నింగీ నేలా వేద కాలంనుండి ప్రేమికులుగానే పరిగణించబడుతున్నారు. నేను దీనిని నన్నయ హంసగీతికలులో కూడా ప్రస్తావించాను. సామాన్యముగా నేల వనిత, నింగి పురుషుడని భావన. ఇందులో మీరు ఇద్దరిని వనితలుగా చిత్రించారు. ఇది ఒక కొత్త ఊహయే! ఇందులో నాకు తెలియని గూఢార్థాలు ఏమైనా ఉన్నాయా?
విధేయుడు – మోహన
“ఆడవాళ్ళంటే చాలా చులకన అభిప్రాయాన్ని కలగజేస్తాయి” అని పాపం బ్రహ్మానందంగారు విచారం వ్యక్తం చేసారు గానీ ఇవాళ్టికీ అభ్యుదయకాముకులుగా బోలెడన్ని మాటలు చెప్పే చాలా మంది మగవాళ్ళు
ఆచరణలో అందుకు పూర్తిగా భిన్నంగా ఉండటం ఎందరో స్త్రీలకి స్వానుభవంగా తెలుసు. తమకన్నా మంచి పనులు చేసిన స్త్రీల గురించి మనస్పూర్తిగా ఒప్పుదలతో మాట్లాడలేని so called progressive మగవాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. అన్ని తరాల్లోనూ!! అందుకు మాకైతే విచారం ఉంటుంది గానీ..ఆశ్చర్యం మాత్రం ఉండదుస్మా!!ఈనాటికీ పరిస్థితిలో ఆట్టే మార్పేంలేదు. మగవారిలో..చాలా పేద్ద పేద్ద మాటలు చెప్పడమే!! అందునా కమ్యూనిస్టులు అయితేనా? మరి అడగకండి! వాళ్ళు ఎక్కువ శాతం ఈ తరహావే!!
వాళ్ళుకూడా గమనించుకోలేనంతగా వారిలో ఉండే వెనకబాటుతనాలు అనివార్యంగా వారి ఆలోచనల్లోంచి వారి వాక్యాల్లోకి చొరబడిపోతాయి మరి. మీరు వాటిని గమనించి వ్యతిరేకించారు గానీ ఆ పని చేసే మగవారుకూడా
నిజానికి అరుదే!!
దేశం అంటే కడు విస్తృతమైనది కదండీ!! అందులో వెనకబడిన జాతులున్నాయి. కొండజాతులున్నాయి. ఇవాళ వాళ్ళందరినీ విద్యాధికులుని చెయ్యాలి కదండీ!! మొత్తం తెలుగు సమాజం అభివృధ్ధి అప్పుడు కదా జరిగేది?
అసలు వాళ్ళకి తెలుగులో కూడా కాదు..వాళ్ళ వాళ్ళ సొంత మాండలికాల్లో విద్యాబోధన చేసి ప్రధాన స్రవంతిలో భాగం చేయాలన్నది చాలామంది భావన. తెలుగే సొంత భాషగా లేని వారికి కూడా జ్ఞానం అందుబాటులోకి రావాలంటే..ఇలాంటి సంస్కరణలు అమలుచేయాల్సిన జరూరు అవసరం ఉంది.
అందువల్ల మన ఆలోచనావిధానంలో మార్పులు రావాలి. ఎక్కువమందికి మేలు కలిగే ప్రణాలికల వైపు చదువుకున్న వాళ్ళు ఇవాళ దృష్టి పెట్టాలి కదా! గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈ ఆలోచనని అమలు పరచిన తొలితరం మేధావి. ఆయన “సవర జాతుల వారికోసం..” వ్యాకరణాన్ని “సవర భాష” లోనే రాసేరు. ఆయన ఈ పని చేసి చూపించిన తర్వాతకూడా మనం ఈ దిశగా మరొక్క అడుగు కూడా వెయ్య్లేకపోయాం!! దేశంలోని అనేక వెనుకబాటు తనాలకి అవిద్య ముఖ్యమైన కారణం!! వాదనకోసం వాదన చేయకూడదు. విజ్ఞానశాస్త్రం సైతం ఎక్కువ మందికి చేరువకావాలంటే మొట్టమొదటగా కనీసం మనం మాతృభాషలో బోధించాల్సిన అవసరాన్ని బలంగా గుర్తించాలి
ఎంతసేపూ “పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం” అన్నట్టుగా ఇలా ఇంగ్లీషు వైపు చూడటం సరైదేనా? నెమ్మదిగా..స్థిమితంగా ఆలోచించాలి మీలాంటివారంతా!!
