Compared to our times, the present generation has at its disposal several facilities on the Net to know about Ragas (and much else) at the click of a button. My own modest efforts to introduce the subject in Telugu in eemaata are such a source.
What should be remembered is that music can be understood better by listening to it constantly. Reading about it can only support such efforts.
ఆర్యు లారా,
అల్లసానిపెద్దన్న ఆసువుగా చదివి గండపెండేరం సంపాదించిన పద్యము…పూతమెరుంగులు…భారతీ వధూనికటి….బహుభంగ …..(నాకు పూర్తిగా గుర్తులేదు)… దయచేసి ఎవరైనా నాకు మెయిల్ చేయగలరా?
మీకు అనేక ధన్యవాదాలు
వేణుగోపాల్ avgpaul@gmail.com
‘క్ష’ రాసేటప్పుడు ‘ష’ వత్తు, ‘ష’ తో కూడుకున్న ఇతర సంయుక్తాక్షరాలలో ‘ష’ వత్తు కంటే భిన్నంగా ఉంటుంది. అక్షరమాలలో ‘క్ష’ ను ప్రత్యేకించి చేర్చడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చును.
How can we(this generation) will come to know about RAGA’s..
can you please give any links where the content will be available in telugu.
With Respect,
Krishna
కృతఙ్ఞతలు మోహనగారూ. “క్ష” ని సంయుక్తాక్షరముగా ఏ తెలుగు పండితుడుగాని, తెలుగులో పీ.హెచ్.డీ చేసినవారుగాని ఏకీభవించని నావాదనని మీరు సమర్థించారు. మరొకసారి ధన్యవాదాలు.
ఇదే రకంగా హిందీలో కూడ “క్ష”,”త్ర” లు కూడ సంయుక్తాక్షరాలైనప్పటికీ, ప్రత్యేకాక్షరాలున్నాయి. వీటికికూద మీరన్నట్లుగా ప్రత్యేక కారణాలు ఉండివుండవచ్చు.
విధేయుడు, జగన్నాథం.
శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని గూటాలకృష్ణమూర్తిగారు విదేశాంధ్ర ప్రచురణల పేర 80వ దశకంలోనే లండన్ నించి ప్రచురించారు. ఈ పుస్తకం తాలూకు ప్రత్యేకత మహాప్రస్థానం లోని గేయాలని శ్రీశ్రీ చేతిరాతతో ప్రచురించడం! ఇందులోని కొన్ని కవితలకి బాపు బొమ్మలు వేసారు. ఈ పుస్తకంతోపాటుగానే శ్రీశ్రీ స్వయంగా చదివిన మహాప్రస్థానం గీతాల ఆడియోకేసెట్ కూడా ఉంటుంది.
ఈమాట సంపాదకవర్గం గూటాల కృష్ణమూర్తిగారిని సంప్రదించి ఈ శ్రీశ్రీ ప్రత్యేక సంచికలో ఆ ప్రతినీ చేర్చి ఉంటే బాగుండేది.ఈమాట పాఠకులకి శ్రీశ్రీ చేతిరాత శ్రీశ్రీ గొంతుకనించి మహాప్రస్థానం .. రెండూ లభించి ఉండేవి..మరి ఆ ప్రయత్నం ఎందుకని జరగలేదో!?
అమ్మ ఉత్తరం గురించి Lakshmi Tulasi Ramineni గారి అభిప్రాయం:
01/15/2010 6:09 pm
చాలా బాగుంది . చాలా చాలా బాగుంది
కృష్ణం వందే జగద్గురుం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
01/15/2010 12:29 pm
Compared to our times, the present generation has at its disposal several facilities on the Net to know about Ragas (and much else) at the click of a button. My own modest efforts to introduce the subject in Telugu in eemaata are such a source.
What should be remembered is that music can be understood better by listening to it constantly. Reading about it can only support such efforts.
నాకు నచ్చిన పద్యం: మనుచరిత్రలో సాయంకాల వర్ణన గురించి A.Venugopal గారి అభిప్రాయం:
01/15/2010 2:04 am
ఆర్యు లారా,
అల్లసానిపెద్దన్న ఆసువుగా చదివి గండపెండేరం సంపాదించిన పద్యము…పూతమెరుంగులు…భారతీ వధూనికటి….బహుభంగ …..(నాకు పూర్తిగా గుర్తులేదు)… దయచేసి ఎవరైనా నాకు మెయిల్ చేయగలరా?
