am
చక్కటి కవిత. నూతన సంవత్సరానికి స్వాగతం
ముగ్గు గురించి Agasthya గారి అభిప్రాయం:
01/01/2023 7:35 pm
Excellent poem
ది వేస్ట్ లాండ్: 1. కావ్యప్రవేశం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
01/01/2023 11:02 am
Poun-ded Land
ఒక్క వాన కురిస్తే బాగుండును
నే మొక్క మొలిసి పోయేలా ఒక్క జడివాన కురిస్తే బాగుండును
ఇసుక మేటుల కింద కప్పడిన నా గుండె, ఎండి బీటలు వారిన నా గుండె
ఆకాశం గండిపడి జీవప్రవాహాలు ఒంపితే
జలధారలకు ఒక్కసారిగా జలదరించి విచ్చిపోయి, ముక్క చెక్కలై
గడ్డకట్టి విత్తుకట్టిన నా నెత్తురు జలజల దానిమ్మ గింజల్లా రాలి
భూమి నెరియల్లో దూర దూరాలకు కొట్టుకుపోయి
అనారు నారై, అంతటా నాటుకు పోయి, వేల వేల నాజూకు ఎరుపు పూలు పూసి
చూసిన ఓ ప్రేమ హృదయం హసించి ఒక ముద్దిచ్చేలా
ఒక్క లిప్త పాటు మురిసి తన మనసిచ్చేలా
ఒక్క వాన కురిసిపోయి
నే ననారు పూల తోటనై విరిసిపోతే
అల్లా! బాగుండును.
-Lyla
Happy New Year All! Don’t miss the Rose Parade 1223.
గడినుడి – 74 గురించి తః తః గారి అభిప్రాయం:
01/01/2023 10:48 am
శ్రీ సురేశ్: పరి పరి తలెత్తే ప్రశ్న -మళ్ళీ మీ అభిప్రాయాన్ని చదివింతరవాత మరొకసారి – వాడుక, వ్యాకరణాల్లో ఏవి చెవులు? ఏవి కొమ్ములు?
నా అన్నగారు తను రాసిన ఒక వృత్తములో వాడిన ‘చేతు’ అన్న పదాన్ని ఒక వైయ్యాకరణి ఒప్పదన్నారు. నేను ‘నేటికిప్పుడే చేతు’ అన్న ‘దాశరథీ’ శతక ప్రయోగాన్ని పేర్కొన్నాను.
నమస్కారాలతో
తః తః
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 14 గురించి Srinivas గారి అభిప్రాయం:
01/01/2023 3:59 am
The usage seems correct.
Horse carriage is called victoria, in Mumbai. It was very prevelent in BBY till few years back. Government banned these carriages few years back, citing poor upkeep of animals.
గడినుడి – 74 గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
01/01/2023 2:54 am
నిజానికి పద్నాలుగు అన్న సంఖ్యకు మహన్మహత్యర్థక బహువచనాంతాదేశము పద్నలుగురు అని ఉండాలి.
సంఖ్య మనుష్యుల సంఖ్యా వాచకము
===== ======================
నాలుగు – నలుగురు
పద్నాలుగు – పద్నలుగురు
“నీ వున్నచోటే నిత్యము నిఖిలమైనవారికి” అన్న అన్నమయ్య కీర్తనలో పద్నలుగురు అన్న ప్రయోగం ఉంది:
పట్టపగలులోననే పద్నలుగురు దేవేంద్రు
లెట్టుగాఁపురము సేసే దింద్రలోకమున