ఇంగ్లీషుని అర్ధం చేసుకోవడం ఆ తర్వాతి సంగతి, ముందు కనీస పరిజ్ఞానం అనేకులకి అనుభవంలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రివిలైజ్ డ్ వర్గాలు ఇప్పటికైనా అర్ధం చేసుకోవడం ఎంతో అవసరం!! సర్వతోముఖాభివృధ్ధి అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ప్రపంచం నిజంగా విజ్ఞానం తోనూ సమ్యగ్ దృస్టితోనూ అప్పుడు మాత్రమే పురోగమిస్తుంది.
Majority of Netwon’s works we know, other than Opticks, were first published in Latin, not German. Also, we do not require any one to study science and allied subjects in Telugu. All this effort seems only to make Science a little more available and accessible in Telugu also. It only adds and does not subtract any thing from any one. No loss or pain for any one, just gain and help for some one.
English howsoever helpful, neither seems to be a necessary condition, nor even a sufficient condition for progress of science, Hard to ignore huge strides in science and technology, including in space sciences by neighbouring China without much love lost for English.
_________
Regards
-Srinivas
ఈ క్రింది వాక్యం మీ సమీక్షా పద్దతినుండి ఎలా తప్పించుకుందోనని చాలా ఆశ్చర్యపోయాను.
“అన్ని విషయాలలో శాస్త్రీయ పరిజ్ఞానము, దృష్టి ఎక్కువ. భావావేశం తక్కువ. పాటలలో అనవసరంగా స్వరాలను లాగడం, ఆడంగి ధోరణులు పట్టవు.”
ఇలాంటి పదాలు సభ్య సమాజంలో, అందునా ఒక సాహితీ సభలో వాడడం విచారకరం. ఆడవాళ్ళంటే చాలా చులకన అభిప్రాయాన్ని కలగజేస్తాయి అభ్యుదయ రచయితలు ఇలాంటి పద ప్రయోగాలు చేయడం నిజంగా బాధాకరం..
బాలగోపాల్ మీద నాకు కోపం!!…జనాన్ని..జనం హక్కుల్నీ పట్టించుకునే తొందరలో తననితాను ఎంతో నిర్లక్ష్యం చేసుకున్నందుకు. బాలగోపాల్ ని ఇష్టపడే చాలామందిమీద నాకు కోపం[నాతోసహా..]..బాలగోపాల్ ని ప్రాణంతోనిలుపుకోవటం మనందరి..మరెందరి బతుకులకో..మరెన్నేళ్ళో ఎంతో అవసరమని గ్రహించలేనందుకు!. బాలగోపాల్ మీద నాకు కోపం!! తాను ప్రేమించే పౌరహక్కుల కోసం తాను మరెంతో అవసరమని నిజంగా అతను అనుకోలేకపోయినందుకు!!
ఈ అణచివేత దారులకందరికీ మరింత ధైర్యాన్నిస్తూ…ఇంత తొందరగా…ఇంత నిర్లక్ష్యంగా..నీ జీవితాన్ని అప్పుడే ఎందుకు దాటేసావని అడిగే అవకాశం కూడా మనకెవ్వరికీ అతను ఇవ్వలేదనే..నాకు ఇప్పుడు బాలగోపాల్ అంటే చాలాకోపం!! చాలా కోపం! చాలా చాలా దు:ఖం!
