చాలా అధ్బుతంగా ఉంది. క్లైమాక్స్ ఊహించినట్లున్నా, కథ నడిపిన తీరు marvelous.
వానకూడా వింతే! గురించి yadlapalli Bharath kumar గారి అభిప్రాయం:
10/31/2009 2:39 am
నేను తెలుగు సాహిత్యాభిమానిని. చాలా రోజుల నుండి ఇలాంటి మంచి సాహిత్యం ఉన్న ఒక వెబ్ సైట్ కోసం వెతుకుతున్నాను. దాదాపు అన్ని అంశాలు నాకు నచ్చాయి. మీ కవిత చాలా సరళమైన పదాలతో వుండటం వలన నాకు బాగా నచ్చింది.
హమ్మయ్య! ఇన్నాళ్ళకి నా ప్రయోగాలకి ప్రతిఫలం దక్కింది. ప్రయత్నిస్తే సైన్సు విషయాలని తెలుగులో రాయగలమని నా నమ్మకం. మొదటి ప్రయత్నం ఫలించకపోవచ్చు. మొదటి పది ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. పదకొండోసారయినా ఫలిస్తుంది. వాక్య నిర్మాణంలో మొదట్లో కొన్ని ఇబ్బందులు పడ్డా, పది మంది రాస్తూ ఉంటే ఎవ్వరికో ఒకరికి మంచి నుడికారంతో వాక్యం కుదురుతుంది. ఇంగ్లీషులో వాక్యాలని తెలుగులోకి అనువాదం చేస్తే ఇబ్బందులు తప్పవు; భావాన్ని ఆకళింపు చేసుకుని దానిని తెలుగులో రాస్తే వాక్యం బాగా కుదురుతుంది. శాస్త్రం, సాంకేతికం, గణితం, ఖగోళం, వైద్యం, న్యాయం – ఇవన్నీ ఇంగ్లీషు వాళ్ళు మన దేశం రాకపూర్వం నుండీ మన దేశంలో ఉన్నాయి కదా. కేవలం రెండు తరాలు అశ్రద్ధ చేస్తే చాలు – ఏ జ్ఞానసంపద అయినా లుప్తం అయే ప్రమాదం ఉందని శాస్త్రం చెబుతోంది. అందుకనే మన దేశ చరిత్రలో స్వర్ణయుగాలు మహాసముద్రంలోని దీవులలోని దీపాలులా మినుక్కుమని ఒకొక్క వెలుగు వెలిగి ఆరిపోయాయి తప్ప పెనుజ్వాలలా జ్వలించలేక పోయాయి. కనుక అంతా ప్రయత్నించి చూడండి. ఇదేమీ బ్రహ్మవిద్య కాదు.
పరిభాష సంగతి ఎలా ఉన్నా ఈ మధ్య టీవీలో వస్తున్న తెలుగు సినిమాల్లోనూ, కొన్ని సీరియల్స్ లోనూ ‘నేను డిసైడయిపోయాను’ అనే ప్రయోగం తరుచుగా వినబడుతోంది. డిసైడ్ అనేది సకర్మక క్రియో, అకర్మక క్రియో తెలియని semi literate స్థితిలో మనవాళ్ళున్నారని తెలుస్తోంది.
తెలుగులో ఉన్న న్యాయపరమైన విషయాల్లోనూ..అలాగే రెవెన్యూ రికార్ద్స్ ల్లోనూ ఈనాటికీ ఎక్కువ వాడే శాస్త్రీయ పరిభాష మొఘలులకాలం నించీ అమలౌతూన్న పర్షియన్ భాషనించి గ్రహించినవే!! ఉదాహరణకి “తహసీల్దారు”
“శిస్తు”..”జిల్లా””జమాబందీ”..”ఫిర్కా’..”తాలూకా” లాంటివి.
న్యాయసంబంధమైనవి ఉదాహరణకి..”వకాలత్ నామా”..జామీను”..అమీనా”
“జప్తు” “దావా” “అర్జీ”లాంటివీ.
