Comment navigation


15815

« 1 ... 1361 1362 1363 1364 1365 ... 1582 »

  1. బంధుత్వం గురించి vennnu గారి అభిప్రాయం:

    09/02/2008 3:01 am

    ammo great.

  2. చివరకు మిగిలేది గురించి vennnu గారి అభిప్రాయం:

    09/02/2008 2:57 am

    superb.

  3. గుప్పెడంత మనసు గురించి vennnu గారి అభిప్రాయం:

    09/02/2008 2:53 am

    it is a matured poem. I felt good.

  4. జ్ఞాపకాల ఎదురుచూపు గురించి vennnu గారి అభిప్రాయం:

    09/02/2008 2:46 am

    పోయెమ్ చాలా బాగుంది. భావ వ్యక్తీకరణ లో పోయట్ మనసు కనిపిస్తోంది. It is really good.

  5. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి చివుకుల కృష్ణమోహన్‌ గారి అభిప్రాయం:

    09/02/2008 12:54 am

    మురళీ గారూ,
    ఒక్కటే మాట. అద్భుతం. పూర్తి నిష్పాక్షికంగా జ్యోతిషం గురించి నేను చూసిన మొదటి వ్యాస పరంపర ఇది.

  6. ధార గురించి duppala ravikumar గారి అభిప్రాయం:

    09/02/2008 12:21 am

    అంటే దేవరాపల్లి రాజేంద్రకుమార్ గారు ఇప్పుడు మంచి కథకులుగా కూడా మారారన్న మాట. చాలా బావుంది. అభినందనలు.
    -రవి

  7. ఏటి ఒడ్డున గురించి baabjeelu గారి అభిప్రాయం:

    09/01/2008 11:23 pm

    వైదేహి శశిధర్ గారూ,
    చిక్కని కవిత్వం.
    అన్ని ప్రక్రియలలోనూ కవిత్వానికే ఎందుకు పెద్దపీట వేస్తారో ఢంకా బజాయించి చెప్పేవి ఇలాటి రచనలే.
    ఇంత చిన్న మోనిటర్ మీద, ఏ ఇషాన్ ఆర్యో షూట్ చేసిన దృశ్యాన్ని, చూపించగలిగేరు.

  8. తారామతి బిరాదరి గురించి Hrk గారి అభిప్రాయం:

    09/01/2008 9:50 pm

    ‘మబ్బు కొప్పు లోంచి నీళ్ల దండ/ జారి చెట్ల కొమ్మల్లో చిక్కుకుంటోది’ … ఊహ చాల చాల బాగుంది. మొత్తంగా పద్యం బాగుంది. …హెచ్చార్కె

  9. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 4: బూల్ ఆలోచనా సూత్రాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    09/01/2008 8:06 pm

    మెచ్చుకొని ప్రోత్సహిస్తున్నందుకు ఆలస్యంగా కృతజ్ఞతలు. ఇంద్రగంటి పద్మ గారు చాలా సాయం చేశారు. ప్రచురించే సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం వలన మామూలు కంటె కాస్త ఎక్కువగా శ్రమపడ్డారు. వారికి చాలా థాంక్స్.

    కొడవళ్ళ హనుమంతరావు

  10. పుస్తక సమీక్షల గురించి… గురించి rama గారి అభిప్రాయం:

    09/01/2008 7:52 pm

    వెంకటేశ్వర రావు గారు, మీ దృష్టికి రాలేదో, లేక మీకు దొరకలేదో, నాకు తెలీదు గానీ, జయప్రభ గారి “వామనుడి మూడోపాదం” కవితా సంపుటి మీద వెల్చేరు నారాయణ రావు గారు చేసిన సమీక్ష చెప్పుకోవలసిన రివ్యూ. ఆ పుస్తకం అచ్చై తెలుగులో ఒక సంచలం సృష్టించిన రోజుల్లో ఆంధ్రజ్యోతి వీక్లి లో అచ్చు అయ్యింది. అలాగే దాదాపు వెనువెంటనే అనుకుంటాను జయప్రభ గారి “భావకవిత్వంలో స్త్రీ” అన్న విమర్శ పుస్తకాన్ని పురాణం సుబ్రమణ్య శర్మ గారు ఒక మూడు వారాల పాటు ఆంధ్ర జ్యోతి వీక్లి లోనే సమీక్ష చేసారు. అది ఒక కొత్త దృక్పథాన్ని సరిగా గ్రహించలేక సమీక్షకుడు ఎన్ని పిల్లి మొగ్గలు వేసి బొల్తాపడతాడో చెప్పడానికి మరో వుదహారణ. మీరు వీటిని పట్టించుకోలేదేమా? అనుకున్నాను.

    rama

« 1 ... 1361 1362 1363 1364 1365 ... 1582 »