వెళ్ళిరావయ్యా బాలగోపాలా! ఏదో ఓ రూపంలో మళ్ళీ రావయ్యా!! ఇంత తొందరగా నిన్ను పోగొట్టుకోగల శక్తి లేని బలహీనులెందరో..నువ్వులేక ఈ దారుణ హింసాయుత లోకంలో బిక్కుబిక్కు మంటున్నారని .. నీతో ఎప్పటికీ ఇంక చెప్పలేమనే..ఎందరమో ఇలా… మౌనంగా మిగిలాం.. నిస్సహాయంగా మిగిలాం… కన్నీళ్ళతో…..
The views of Rama garu and vemuri garu are in good spirit. It is undisputed fact that, Newton’s research was not in English, but in German. There is no doubt, we can also develop telugu scientific vocabulary. But, my question is whether it is warranted? Presently, most of the scientific research is going on in English and majority of journals are published in English. English is widely spoken and understood language. Science and Technological research, in today’s context can progress only when it has worldwide scientific community’s reach. I believe, no special purpose would be served or any extra benefit would accrue to the Telugu Language if we require people to study science and allied subjects in Telugu, rather it will be not in the interest of the development of science and our Telugus. If people of every other languagae/country thinks in the same way, there will be no progress of science at all. I further believe that, proficiency in English is the basic reason for success of our Telugus worldwide. Yes, as Rama Garu stated language does not mean only literature. We should understand the basic purpose of language is communication. But, our Telugu literature and culture are very rich. Therefore, we should make understand our next generations about the richness of our Telugu literature, language, it’sbeauty and ensure that, the language flourishes forever. The purpose of ART/Literature is to derive pleasure. భాష ఏదైనా భావమొక్కటే అని అన్నగారితో యమగోల సినిమాలో ఎప్పుడో అనిపించారు కదా.
తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి రానారె గారి అభిప్రాయం:
11/02/2009 4:00 pm
మంచి వ్యాసం. సినిమాపాటప్రయాణంతోపాటు ఒక జీవితసత్యాన్నీ చెప్పినట్టున్నారు రచయితలు. ముగ్గురు కలిసి రాసిన ఇలాంటి పరిశోధనాత్మక వ్యాసాలు మరిన్ని రావాలి.
నింగి-నేల గురించి mOhana గారి అభిప్రాయం:
11/02/2009 1:20 pm
నింగీ నేలా వేద కాలంనుండి ప్రేమికులుగానే పరిగణించబడుతున్నారు. నేను దీనిని నన్నయ హంసగీతికలులో కూడా ప్రస్తావించాను. సామాన్యముగా నేల వనిత, నింగి పురుషుడని భావన. ఇందులో మీరు ఇద్దరిని వనితలుగా చిత్రించారు. ఇది ఒక కొత్త ఊహయే! ఇందులో నాకు తెలియని గూఢార్థాలు ఏమైనా ఉన్నాయా?
విధేయుడు – మోహన
రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది గురించి జాన్ హైడ్ కనుమూరి గారి అభిప్రాయం:
11/02/2009 10:05 am
అరవయ్యో దశకంలోని బాల్యం గుర్తుకొచ్చింది. అల్లలాడిన చమురుదీపాలు నులకమంచాన్ని విడిచి ఒక్క అరుగుపైచేరి కుంపటి ఎగదోసుకుంటూ, జాగారపు గీతాలను ఆలపించిన గొంతులేవో అస్పష్టంగా వినబడుతున్నాయి.
అభినందనలు
రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది గురించి బొల్లోజు బాబా గారి అభిప్రాయం:
11/02/2009 3:33 am
అద్బుతమైన దృశ్య చిత్రణ. చాలా గొప్పగా సాగింది.
చెడ్డ గాలి అన్న పదప్రయోగం నప్పలేదనిపిస్తుంది.