ఇంగ్లీషుకి సమానమైనవి జనవ్యవహారంలో ఉన్నవికూడా ఉన్నాయి.ఇంగ్లీషులో “కోల్ మైన్స్” కి పాటకజనం “బొగ్గుబావి” అని సునాయాసంగా తమదైన వాడకం చేసుకుంటారు.అందువల్ల లోపం భాషలో
పదాలు లోపించడమూ కాదు. ఇంగ్లీషులో చెప్పటం ఒక్కటే వీటికి నిజమైన
పరిష్కారమూ కాదు. పదాలు అనువైనవి తయారుచేసుకోవడం అన్నది ఆ
భాషని సృజనాత్మకంగా ఎలా వాడగలం అన్నదానికి సంబంధించినది. కదా?
hospital అన్న పదాన్ని నిత్యవ్యవహారంలో “ఆసుపత్రి” అని తెలుగు పదంగా
మలుచుకుని వాడుకచేయడంలేదా? అలాచేస్తే జనానికి అర్ధం కావదంలేదా??
ఆలోచించండి. మనం ఎలా అలవాటు చేసుకుంటే భాష అలా లొంగుతుంది.
లోపం ఎప్పుడూ భాషలో ఉండదు. భాషని క్రియేటివ్ గా వాడటం మీద ఉంటుంది. భాష అంటే సాహిత్యం కాదని గమనించగలరు.సాహిత్యం భాషలో ఒక భాగం మాత్రమే!!
ఇంకా అనేకమైన ఉదాహరణలు విషయాల్ని చక్కగా చెప్పడానికి వీలుగా తెలుగునించి కూడా చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఇవి కొన్ని మాత్రమే!! అందువల్ల
విషయాన్ని వివరించడానికి గానీ..శాస్త్రీయమైన అంశాలు తెలుగులో సుబోధకం చేస్తూ వ్యాసాలు రాయడానికి గానీ భాష నిజమైన సమస్య కాదు.
మోహనరావుగారు సైన్సు వ్యాసాలను వెబ్ పత్రికలలో కాకుండా మామూలు తెలుగు పత్రికల్లో రాస్తే బావుంటుంది. అమెరికాలోనూ, ఇతర ఉన్నతవిద్యాసంస్థల్లోనూ జరిగే పరిశోధనల వివరాలు నేరుగా తెలుగు పాఠకులకు అర్థమయే పద్ధతిలో రాయడం చాలా అవసరం. ఈ కాలమ్‌లో సాగే పండితచర్నూసంగతి ఎలా ఉన్నా సైన్స్ వివరాలు సామాన్యులకు అందాలి.
నా రెండు ఎర్రని సెంటులు.
(1) ఆల్బర్ట్ ఐన్‌స్టయిన్ సాపేక్షవాద సిద్ధాంతాన్ని మొట్టమొదట ఆంగ్లములో తర్జుమా చేసింది సత్యేంద్రనాథ బోసు మరియు మేఘ్‌నాథ్ సాహా.
(2) నేను 70 దశకంలో మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో పని చేసేటప్పుడు మదరాసు విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీ సిద్ధాంతవ్యాసాన్ని ఒకటి ఆంగ్ల ప్రతితో సహా తమిళ ప్రతిని కూడా నమోదు చేశారు. ఆ థీసిస్‌ను ఏనుగు పైన పెట్టి గిండీనుండి మెరీనావరకు ఊరేగింపు చేశారు.
(3) శాస్త్ర వ్యాసాలు తెలుగులో రాసేటప్పుడు ఆంగ్ల పదాలు వాడడంలో తప్పేమీ లేదని నా అభిప్రాయం. పాఠకులు అర్థం చేసికొంటారా లేదా అనేదే మన ప్రశ్న. దానికి తగిన రీతిగా తెలుగు పదాలతోబాటు ఆంగ్లములోని పదాలను కూడ ఇస్తే సందిగ్ధత తప్పుతుంది.
(4) రోహిణీప్రసాద్‌గారు చెప్పినట్లు తెలుగులో పదకోశాలు ఉన్నాయి. వాటిని వాడవచ్చు.
(5) నాకు కూడా తెలుగులో శాస్త్రీయ వ్యాసాలు రాయలని ఉంది. వీలైనప్పుడు రాస్తాను. ఇంతకు ముందు ఒకటి ఈమాటలో, ఒకటొ కౌముదిలో, ఒకటి తానాపత్రికలో ప్రచురించి ఉన్నాను.
