Comment navigation


15815

« 1 ... 1527 1528 1529 1530 1531 ... 1582 »

  1. రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:

    03/02/2007 5:02 am

    అన్నమయ్య గురించి మీరు ప్రస్తావించిన కొన్ని విషయాలు సరియైనవి కావని నా అభిప్రాయం.

    1. “అన్నమయ్య పద సాహిత్యమంతా మనకి కేవలం పాటల రూపంలోనే లభ్యమవుతోంది గాని, ఆ పాటలకి ఆయన కూర్చిన రాగాలు, వరుసలు, స్వరాలు, లయలు, తాళాలు మనకి తెలియవు. ఈ మహానుభావుడు తన పాటలని ఏ రాగంలో, ఏ స్వరాలతో పాడేడో మనకి తెలియక పోవడం మన దురదృష్టం.” అని రాసారు. అన్నమయ్య రాసిన ప్రతీ పదం క్రిందా రాగం పేరు ఉంది. కానీ అప్పటికి మేళ కర్త రాగాల విభజన జరగలేదు. అంతే కాదు కొన్ని రాగాలు పేర్లు మారాయి కూడా. నేను ప్రత్యక్షంగా అన్నమయ్య పదాల రాగిరేకులు చూసాను. అందులో ప్రతీ పదానికి రాగం ఉంది. కావాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన అన్నమయ్య పుస్తకాలు చదవితే వాస్తవం తెలుస్తుంది.

    2. ‘జో అచ్యుతానంద, జో జో ముకుందా’ అని పాడితేనే గాని ఏ తెలుగు పాపాయి నిదురా పోదు” . ఇది కూడా నిజం కాదు. జో అచ్యుతానందా అన్నమయ్య రాయలేదు. కానీ అన్నమయ్య రాసినట్లు గా చెలామణీ అవుతూ వస్తోంది. వేరే ఇంకెవరో రాసారు. ఇది అన్నమయ్య రాయలేదనడానికి అనేక అధారాలు ఉన్నాయి. అవన్నీ రాస్తే ఇంకో పెద్ద వ్యాసం అవుతుంది. కావాలంటే మొత్తం పాట చూడండి. అన్నమయ్య పేరు ఉంటుంది కానీ ఆయన ముద్రలు ” వేంక టేశ “, “తిరువేంకటేశ” కానీ ఏమీ ఉండవు. కేవలం అన్న మయ్య పేరు ఒక చరణంలో వస్తుందంతే! దీనికి నా వద్ద ఆధారాలతో కూడిన విషయాలు చాలా ఉన్నాయి. కీరిశేషులు రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు కూడా అన్నమయ్య రాసింది కాదు అన్న విషయం మీద ఒక వ్యాసంలో ప్రస్తావించారు.

    మీ వ్యాసం చదివేక మీరు అన్నమయ్య గురించి, మిగిలిన వారిగురించి, ఇంకాస్త లోతుగా పరిశోధించి రాస్తే బాగుండేదనిపించింది.

    – సాయి బ్రహ్మానందం గొర్తి

  2. ఓ.పీ.నయ్యర్‌ గురించి Sowmya గారి అభిప్రాయం:

    03/02/2007 1:17 am

    చాలా బాగుందండీ వ్యాసం. ఎన్నో విషయాలు తెలిపారు. ధన్యవాదాలు.
    “ఏ హై బాంబే మేరీ జాన్” పాట కంపోజర్ నయ్యరా! నాకీ రోజే తెలిసింది.
    ఆ పాట అంటే నాకెంతో ఇష్టం.
    “సాజ్” సినిమా గురించిన విషయం కూడా నాకు ఆసక్తికరంగా అనిపించింది.

  3. అంతరం గురించి Sowmya గారి అభిప్రాయం:

    03/02/2007 12:58 am

    అస్తమానం ఈ మందు గోలేంటండీ బాబూ!!
    నాకు ఎందుకో సడెన్ గా ఆగిపోయినట్ల్నిపించింది కథ.
    వస్తువు interesting గా ఉంది.

  4. భయం గురించి Santhi గారి అభిప్రాయం:

    02/28/2007 3:42 pm

    good story, an unexpected twist. 🙂

  5. నువ్వు నాకొద్దు గురించి Santhi గారి అభిప్రాయం:

    02/28/2007 10:48 am

    I like this story. It tells how a doctor should be understandingwith their patients. A patient will have a lot of concerns and questions about their sickness, and they are probably scared. It is the duty of the doctor to take the time to get to know a patient and treat them to their best effort. Well Done and Thank you for a nice story, లైలా గారు.

  6. ఊర్మిళ రేఖ గురించి Santhi గారి అభిప్రాయం:

    02/28/2007 9:44 am

    This is a great story. I already read this story twice and will probably read many more times. Thank you very much for an awesome story like this… Sai గారు.

  7. ఫిష్‌ దట్‌ గాట్‌ అవే గురించి Santhi గారి అభిప్రాయం:

    02/28/2007 9:18 am

    very nice touching story… Thank you, Viplav గారు.

  8. “తండ్రి” తనం గురించి Santhi గారి అభిప్రాయం:

    02/28/2007 8:52 am

    చాలా మంచి కథ Prasad గారు. No matter how much the parents try to influence their children with their believes, the childern will form their own opinions depending on their experiences. The way this is expressed in this story is awesome. Thank you.

    PS. It is very hard for me to write the telugu text here. I guess I need some practice with using this editor. 🙂

  9. అనుబంధం గురించి Santhi గారి అభిప్రాయం:

    02/26/2007 12:34 pm

    Simply Superb!!!!!!!

  10. పనిపిల్లలు గురించి Santhi గారి అభిప్రాయం:

    02/26/2007 9:12 am

    చాలా మంచి కథ. I loved it

« 1 ... 1527 1528 1529 1530 1531 ... 1582 »