డి. టి. ఏల్. సీ. – కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాల పై సమీక్ష గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
11/02/2009 3:25 am
“ఆడవాళ్ళంటే చాలా చులకన అభిప్రాయాన్ని కలగజేస్తాయి” అని పాపం బ్రహ్మానందంగారు విచారం వ్యక్తం చేసారు గానీ ఇవాళ్టికీ అభ్యుదయకాముకులుగా బోలెడన్ని మాటలు చెప్పే చాలా మంది మగవాళ్ళు
ఆచరణలో అందుకు పూర్తిగా భిన్నంగా ఉండటం ఎందరో స్త్రీలకి స్వానుభవంగా తెలుసు. తమకన్నా మంచి పనులు చేసిన స్త్రీల గురించి మనస్పూర్తిగా ఒప్పుదలతో మాట్లాడలేని so called progressive మగవాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. అన్ని తరాల్లోనూ!! అందుకు మాకైతే విచారం ఉంటుంది గానీ..ఆశ్చర్యం మాత్రం ఉండదుస్మా!!ఈనాటికీ పరిస్థితిలో ఆట్టే మార్పేంలేదు. మగవారిలో..చాలా పేద్ద పేద్ద మాటలు చెప్పడమే!! అందునా కమ్యూనిస్టులు అయితేనా? మరి అడగకండి! వాళ్ళు ఎక్కువ శాతం ఈ తరహావే!!
వాళ్ళుకూడా గమనించుకోలేనంతగా వారిలో ఉండే వెనకబాటుతనాలు అనివార్యంగా వారి ఆలోచనల్లోంచి వారి వాక్యాల్లోకి చొరబడిపోతాయి మరి. మీరు వాటిని గమనించి వ్యతిరేకించారు గానీ ఆ పని చేసే మగవారుకూడా
నిజానికి అరుదే!!
రమ.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
11/01/2009 11:55 pm
దేశం అంటే కడు విస్తృతమైనది కదండీ!! అందులో వెనకబడిన జాతులున్నాయి. కొండజాతులున్నాయి. ఇవాళ వాళ్ళందరినీ విద్యాధికులుని చెయ్యాలి కదండీ!! మొత్తం తెలుగు సమాజం అభివృధ్ధి అప్పుడు కదా జరిగేది?
అసలు వాళ్ళకి తెలుగులో కూడా కాదు..వాళ్ళ వాళ్ళ సొంత మాండలికాల్లో విద్యాబోధన చేసి ప్రధాన స్రవంతిలో భాగం చేయాలన్నది చాలామంది భావన. తెలుగే సొంత భాషగా లేని వారికి కూడా జ్ఞానం అందుబాటులోకి రావాలంటే..ఇలాంటి సంస్కరణలు అమలుచేయాల్సిన జరూరు అవసరం ఉంది.
అందువల్ల మన ఆలోచనావిధానంలో మార్పులు రావాలి. ఎక్కువమందికి మేలు కలిగే ప్రణాలికల వైపు చదువుకున్న వాళ్ళు ఇవాళ దృష్టి పెట్టాలి కదా! గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈ ఆలోచనని అమలు పరచిన తొలితరం మేధావి. ఆయన “సవర జాతుల వారికోసం..” వ్యాకరణాన్ని “సవర భాష” లోనే రాసేరు. ఆయన ఈ పని చేసి చూపించిన తర్వాతకూడా మనం ఈ దిశగా మరొక్క అడుగు కూడా వెయ్య్లేకపోయాం!! దేశంలోని అనేక వెనుకబాటు తనాలకి అవిద్య ముఖ్యమైన కారణం!! వాదనకోసం వాదన చేయకూడదు. విజ్ఞానశాస్త్రం సైతం ఎక్కువ మందికి చేరువకావాలంటే మొట్టమొదటగా కనీసం మనం మాతృభాషలో బోధించాల్సిన అవసరాన్ని బలంగా గుర్తించాలి
ఎంతసేపూ “పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం” అన్నట్టుగా ఇలా ఇంగ్లీషు వైపు చూడటం సరైదేనా? నెమ్మదిగా..స్థిమితంగా ఆలోచించాలి మీలాంటివారంతా!!
ఇంగ్లీషుని అర్ధం చేసుకోవడం ఆ తర్వాతి సంగతి, ముందు కనీస పరిజ్ఞానం అనేకులకి అనుభవంలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రివిలైజ్ డ్ వర్గాలు ఇప్పటికైనా అర్ధం చేసుకోవడం ఎంతో అవసరం!! సర్వతోముఖాభివృధ్ధి అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ప్రపంచం నిజంగా విజ్ఞానం తోనూ సమ్యగ్ దృస్టితోనూ అప్పుడు మాత్రమే పురోగమిస్తుంది.