విధేయుడు – మోహన
I agree reading in Telugu writings of law or Science may appear strange or hard, but that can be changed with a little effort and getting used to.
I have a confession. When I first ate pizza I thought even dogs in India may not eat it. And Western dance was crazy. And heard any devotional song, wondered why can’t they sing like Ghantasala. Until I’ve been to Washington DC thought “cherry blossom” is shoe polish. Because thats all I knew then. But now, I enjoy pizza and am sure dogs in India eat too.Can
see any dance, not always enjoy! and hear any song for sometime:) Now I wonder how hard can it be to read any thing in Telugu, a language that I already know a little.
My point is it is not who developed any field, but how we make it into our own that determines largely the ease of use and compatibility. Vemuri gaari article itself has many examples. His saying creatively ఉల్లిగుడ్డు, పూరీ పోలిక etc. talk more closely and directly to me than English equivalents. After all, language is all about talking closely and directly right?!
________
Regards
Srinivas
నాగులపల్లి శ్రీనివాస్ గారి ప్రతి అక్షరం తోనూ ఏకీభవిస్తున్నాను. తెలుగు దేశం లోని జిల్లా స్థాయి లోని ఒక ప్రైవేటు పాఠశాల లో చిన్నపిల్లలు స్కూల్లో తెలుగులో మాట్లాడితే అక్కడి టీచర్లు ఆ చిన్నపిల్లల మెళ్ళో క్రిమినల్స్ మెళ్ళో వేల్లాడదీసినట్టుగా ఒక పెద్ద అట్ట మీద తాటికాయంత అక్షరాలతో ఇంగ్లీషులో..” I NEVER SPEAK IN TELUGU ” అని రాసి తగిలించి అందరూ చూసేలా నిలబెట్టారు. ఆ పసిపిల్లల వయసు ఆరేడేళ్ళు. వాళ్ళకి వాళ్ళ తప్పేంటో కూడా తెలీని వయసు. అంత చిన్న వయసులో ఆ పిల్లల మనసులో మాతృభాష మీద చులకననీ..ఇంగ్లీషు మీద ఆలవికాని వ్యామోహాన్నీ..కల్గిస్తున్నారు వాళ్ళ టీచర్లూ ఆ పాఠశాల యాజమాన్యం. ఇందుకు ఆ పసివాళ్ళ తల్లితండ్రుల పూర్తి అంగీకారం ఉన్నట్టే తెలుస్తోంది.
ఒక రెండు తరాలు నిర్లక్ష్యం చేస్తే ఆ భాష నశించిపోయే అవకాశం ఉంది. తిరిగి దాన్ని ఉద్ధరించడానికి తాతలు దిగివచ్చినా లాభం లేదు. వెయ్యేళ్ళ మన తెలుగు గురించి అందులోని అనేక రకాల పదజాలం గురించి తెలుసుకోకుండానే..అందులోంచి అధ్యయనం కష్టం అంటున్నారు. శాస్త్రీయ సంబంధమైన పారిభాషిక పదజాలాన్ని మనం సంస్కృతం నించి గ్రహించి వాటిని తెలుగులో చొప్పించాం..ఎలాగైతే ఇంగ్లీషు లాటిన్ నీ గ్రీకు నీ సైంటిఫిక్ పరిభాషగా గ్రహించిందో అలాగ!! అక్కడ ఇంగ్లీషులో ఉన్న అన్య భాషాపదాలు ఏ ఇబ్బందీ లేకుండా నేర్చుకునే వాళ్ళకి అదే తెలుగు వాక్యాల్లో ఉన్న సంస్కృత పదాలు ఎబ్బెట్టుగా అన్పిస్తున్నాయి. పోనీ అని మిగతా భాషల వాళ్ళు చేసినట్టుగా చక్కని తెలుగు పదాలని తిరిగి వాడకం చేసే ప్రయత్నం చేసామా అంటే తెలుగుని ఉచ్చరించటం కూడా మరిచిపోతున్నారు. నిత్యవ్యవహారంలో ఉండే ఎన్నో మాటల్ని జారవిడిచేసాం!! వేలయేళ్ళ చరిత్రని కలిగి ఉండటం ఒక్కటే కాదు ఆ వెయ్యేళ్ళ కిందటి పద్యం చదివితే మనకి ఇంకా అర్ధమవుతూంది.అంటే తెలుగు ఇంకా సజీవంగా ఉందని అర్ధం. ఈ స్థితిని అనుభవంలో చూస్తూ కూడా తెలుగునించి పదసేకరణ చేసి వాటిని బోధనాభాషగా తిరిగి వాడుకోలేక ఇలా ఇంత మంది అదేదో అన్ని సమస్యలనీ పరిష్కరించేయగలిగినది అన్నట్టుగా అందరూ అతిగా ఇంగ్లీషు వేపు చూడటమూ..ఆ పదజాలం సహజమూ..తెలుగులో ఉన్న సంస్కృతం ఆసహజమూ..అన్నట్టుగా అనుకోవటమూ జరుగుతూంటే ఈ చర్చల్లో..మీ అభిప్రాయం చదివి ప్రాణం లేచొచ్చింది. అందుకు మీకు వందనాలు.
