శ్రీ కూర్మావతారం గారికి అభినందనలు.నానాటికి దిగజారిపోతున్న తెలుగు సినిమా స్థాయిని కనుల ముందర సాక్షాత్కరింప జేయడంలో సఫలీకృతులయ్యారు.ఈనాటి తెలుగు సినిమా పరిస్థితినీ,స్వరూపాన్నీ చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతోంది.జుగుప్సాకరమైన ఈ స్థితినుంచి తెలుగు సినిమా బయటపడాలంటే నిర్మాతలు,దర్శకులు, కళాకారులు, ప్రేక్షకులు,అందరూ బాధ్యతాయుతంగా నడచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.మన సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి కృషి చెయ్యవలసిన బాధ్యత కలిగినటువంటి సినిమారంగానికి సంబంధించిన వారందరూ తాత్కాలికమైన ధన ప్రయోజనాల కోసం తమ నీతి,నియమాలను విస్మరించి, సామాన్యప్రజల బలహీనతలతో ఆడుకుంటూ,సుకుమారమైన భావాలకు వికృతమైన రూపాన్నిచ్చి ప్రదర్శిస్తూ,యువ,బాల్య తరాలవారి మీద చెడు ప్రభావం పడుతోందన్న స్పృహ కూడా లేకుండా, మనిషిని మృగంగా చిత్రీకరిస్తున్నారు.కాదు కాదు తయారుచేస్తున్నారు.సాంకేతికంగా పురోగమిస్తున్న సినిమారంగం, సామాజికమైన తిరోగమనానికి కారణమవడం విచారకరమైన విషయం.
ఇక మీదనైనా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తూ.
అనూరాధ
రంగు తోలు గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:
02/25/2007 11:57 am
Well written story with flowing narration and readability
త్రిల్ గురించి Kishore గారి అభిప్రాయం:
02/24/2007 2:18 am
ఛీప్ గా చెత్త గా ఉంది
మూడో ముద్రణ గురించి Kishore గారి అభిప్రాయం:
02/24/2007 12:24 am
I could feel the clouds and earthy smell through out this reading…
ఒక్క మాటలో చెప్పాలంటే…మాల్గుడి లా అనిపించింది.
Hats off…
నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు గురించి Anuradha Durbha గారి అభిప్రాయం:
02/23/2007 11:47 pm
నమస్కారం.
శ్రీ కూర్మావతారం గారికి అభినందనలు.నానాటికి దిగజారిపోతున్న తెలుగు సినిమా స్థాయిని కనుల ముందర సాక్షాత్కరింప జేయడంలో సఫలీకృతులయ్యారు.ఈనాటి తెలుగు సినిమా పరిస్థితినీ,స్వరూపాన్నీ చూస్తుంటే చాలా ఆవేదన కలుగుతోంది.జుగుప్సాకరమైన ఈ స్థితినుంచి తెలుగు సినిమా బయటపడాలంటే నిర్మాతలు,దర్శకులు, కళాకారులు, ప్రేక్షకులు,అందరూ బాధ్యతాయుతంగా నడచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.మన సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి కృషి చెయ్యవలసిన బాధ్యత కలిగినటువంటి సినిమారంగానికి సంబంధించిన వారందరూ తాత్కాలికమైన ధన ప్రయోజనాల కోసం తమ నీతి,నియమాలను విస్మరించి, సామాన్యప్రజల బలహీనతలతో ఆడుకుంటూ,సుకుమారమైన భావాలకు వికృతమైన రూపాన్నిచ్చి ప్రదర్శిస్తూ,యువ,బాల్య తరాలవారి మీద చెడు ప్రభావం పడుతోందన్న స్పృహ కూడా లేకుండా, మనిషిని మృగంగా చిత్రీకరిస్తున్నారు.కాదు కాదు తయారుచేస్తున్నారు.సాంకేతికంగా పురోగమిస్తున్న సినిమారంగం, సామాజికమైన తిరోగమనానికి కారణమవడం విచారకరమైన విషయం.
ఇక మీదనైనా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తూ.
అనూరాధ
కష్టార్జితం గురించి Kishore గారి అభిప్రాయం:
02/23/2007 9:45 pm
నిజమే.. గుర్తుకొస్తున్నాయి నా చిన్నప్పటి రోజులు…
మీకు మీరే గురించి Kishore గారి అభిప్రాయం:
02/23/2007 9:18 pm
మీకు మీరే…
పనిపిల్లలు గురించి Kishore గారి అభిప్రాయం:
02/23/2007 9:03 pm
బాగుంది. కథ మధ్యలో ఆగిపోయింది అనుకుంటే మీకు సరిగా అర్థమవలేదు అనుకోండి.
నేనూ నా రచనలు గురించి BODA AJAY గారి అభిప్రాయం:
02/22/2007 8:30 am
నేను మీయొక్క చీకటి రోజులు చదివాను అప్పట్లో చాల బాగున్నది. ఇంకా అంపశయ్య,కాలరేఖలు చదవాలని ఉన్నది. మీ రచనలు నాకు చాల నచ్చుతాయి.
చెట్టు నా ఆదర్శం గురించి డా.ఇస్మాయిల్ పెనుకొండ గారి అభిప్రాయం:
02/22/2007 5:36 am
అద్భుతమైన కవితలందించిన మీకు నా కృతజ్ఞతలు!
శిలాలోలిత గురించి john hyde kanumuri గారి అభిప్రాయం:
02/22/2007 3:27 am
After long time I found this
poem
It was wonderful to read
Thanks for keeping the collection