రమ.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Srinivas Nagulapalli గారి అభిప్రాయం:
11/01/2009 9:57 pm
Majority of Netwon’s works we know, other than Opticks, were first published in Latin, not German. Also, we do not require any one to study science and allied subjects in Telugu. All this effort seems only to make Science a little more available and accessible in Telugu also. It only adds and does not subtract any thing from any one. No loss or pain for any one, just gain and help for some one.
English howsoever helpful, neither seems to be a necessary condition, nor even a sufficient condition for progress of science, Hard to ignore huge strides in science and technology, including in space sciences by neighbouring China without much love lost for English.
_________
Regards
-Srinivas
డి. టి. ఏల్. సీ. – కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాల పై సమీక్ష గురించి Sai Brahmanandam Gorti గారి అభిప్రాయం:
11/01/2009 3:19 pm
ఈ క్రింది వాక్యం మీ సమీక్షా పద్దతినుండి ఎలా తప్పించుకుందోనని చాలా ఆశ్చర్యపోయాను.
“అన్ని విషయాలలో శాస్త్రీయ పరిజ్ఞానము, దృష్టి ఎక్కువ. భావావేశం తక్కువ. పాటలలో అనవసరంగా స్వరాలను లాగడం, ఆడంగి ధోరణులు పట్టవు.”
ఇలాంటి పదాలు సభ్య సమాజంలో, అందునా ఒక సాహితీ సభలో వాడడం విచారకరం. ఆడవాళ్ళంటే చాలా చులకన అభిప్రాయాన్ని కలగజేస్తాయి అభ్యుదయ రచయితలు ఇలాంటి పద ప్రయోగాలు చేయడం నిజంగా బాధాకరం..
బాలగోపాల్‌కొక నూలుపోగు గురించి jayaprabha గారి అభిప్రాయం:
11/01/2009 2:20 pm
బాలగోపాల్ మీద నాకు కోపం!!…జనాన్ని..జనం హక్కుల్నీ పట్టించుకునే తొందరలో తననితాను ఎంతో నిర్లక్ష్యం చేసుకున్నందుకు. బాలగోపాల్ ని ఇష్టపడే చాలామందిమీద నాకు కోపం[నాతోసహా..]..బాలగోపాల్ ని ప్రాణంతోనిలుపుకోవటం మనందరి..మరెందరి బతుకులకో..మరెన్నేళ్ళో ఎంతో అవసరమని గ్రహించలేనందుకు!. బాలగోపాల్ మీద నాకు కోపం!! తాను ప్రేమించే పౌరహక్కుల కోసం తాను మరెంతో అవసరమని నిజంగా అతను అనుకోలేకపోయినందుకు!!
ఈ అణచివేత దారులకందరికీ మరింత ధైర్యాన్నిస్తూ…ఇంత తొందరగా…ఇంత నిర్లక్ష్యంగా..నీ జీవితాన్ని అప్పుడే ఎందుకు దాటేసావని అడిగే అవకాశం కూడా మనకెవ్వరికీ అతను ఇవ్వలేదనే..నాకు ఇప్పుడు బాలగోపాల్ అంటే చాలాకోపం!! చాలా కోపం! చాలా చాలా దు:ఖం!
వెళ్ళిరావయ్యా బాలగోపాలా! ఏదో ఓ రూపంలో మళ్ళీ రావయ్యా!! ఇంత తొందరగా నిన్ను పోగొట్టుకోగల శక్తి లేని బలహీనులెందరో..నువ్వులేక ఈ దారుణ హింసాయుత లోకంలో బిక్కుబిక్కు మంటున్నారని .. నీతో ఎప్పటికీ ఇంక చెప్పలేమనే..ఎందరమో ఇలా… మౌనంగా మిగిలాం.. నిస్సహాయంగా మిగిలాం… కన్నీళ్ళతో…..
జయప్రభ.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి hareesh గారి అభిప్రాయం:
10/31/2009 11:41 pm

Hareesh