రమ.
I appreciate the point made by Srinivas Nagulapalli. I made it very clear that I am an ardent fan of Telugu Literature and take pride for it. But, being a legal professional, I can at least vouch for my statement that Telugu language is not compatible for Law. India has borrowed the present form of of administration of justice from British and British in turn from Latin. The maxims and theories of law have been developed in English and Latin and as long as we follow this system of administration of justice, in my opinion,not only Telugu, but none of the any other languge is suitable therefor. In view thereof, I thought, Medicine, technology and other modern sciences having been developed by mainly western ocieties, Telugu is not suitable for those fields either. The other main reason for English’s compatibility is that English widely spoken and understood by large part of the world. Therefore, we should rather enjoy the richness of our Telugu literature and continue working for its further enrichment by encouraging people to bring out good works in Telugu, while accepting the fact the fact about English’s adaptability.
This is purely my personal opinion and I may not be correct, open for correction.
జిగిరీ – 6వ భాగం గురించి Dr M Ravi Kumar గారి అభిప్రాయం:
10/31/2009 5:42 am
చాలా అధ్బుతంగా ఉంది. క్లైమాక్స్ ఊహించినట్లున్నా, కథ నడిపిన తీరు marvelous.
వానకూడా వింతే! గురించి yadlapalli Bharath kumar గారి అభిప్రాయం:
10/31/2009 2:39 am
నేను తెలుగు సాహిత్యాభిమానిని. చాలా రోజుల నుండి ఇలాంటి మంచి సాహిత్యం ఉన్న ఒక వెబ్ సైట్ కోసం వెతుకుతున్నాను. దాదాపు అన్ని అంశాలు నాకు నచ్చాయి. మీ కవిత చాలా సరళమైన పదాలతో వుండటం వలన నాకు బాగా నచ్చింది.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
10/31/2009 12:43 am
హమ్మయ్య! ఇన్నాళ్ళకి నా ప్రయోగాలకి ప్రతిఫలం దక్కింది. ప్రయత్నిస్తే సైన్సు విషయాలని తెలుగులో రాయగలమని నా నమ్మకం. మొదటి ప్రయత్నం ఫలించకపోవచ్చు. మొదటి పది ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. పదకొండోసారయినా ఫలిస్తుంది. వాక్య నిర్మాణంలో మొదట్లో కొన్ని ఇబ్బందులు పడ్డా, పది మంది రాస్తూ ఉంటే ఎవ్వరికో ఒకరికి మంచి నుడికారంతో వాక్యం కుదురుతుంది. ఇంగ్లీషులో వాక్యాలని తెలుగులోకి అనువాదం చేస్తే ఇబ్బందులు తప్పవు; భావాన్ని ఆకళింపు చేసుకుని దానిని తెలుగులో రాస్తే వాక్యం బాగా కుదురుతుంది. శాస్త్రం, సాంకేతికం, గణితం, ఖగోళం, వైద్యం, న్యాయం – ఇవన్నీ ఇంగ్లీషు వాళ్ళు మన దేశం రాకపూర్వం నుండీ మన దేశంలో ఉన్నాయి కదా. కేవలం రెండు తరాలు అశ్రద్ధ చేస్తే చాలు – ఏ జ్ఞానసంపద అయినా లుప్తం అయే ప్రమాదం ఉందని శాస్త్రం చెబుతోంది. అందుకనే మన దేశ చరిత్రలో స్వర్ణయుగాలు మహాసముద్రంలోని దీవులలోని దీపాలులా మినుక్కుమని ఒకొక్క వెలుగు వెలిగి ఆరిపోయాయి తప్ప పెనుజ్వాలలా జ్వలించలేక పోయాయి. కనుక అంతా ప్రయత్నించి చూడండి. ఇదేమీ బ్రహ్మవిద్య కాదు.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
10/30/2009 8:08 pm
పరిభాష సంగతి ఎలా ఉన్నా ఈ మధ్య టీవీలో వస్తున్న తెలుగు సినిమాల్లోనూ, కొన్ని సీరియల్స్ లోనూ ‘నేను డిసైడయిపోయాను’ అనే ప్రయోగం తరుచుగా వినబడుతోంది. డిసైడ్ అనేది సకర్మక క్రియో, అకర్మక క్రియో తెలియని semi literate స్థితిలో మనవాళ్ళున్నారని తెలుస్తోంది.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
10/30/2009 1:58 pm
హరీష్ గారూ!!
