కరెంటు తీగలకు అడ్డొచ్చానని కరుగ్గా నరికేశారు కొమ్మలని రంపం పెట్టి కోస్తుంటే కంపించింది  వళ్ళంతా అడ్డొచ్చిన ప్రతిదాన్ని తొలగిస్తారా? గడ్డుకాలం దాపురించింది  మీకు.

జుట్టును చెరుపుతుంది వర్షానికి ముందు గాలి ప్రియురాలు రంగురంగుల బంతులు పచ్చిక మీద పిల్లలు అలసిపోయారు. కుండీలో విరబూశాయి ఒకేరంగుపూలు బడిపిల్లలు ఎర్రని రోజాలను […]

కోల్పోవద్దు మరో అవకాశం రాకపోవచ్చు తిరిగి నీ కోసం.. మనసు విప్పి మాటాడడానికీ, ఒక మంచి మాటను చెప్పడానికీ, ప్రేమిస్తున్నానని తెలుపుతూ, ఒక సందేశం […]

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! ఈ సంచిక సెప్టెంబర్‌ 1 న రావలసింది. కాని సాంకేతికసమస్యల వల్ల ఇప్పటిదాకా కుదర్లేదు. ఇకముందు ఇలాటి సమస్యలు రాకుండా […]

ట్రంబుల్‌ స్టిక్నీ(Trumbull Stickney: 1874 – 1904) విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. క్రమశిక్షణ లో పెరిగాడు.హార్వర్డ్‌,పారిస్‌ లలో విద్యాభ్యాసం. సకల శాస్త్రాలను,సాహిత్యాలను పుక్కిటపట్టాడు. ప్రత్యేకించి […]

“అయినా లాభం లేదు. ఫ్లైట్‌ వెళ్ళిపోయింది” కౌంటర్లో మనిషి నిర్లక్ష్యంగా చెపుతూనే ఉన్నాడు. ఇటు తిరిగి చూస్తే ఫ్లైట్‌ గాల్లోకి ఎగురుతూ.. ఒక క్షణంసేపు […]

క్లుప్తంగా భవిష్యత్తులో కనుక్కోబడే టెక్నాలజీలు పొల్యూషన్‌ ని తీసేస్తాయనీ, మానవులకు అంతులేని ఎనర్జీ లభించేట్లు చేస్తాయనీ, ప్రకృతిని రక్షిస్తాయనీ, మనందరం కలలు కంటున్నాం. మన […]

ముందుగా మౌనం కావాలి నిరంతరం ఫౌంటెన్లా ఎగజిమ్మే ఆలోచనలు ఒక్కసారిగా లోపలికి ముడుచుకుపోవాలి. గత వర్తమానాల మధ్య లయాత్మకంగా ఊగేందుకు మనసొక తూగుటుయ్యాల కావాలి. […]

గీతాంజలి “నీవు” అనేది నాటి జ్ఞాపకం, “నేను” అనేది నేటి వర్తమానం నాటి జ్ఞాపకాల్లో నీతో నేటి వర్తమానాన్ని ఊహించా కాని నేటి వర్తమానంలో […]

ఇది “తమాషా దేఖో” ధారావాహికలో ప్రస్తుతానికి ఆఖరి భాగం. కథ పూర్తిగా పూర్తి కాకపోయినా ఒక నడిమి మజిలీ చేరింది. కనకప్రసాద్‌ ముందుముందు మళ్ళీ ఇక్కడినుంచి మొదలుపెట్టి నిజమైన ముగింపుకి చేరుస్తారని ఆశిస్తాం.

తెలుగు సాహిత్యంలో ఇలాటి ప్రయోగాలు చాలా అరుదు. పాత్రల్ని, స్థలాల్ని, వర్తమానసమాజాన్ని ప్రతిబింబించటంలో ఈ ధారావాహిక గురజాడ వారి “కన్యాశుల్కం” వారసత్వం తీసుకున్నదని మా విశ్వాసం. ఇలాటి రచనను “ఈమాట”లో ప్రచురించటానికి అవకాశం కలిగించిన శ్రీ కనకప్రసాద్‌కి మా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ సంచికకు సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. 1. తానా కథాసాహితి 2001 కథానికల పోటీలో విజేతలైన మూడు కథల్ని ఈ సంచికలో ప్రచురిస్తున్నాం. ఈమధ్య […]

1. శ్రీ గణనాథుని చరితము వాగర్థములందగింప వ్రాయగ నెంచీ నాగోపవీతధారుని యోగధ్యానంబుసల్పి యోచింతు మదిన్‌. 2. భక్తుల కోర్కెలు దీర్చగ శక్తికి మించిన వరములొసంగే […]

చిక్కబడిన చీకటిలాంటి నిశ్శబ్దం. గోడ పక్కన ఎండిపోయిన నాలుగైదు అరటి తొక్కలు. మూలగా చెత్తకుప్ప లోంచి బయలుదేరిన  చీమలబారు వంటింటి గుమ్మం మీదెక్కి, మలుపుతిరిగి, […]

ప్రసిద్ధ ప్రపంచకవితల పరిచయం ఇటీవలి కాలంలో ఇతర భాషల్లో వచ్చిన గొప్పకవిత్వాన్ని పరిచయం చేయడం ఈ శీర్షిక ఉద్దేశం. అలజడి,సంఘర్షణా,జీవితాన్ని అతలాకుతలం చేసే అనుభవాలు,అన్నీ […]

కొడుకలా అంటాడని కలలో కూడా అనుకోలేదు రామిరెడ్డి. ఆ మాటలు విన్నప్పటి నుంచి మనసు మనసులో లేదతనికి. తన నెవరో పాతాళానికి తొక్కుతున్నట్లు, గుండెను […]

తన ముందున్న గుంపును రెండు చేతుల్తోనూ పక్కకు తొలగించుకుంటూ కంపార్టుమెంటు గేటు ముందుకెళ్ళి “సంజీవీ! .. సంజీవీ!” అంటూ మరోసారి అరిచాడు జానీ. “జానీ […]

ఒక్కోసారి, ఒక చిన్న ప్రశ్న చాలు ఎండావానలకు చలించని బండరాళ్ళను తలపించే మన మనుగడకు అర్థం మనమే వెతుక్కోవడానికి… చప్పుడు చేయని చెరువులో చలనం […]

(ఈ వ్యాసం తయారుచేసింది మొదట “తానా 2001 నూవనీర్‌” కోసం . కొన్ని మార్పులు, చేర్పులతో ఇప్పుడు ఇక్కడ ప్రచురిస్తున్నాం. ) తెలుగువాడి జీవనాడి […]