మీకు అనేక ధన్యవాదాలు
వేణుగోపాల్
avgpaul@gmail.com
శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి rsk గారి అభిప్రాయం:
01/14/2010 7:48 am
‘క్ష’ రాసేటప్పుడు ‘ష’ వత్తు, ‘ష’ తో కూడుకున్న ఇతర సంయుక్తాక్షరాలలో ‘ష’ వత్తు కంటే భిన్నంగా ఉంటుంది. అక్షరమాలలో ‘క్ష’ ను ప్రత్యేకించి చేర్చడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చును.
భవదీయుడు,
కారాశం
కృష్ణం వందే జగద్గురుం గురించి krishna గారి అభిప్రాయం:
01/14/2010 2:00 am
How can we(this generation) will come to know about RAGA’s..
can you please give any links where the content will be available in telugu.
With Respect,
Krishna
నింగి-నేల గురించి naren g గారి అభిప్రాయం:
01/13/2010 11:55 pm
ఆప్యాయంగా కప్పిన
ఆకుపచ్చని దుప్పటి
చాలా బాగుంది, రవిశంకర్ గారు. గ్లోబల్ వార్మింగ్ పుణ్యమాని,నిర్ధాక్షణ్యంగా మంచు తలగడలు కరిగి పోయి దుప్పటీ ని ముంచే పరిస్థితి రాకూడదని కూడా కోరుకుందాము.
నారాయణ గరిమెళ్ళ
శ్రీశ్రీ ఉపన్యాసం గురించి din గారి అభిప్రాయం:
01/12/2010 9:49 pm
itz really very nice sir
శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి jagannadham alapati గారి అభిప్రాయం:
01/11/2010 4:20 pm
కృతఙ్ఞతలు మోహనగారూ. “క్ష” ని సంయుక్తాక్షరముగా ఏ తెలుగు పండితుడుగాని, తెలుగులో పీ.హెచ్.డీ చేసినవారుగాని ఏకీభవించని నావాదనని మీరు సమర్థించారు. మరొకసారి ధన్యవాదాలు.
ఇదే రకంగా హిందీలో కూడ “క్ష”,”త్ర” లు కూడ సంయుక్తాక్షరాలైనప్పటికీ, ప్రత్యేకాక్షరాలున్నాయి. వీటికికూద మీరన్నట్లుగా ప్రత్యేక కారణాలు ఉండివుండవచ్చు.
విధేయుడు, జగన్నాథం.
కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
01/11/2010 12:50 pm
ఈ వ్యాసంలో ప్రస్తావించినదానికి సంబంధించిన అంశాలు భూమిక పత్రికలోని వ్యాసంలో కనిపిస్తాయి:
మరో ప్రపంచం పిలిచింది గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
01/11/2010 1:09 am
శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని గూటాలకృష్ణమూర్తిగారు విదేశాంధ్ర ప్రచురణల పేర 80వ దశకంలోనే లండన్ నించి ప్రచురించారు. ఈ పుస్తకం తాలూకు ప్రత్యేకత మహాప్రస్థానం లోని గేయాలని శ్రీశ్రీ చేతిరాతతో ప్రచురించడం! ఇందులోని కొన్ని కవితలకి బాపు బొమ్మలు వేసారు. ఈ పుస్తకంతోపాటుగానే శ్రీశ్రీ స్వయంగా చదివిన మహాప్రస్థానం గీతాల ఆడియోకేసెట్ కూడా ఉంటుంది.
ఈమాట సంపాదకవర్గం గూటాల కృష్ణమూర్తిగారిని సంప్రదించి ఈ శ్రీశ్రీ ప్రత్యేక సంచికలో ఆ ప్రతినీ చేర్చి ఉంటే బాగుండేది.ఈమాట పాఠకులకి శ్రీశ్రీ చేతిరాత శ్రీశ్రీ గొంతుకనించి మహాప్రస్థానం .. రెండూ లభించి ఉండేవి..మరి ఆ ప్రయత్నం ఎందుకని జరగలేదో!?
రమ.
ఆ ప్రయత్నం జరిగింది, కానీ ఫలించలేదు …[సం.]