తెలుగులో ఉన్న న్యాయపరమైన విషయాల్లోనూ..అలాగే రెవెన్యూ రికార్ద్స్ ల్లోనూ ఈనాటికీ ఎక్కువ వాడే శాస్త్రీయ పరిభాష మొఘలులకాలం నించీ అమలౌతూన్న పర్షియన్ భాషనించి గ్రహించినవే!! ఉదాహరణకి “తహసీల్దారు”
“శిస్తు”..”జిల్లా””జమాబందీ”..”ఫిర్కా’..”తాలూకా” లాంటివి.
న్యాయసంబంధమైనవి ఉదాహరణకి..”వకాలత్ నామా”..జామీను”..అమీనా”
“జప్తు” “దావా” “అర్జీ”లాంటివీ.
ఇంగ్లీషుకి సమానమైనవి జనవ్యవహారంలో ఉన్నవికూడా ఉన్నాయి.ఇంగ్లీషులో “కోల్ మైన్స్” కి పాటకజనం “బొగ్గుబావి” అని సునాయాసంగా తమదైన వాడకం చేసుకుంటారు.అందువల్ల లోపం భాషలో
పదాలు లోపించడమూ కాదు. ఇంగ్లీషులో చెప్పటం ఒక్కటే వీటికి నిజమైన
పరిష్కారమూ కాదు. పదాలు అనువైనవి తయారుచేసుకోవడం అన్నది ఆ
భాషని సృజనాత్మకంగా ఎలా వాడగలం అన్నదానికి సంబంధించినది. కదా?
hospital అన్న పదాన్ని నిత్యవ్యవహారంలో “ఆసుపత్రి” అని తెలుగు పదంగా
మలుచుకుని వాడుకచేయడంలేదా? అలాచేస్తే జనానికి అర్ధం కావదంలేదా??
ఆలోచించండి. మనం ఎలా అలవాటు చేసుకుంటే భాష అలా లొంగుతుంది.
లోపం ఎప్పుడూ భాషలో ఉండదు. భాషని క్రియేటివ్ గా వాడటం మీద ఉంటుంది. భాష అంటే సాహిత్యం కాదని గమనించగలరు.సాహిత్యం భాషలో ఒక భాగం మాత్రమే!!
ఇంకా అనేకమైన ఉదాహరణలు విషయాల్ని చక్కగా చెప్పడానికి వీలుగా తెలుగునించి కూడా చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఇవి కొన్ని మాత్రమే!! అందువల్ల
విషయాన్ని వివరించడానికి గానీ..శాస్త్రీయమైన అంశాలు తెలుగులో సుబోధకం చేస్తూ వ్యాసాలు రాయడానికి గానీ భాష నిజమైన సమస్య కాదు.
రమ.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
10/30/2009 10:44 am
మోహనరావుగారు సైన్సు వ్యాసాలను వెబ్ పత్రికలలో కాకుండా మామూలు తెలుగు పత్రికల్లో రాస్తే బావుంటుంది. అమెరికాలోనూ, ఇతర ఉన్నతవిద్యాసంస్థల్లోనూ జరిగే పరిశోధనల వివరాలు నేరుగా తెలుగు పాఠకులకు అర్థమయే పద్ధతిలో రాయడం చాలా అవసరం. ఈ కాలమ్‌లో సాగే పండితచర్నూసంగతి ఎలా ఉన్నా సైన్స్ వివరాలు సామాన్యులకు అందాలి.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి mOhana గారి అభిప్రాయం:
10/29/2009 7:16 pm
నా రెండు ఎర్రని సెంటులు.
