ప్రియమైన శ్రీ దంతుర్తి శర్మ గారూ… రబీంద్రనాథ్ టాగోర్ గారి ‘The living and the dead (Jibita o Mrita) short storyను ‘చావు బ్రతుకులు’గా అనుసృజించిన మీకు నెనర్లు. కధాంతంలో నిజంగా చనిపోయి తాను మునుపు చావలేదని నిరూపించిన కాదంబిని పాత్ర పాఠకుల హృదయాలలో సజీవమూర్తిగా నిలిచిఉంటుంది.
19వ శతాబ్దం చివరిరోజుల్లో బెంగాల్ సమాజంలో వితంతువుల దీన స్థితిని… చిన్న వయసూలో వితంతువులు అయ్యి, పిల్లలు లేక, ఆదరించే కుటుంబం అండ లేక, సమాజం నిరాదరణకు గురయ్యిన వితంతువు కాదంబిని అద్భుతంగా చిత్రించారు.
మీరు ఇచ్చిన లింకు నుండి Penguin Books వారు ప్రచురించిన Rabindranath Tagore, Selected Short Stories e-పుస్తకం కూడా పొందగలిగాము. అందుకూ కృతజ్ఞతలు.
సత్య దర్శనం గురించి సి.ఆర్.అన్నపూర్ణ గారి అభిప్రాయం:
05/09/2024 11:57 am
“సత్య దర్శనం” చాలా చాలా బావుంది! ఏకబిగిన చదివించింది. అసలు ధర్మజుని కోణంలో రాసిన ఈ కథ ఆద్యంతం ఆకట్టుకుని కళ్ళకు కట్టినట్లు ఆ లోకంలో ఉన్నట్లే అనిపించింది. వెంటనే మూల భారతం ఆసాంతం చదవాలన్న కోరిక పెరిగింది. మాకు కూడా కృష్ణ భగవానుని దర్శనం కలిగించావు. ఇటువంటి ఎన్నో అంశాలను విశదీకరిస్తూ రాసి మా లాంటి పాఠకులని మెప్పిస్తావవి కోరుకుంటున్నాను. నువ్వు రాసిన పాతవి అన్నీ వెంటనే చదవాలన్న ఆసక్తి రెట్టింపు అయింది తప్పకుండా చదువుతాం. ప్రవాసంలో ఉంటూ నువ్వు మన పౌరాణిక గాధల్లోని అంశాలను తీసుకుని నువ్వు విశ్లేషించే పద్ధతి నిజంగా అమోఘం. మన పంచారామ క్షేత్రం లోని లక్షపత్రి పూజ స్ఫురింప చేసినందుకు ధన్యవాదాలు.
మమ్మల్ని తొంభైల్లోకి తీసుకెళ్ళి, చదువు పేరుతో మిద్దెనెక్కి చేసే వెధవ పనులన్నీ గుర్తు చేయించి, రాత్రుళ్ళు మలబార్ హోటల్ కెళ్ళి టీ బిస్కట్ పరోఠాలను మరోసారి తినిపించి, జ్ఞాపకాల చిత్రాలన్నీ అటకమీద నుంచి తీసి పరిచారు. ధన్యవాదాలు.
ఒకవేళ దేవుడు ఉన్నట్టయితే పరిస్థితి ఏఁవిటి అన్న భయమే ఆయన చేత ఇన్నేళ్ళుగా అర్చకత్వాన్ని క్రమపద్ధతిలో చేయిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ భయం మరింత బలపడి తనని వెంటాడసాగింది.
జయమోహన్ మార్కు ఇక్కడుంది. మంచి కథ.
మాటలు ఉండాలి గురించి ఇంద్ర ప్రసాద్ గారి అభిప్రాయం:
>> అమెరికాలో 2019 ఎన్నికల సమయంలో ఒక పాత్రికేయుడు …
2020 నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఏడాదిలో దాదాపు ప్రతీ నవంబర్లో ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటుంది సెనేట్ కో, కాంగ్రెస్ కో, మునిసిపాలిటీకో, గవర్నర్ కో. ఏ ఎన్నికల గురించి చెప్తున్నారు? ఎవరా పాత్రికేయుడు? లింక్ ఉందా? ఎలక్షన్ గురించి ఇక్కడ చూడండి.
ఇటువంటి వ్యాసాలు రాసేటపుడు రిఫెరెన్స్ లు ఇవ్వరేమి? This kind of vague and random quotes inhibit reading. At least the books are probably sold online and can refer those links on Amazon or elsewhere?
అన్వర్ గారు నేను మీ అభిమానిని. తెలుగు quoraలో అనుసరిస్తూ ఉంటాను. అక్కడ మీరు ఎలాంటి రచనలూ చేయటం లేదు. మా అదృష్టం కొలదీ ఇక్కడ మళ్ళీ మీ రచనలు ఉండటం సంతోషం.
చావు బ్రతుకులు గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
05/11/2024 7:29 pm
ప్రియమైన శ్రీ దంతుర్తి శర్మ గారూ… రబీంద్రనాథ్ టాగోర్ గారి ‘The living and the dead (Jibita o Mrita) short storyను ‘చావు బ్రతుకులు’గా అనుసృజించిన మీకు నెనర్లు. కధాంతంలో నిజంగా చనిపోయి తాను మునుపు చావలేదని నిరూపించిన కాదంబిని పాత్ర పాఠకుల హృదయాలలో సజీవమూర్తిగా నిలిచిఉంటుంది.
