సత్యానంద కుమార్ గారు,
మీ ప్రశంసకు ధన్యవాదాలు. మీ ప్రయత్నము బాగుంది. అనువాదము చాలా కష్టమైన ప్రక్రియ. మీకు తెలియంది కాదు. భావములో ఏ మాత్రము తేడా రాకుండా మీరు అనువదించారు కానీ ఇంగ్లీషు పదాలు తెలుగు వాక్య నిర్మాణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మీరు ప్రయోగించిన ఇంగ్లీషు పదాలు చాలా బాగున్నాయి. ఇంగ్లీషు వాక్య నిర్మాణం ప్రకారంగా మీరు దీన్ని మారిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయము. మీరేమంటారు?
ఇటు వంటి తెలుగు పత్రిక వుందని నాకు తెలియదు. 1999 నుండీ అంటె అసలు నమ్మశక్యంగా లేదు.మొదటి సారి చూడటం తటస్థించింది.చాల గొప్పగ ఉన్నది. శ్రీ శ్రీ మహా ప్రస్థానం బాపు బొమ్మలు, ఆ font లో అద్భుతం గా వుంది. మీకు నా కృతజ్ఞతలు.
శ్రీ శ్రీ కవితకి బాపు బొమ్మలు అద్భుతంగా వున్నాయి. రంగులు చాలా అందంగా ఉన్నాయి.
రాత్రి నృత్యం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
01/25/2010 12:59 am
ఇంద్రాణీ!! కవిత మాంఛి ఉత్సాహం గా ఉంది. బాగా రాస్తున్నావు.
రమ.
రాత్రి నృత్యం గురించి Ch J Satyananda Kumar గారి అభిప్రాయం:
01/24/2010 10:48 am
This poem’s English translation is given hereunder:
like rain of dark night
let music melt
let four shoulders meet
let all these trees rock
let our bodies cleave
let birds pair croon
let throats shriek in craze
let moon light dust raise
let feet soar and soar
amid dry leaves and misty fume
amid snake hisses and cricket screeches
whole night, whole night, whole night
ah there
dance, dance, dance!
తెలుగు పదాల ఉచ్చారణ, ఇతర సాంస్కృతిక విశేషాలను తరవాతి తరాలలో అవసరమున్నవారికి అందించడమనేది మన బాధ్యతే కనక త్వరలోనే ఇంటర్నెట్‌లో ఆడియో, వీడియోలకే ప్రత్యేకించిన పత్రికలు రావాలని ఆశిద్దాం.
ఔత్సాహికులు కనక ఇటువంటిది చెయ్యకపోతే మనకి మిగిలేవి సినిమాలే. ఇప్పటికే సంక్రాంతివంటి సందర్భాలకు ప్రవాసాంధ్ర సాంస్కృతిక ప్రదర్శనల్లో సినిమా పాటలు తప్ప మరొక సాధనం లేకుండాపోయింది. సినిమాపాటలన్నీ మంచివికావని అనుకోనక్కర్లేదుగాని చింతాదీక్షితులుగారి బాలభాష పద్ధతిలో కొన్ని ఆర్కైవ్స్ తయారుచేస్తే మంచిది.
గాలిపటం గురించి Ch J Satyananda Kumar గారి అభిప్రాయం:
01/23/2010 1:56 pm
మిత్రమా,
గాలి పటం కవిత చాలా బాగుంది. దాన్ని ఇంగ్లీషులో అనువదించి ఈ క్రింద ఇస్తున్నాను. museindia.com లో కూడా వేస్తాను రెండు దినాల్లో.
Don’t know why that kite is
Flying away skyward
Driven by western winds
Soaring high upward
In the past too while many kites
Like wing stretched birds
Like dashing planes
Zipped fast
In their flights to kiss the heavens
Somersaulting and rumbling
Here on land
despite losing spirits
Pooled-up all energies and
Stabilized their every movement..
In the revelry
Of reaching distant coasts, when
Left the hands that guided
Severed the umbilical cord
Drifted like dry leaves distanced from the tree branch
Lost vigor and blown away like torn waste paper pieces
Didn’t they caught-up in thorny bushes….?
మిత్రుడు
సత్యానంద కుమారు
Then why that kite is
exulting
Driven by western winds it is
exciting
గాలిపటం గురించి sameer గారి అభిప్రాయం:
01/27/2010 4:32 pm

01/27/2010 4:02 pm
చాలా బాగా చెప్పారు నారాయణ గారూ.
కలైన గోర్వెచ్చని పాట గురించి అరుణ గారి అభిప్రాయం:
01/27/2010 8:29 am
అలసి గూటికి చేరిన పక్షులు
రెక్కలు సరిచేసుకుంటూ సేదదీరేవి
దాలిలో మునగదీసుకున్న కుక్కపిల్లలు
చెవులాడించుకుంటూ చూస్తుండేవి
బోదెలో కప్పలో
గట్టుపైచేరి వళ్ళారబెట్టుకుంటుండేవి
మంచి పద చిత్రం
అమ్మ ఉత్తరం గురించి Akella Suryanarayana Murthy గారి అభిప్రాయం:
01/26/2010 7:38 am
చాలా బాగా చెప్పేరు ఉత్తరం గురించి. సున్నితమైన విషయం, హృదయానికి హత్తుకొనే విధంగా.
అభినందనలు
పాఠకులకు సూచనలు గురించి siva rama prasad గారి అభిప్రాయం:
01/26/2010 6:28 am
ఇటు వంటి తెలుగు పత్రిక వుందని నాకు తెలియదు. 1999 నుండీ అంటె అసలు నమ్మశక్యంగా లేదు.మొదటి సారి చూడటం తటస్థించింది.చాల గొప్పగ ఉన్నది. శ్రీ శ్రీ మహా ప్రస్థానం బాపు బొమ్మలు, ఆ font లో అద్భుతం గా వుంది. మీకు నా కృతజ్ఞతలు.
శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి siva rama prasad గారి అభిప్రాయం:
01/26/2010 5:58 am
శ్రీ శ్రీ కవితకి బాపు బొమ్మలు అద్భుతంగా వున్నాయి. రంగులు చాలా అందంగా ఉన్నాయి.
రాత్రి నృత్యం గురించి rama bharadwaj గారి అభిప్రాయం:
01/25/2010 12:59 am
ఇంద్రాణీ!! కవిత మాంఛి ఉత్సాహం గా ఉంది. బాగా రాస్తున్నావు.
రమ.
రాత్రి నృత్యం గురించి Ch J Satyananda Kumar గారి అభిప్రాయం:
01/24/2010 10:48 am
This poem’s English translation is given hereunder:
like rain of dark night
let music melt
let four shoulders meet
let all these trees rock
let our bodies cleave
let birds pair croon
let throats shriek in craze
let moon light dust raise
let feet soar and soar
amid dry leaves and misty fume
amid snake hisses and cricket screeches
whole night, whole night, whole night
ah there
dance, dance, dance!
Ch J Satyananda Kumar
Visakhapatnam
24-01-2010
కృష్ణం వందే జగద్గురుం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
01/23/2010 3:11 pm