(1) ఆల్బర్ట్ ఐన్‌స్టయిన్ సాపేక్షవాద సిద్ధాంతాన్ని మొట్టమొదట ఆంగ్లములో తర్జుమా చేసింది సత్యేంద్రనాథ బోసు మరియు మేఘ్‌నాథ్ సాహా.
(2) నేను 70 దశకంలో మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో పని చేసేటప్పుడు మదరాసు విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీ సిద్ధాంతవ్యాసాన్ని ఒకటి ఆంగ్ల ప్రతితో సహా తమిళ ప్రతిని కూడా నమోదు చేశారు. ఆ థీసిస్‌ను ఏనుగు పైన పెట్టి గిండీనుండి మెరీనావరకు ఊరేగింపు చేశారు.
(3) శాస్త్ర వ్యాసాలు తెలుగులో రాసేటప్పుడు ఆంగ్ల పదాలు వాడడంలో తప్పేమీ లేదని నా అభిప్రాయం. పాఠకులు అర్థం చేసికొంటారా లేదా అనేదే మన ప్రశ్న. దానికి తగిన రీతిగా తెలుగు పదాలతోబాటు ఆంగ్లములోని పదాలను కూడ ఇస్తే సందిగ్ధత తప్పుతుంది.
(4) రోహిణీప్రసాద్‌గారు చెప్పినట్లు తెలుగులో పదకోశాలు ఉన్నాయి. వాటిని వాడవచ్చు.
(5) నాకు కూడా తెలుగులో శాస్త్రీయ వ్యాసాలు రాయలని ఉంది. వీలైనప్పుడు రాస్తాను. ఇంతకు ముందు ఒకటి ఈమాటలో, ఒకటొ కౌముదిలో, ఒకటి తానాపత్రికలో ప్రచురించి ఉన్నాను.
విధేయుడు – మోహన
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
10/29/2009 3:29 pm
I agree reading in Telugu writings of law or Science may appear strange or hard, but that can be changed with a little effort and getting used to.
I have a confession. When I first ate pizza I thought even dogs in India may not eat it. And Western dance was crazy. And heard any devotional song, wondered why can’t they sing like Ghantasala. Until I’ve been to Washington DC thought “cherry blossom” is shoe polish. Because thats all I knew then. But now, I enjoy pizza and am sure dogs in India eat too.Can
see any dance, not always enjoy! and hear any song for sometime:) Now I wonder how hard can it be to read any thing in Telugu, a language that I already know a little.
My point is it is not who developed any field, but how we make it into our own that determines largely the ease of use and compatibility. Vemuri gaari article itself has many examples. His saying creatively ఉల్లిగుడ్డు, పూరీ పోలిక etc. talk more closely and directly to me than English equivalents. After all, language is all about talking closely and directly right?!
________
Regards
Srinivas
PS: రాసింది నచ్చినందుకు రమ గారికి చాలా కృతజ్ఞతలు.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
10/29/2009 2:11 pm
నాగులపల్లి శ్రీనివాస్ గారి ప్రతి అక్షరం తోనూ ఏకీభవిస్తున్నాను. తెలుగు దేశం లోని జిల్లా స్థాయి లోని ఒక ప్రైవేటు పాఠశాల లో చిన్నపిల్లలు స్కూల్లో తెలుగులో మాట్లాడితే అక్కడి టీచర్లు ఆ చిన్నపిల్లల మెళ్ళో క్రిమినల్స్ మెళ్ళో వేల్లాడదీసినట్టుగా ఒక పెద్ద అట్ట మీద తాటికాయంత అక్షరాలతో ఇంగ్లీషులో..” I NEVER SPEAK IN TELUGU ” అని రాసి తగిలించి అందరూ చూసేలా నిలబెట్టారు. ఆ పసిపిల్లల వయసు ఆరేడేళ్ళు. వాళ్ళకి వాళ్ళ తప్పేంటో కూడా తెలీని వయసు. అంత చిన్న వయసులో ఆ పిల్లల మనసులో మాతృభాష మీద చులకననీ..ఇంగ్లీషు మీద ఆలవికాని వ్యామోహాన్నీ..కల్గిస్తున్నారు వాళ్ళ టీచర్లూ ఆ పాఠశాల యాజమాన్యం. ఇందుకు ఆ పసివాళ్ళ తల్లితండ్రుల పూర్తి అంగీకారం ఉన్నట్టే తెలుస్తోంది.