19వ శతాబ్దం చివరిరోజుల్లో బెంగాల్ సమాజంలో వితంతువుల దీన స్థితిని… చిన్న వయసూలో వితంతువులు అయ్యి, పిల్లలు లేక, ఆదరించే కుటుంబం అండ లేక, సమాజం నిరాదరణకు గురయ్యిన వితంతువు కాదంబిని అద్భుతంగా చిత్రించారు.
మీరు ఇచ్చిన లింకు నుండి Penguin Books వారు ప్రచురించిన Rabindranath Tagore, Selected Short Stories e-పుస్తకం కూడా పొందగలిగాము. అందుకూ కృతజ్ఞతలు.
సత్య దర్శనం గురించి సి.ఆర్.అన్నపూర్ణ గారి అభిప్రాయం:
05/09/2024 11:57 am
“సత్య దర్శనం” చాలా చాలా బావుంది! ఏకబిగిన చదివించింది. అసలు ధర్మజుని కోణంలో రాసిన ఈ కథ ఆద్యంతం ఆకట్టుకుని కళ్ళకు కట్టినట్లు ఆ లోకంలో ఉన్నట్లే అనిపించింది. వెంటనే మూల భారతం ఆసాంతం చదవాలన్న కోరిక పెరిగింది. మాకు కూడా కృష్ణ భగవానుని దర్శనం కలిగించావు. ఇటువంటి ఎన్నో అంశాలను విశదీకరిస్తూ రాసి మా లాంటి పాఠకులని మెప్పిస్తావవి కోరుకుంటున్నాను. నువ్వు రాసిన పాతవి అన్నీ వెంటనే చదవాలన్న ఆసక్తి రెట్టింపు అయింది తప్పకుండా చదువుతాం. ప్రవాసంలో ఉంటూ నువ్వు మన పౌరాణిక గాధల్లోని అంశాలను తీసుకుని నువ్వు విశ్లేషించే పద్ధతి నిజంగా అమోఘం. మన పంచారామ క్షేత్రం లోని లక్షపత్రి పూజ స్ఫురింప చేసినందుకు ధన్యవాదాలు.
కంబైన్డ్ స్టడీ గురించి వంశీ క్రిష్ణ గారి అభిప్రాయం:
05/09/2024 1:11 am
మమ్మల్ని తొంభైల్లోకి తీసుకెళ్ళి, చదువు పేరుతో మిద్దెనెక్కి చేసే వెధవ పనులన్నీ గుర్తు చేయించి, రాత్రుళ్ళు మలబార్ హోటల్ కెళ్ళి టీ బిస్కట్ పరోఠాలను మరోసారి తినిపించి, జ్ఞాపకాల చిత్రాలన్నీ అటకమీద నుంచి తీసి పరిచారు. ధన్యవాదాలు.
తెలుగుదారి ఒకదారి మాత్రమే గురించి gs rammohan గారి అభిప్రాయం:
05/08/2024 5:36 am
మంచి వ్యాసం. అవసరమైన వ్యాసం. థ్యాంక్యూ.
శివమయం గురించి gs rammohan గారి అభిప్రాయం:
05/08/2024 5:17 am
జయమోహన్ మార్కు ఇక్కడుంది. మంచి కథ.
మాటలు ఉండాలి గురించి ఇంద్ర ప్రసాద్ గారి అభిప్రాయం:
05/05/2024 4:08 am
అందరికీ థాంక్స్.
దక్షిణ అమెరికా దృశ్యమాలిక-3 గురించి Ramesh గారి అభిప్రాయం:
05/04/2024 9:41 pm
ప్రతి సంచికలోను అందమైన అనుభవాలను పంచుతున్నందుకు చాలా సంతోషం. దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి.
విశ్వమహిళానవల 27: విలా కేథర్ గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
05/04/2024 10:57 am
>> అమెరికాలో 2019 ఎన్నికల సమయంలో ఒక పాత్రికేయుడు …
2020 నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఏడాదిలో దాదాపు ప్రతీ నవంబర్లో ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటుంది సెనేట్ కో, కాంగ్రెస్ కో, మునిసిపాలిటీకో, గవర్నర్ కో. ఏ ఎన్నికల గురించి చెప్తున్నారు? ఎవరా పాత్రికేయుడు? లింక్ ఉందా? ఎలక్షన్ గురించి ఇక్కడ చూడండి.
https://en.wikipedia.org/wiki/United_States_presidential_election
ఇటువంటి వ్యాసాలు రాసేటపుడు రిఫెరెన్స్ లు ఇవ్వరేమి? This kind of vague and random quotes inhibit reading. At least the books are probably sold online and can refer those links on Amazon or elsewhere?
[ఆ మొదటి వాక్యం సవరించాం – సం.]
కంబైన్డ్ స్టడీ గురించి అన్వర్ గారి అభిప్రాయం:
05/04/2024 2:04 am
గౌరి గారు, పరేష్ గారు, ఇంద్రప్రసాద్ గారు. సిద్దిఖీ గారు, భుజంగరావు గారు, వెంకటేష్ గారు, శర్మ గారు, వశిష్ట గారు ధన్యవాదాలండి.
కంబైన్డ్ స్టడీ గురించి వశిష్ఠ గారి అభిప్రాయం:
05/03/2024 12:24 pm