ఒక రెండు తరాలు నిర్లక్ష్యం చేస్తే ఆ భాష నశించిపోయే అవకాశం ఉంది. తిరిగి దాన్ని ఉద్ధరించడానికి తాతలు దిగివచ్చినా లాభం లేదు. వెయ్యేళ్ళ మన తెలుగు గురించి అందులోని అనేక రకాల పదజాలం గురించి తెలుసుకోకుండానే..అందులోంచి అధ్యయనం కష్టం అంటున్నారు. శాస్త్రీయ సంబంధమైన పారిభాషిక పదజాలాన్ని మనం సంస్కృతం నించి గ్రహించి వాటిని తెలుగులో చొప్పించాం..ఎలాగైతే ఇంగ్లీషు లాటిన్ నీ గ్రీకు నీ సైంటిఫిక్ పరిభాషగా గ్రహించిందో అలాగ!! అక్కడ ఇంగ్లీషులో ఉన్న అన్య భాషాపదాలు ఏ ఇబ్బందీ లేకుండా నేర్చుకునే వాళ్ళకి అదే తెలుగు వాక్యాల్లో ఉన్న సంస్కృత పదాలు ఎబ్బెట్టుగా అన్పిస్తున్నాయి. పోనీ అని మిగతా భాషల వాళ్ళు చేసినట్టుగా చక్కని తెలుగు పదాలని తిరిగి వాడకం చేసే ప్రయత్నం చేసామా అంటే తెలుగుని ఉచ్చరించటం కూడా మరిచిపోతున్నారు. నిత్యవ్యవహారంలో ఉండే ఎన్నో మాటల్ని జారవిడిచేసాం!! వేలయేళ్ళ చరిత్రని కలిగి ఉండటం ఒక్కటే కాదు ఆ వెయ్యేళ్ళ కిందటి పద్యం చదివితే మనకి ఇంకా అర్ధమవుతూంది.అంటే తెలుగు ఇంకా సజీవంగా ఉందని అర్ధం. ఈ స్థితిని అనుభవంలో చూస్తూ కూడా తెలుగునించి పదసేకరణ చేసి వాటిని బోధనాభాషగా తిరిగి వాడుకోలేక ఇలా ఇంత మంది అదేదో అన్ని సమస్యలనీ పరిష్కరించేయగలిగినది అన్నట్టుగా అందరూ అతిగా ఇంగ్లీషు వేపు చూడటమూ..ఆ పదజాలం సహజమూ..తెలుగులో ఉన్న సంస్కృతం ఆసహజమూ..అన్నట్టుగా అనుకోవటమూ జరుగుతూంటే ఈ చర్చల్లో..మీ అభిప్రాయం చదివి ప్రాణం లేచొచ్చింది. అందుకు మీకు వందనాలు.
రమ.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి hareesh గారి అభిప్రాయం:
10/29/2009 12:35 pm
I appreciate the point made by Srinivas Nagulapalli. I made it very clear that I am an ardent fan of Telugu Literature and take pride for it. But, being a legal professional, I can at least vouch for my statement that Telugu language is not compatible for Law. India has borrowed the present form of of administration of justice from British and British in turn from Latin. The maxims and theories of law have been developed in English and Latin and as long as we follow this system of administration of justice, in my opinion,not only Telugu, but none of the any other languge is suitable therefor. In view thereof, I thought, Medicine, technology and other modern sciences having been developed by mainly western ocieties, Telugu is not suitable for those fields either. The other main reason for English’s compatibility is that English widely spoken and understood by large part of the world. Therefore, we should rather enjoy the richness of our Telugu literature and continue working for its further enrichment by encouraging people to bring out good works in Telugu, while accepting the fact the fact about English’s adaptability.
This is purely my personal opinion and I may not be correct, open for correction.
Regards,
Hareesh