నేనెప్పుడూ బందీనే. ఎంత స్వేచ్ఛగా ఉందామనుకొన్నా ఏదో ఒక తీగ కాలికి చుట్టుకొంటుంది. అండమాన్‌ ఆకాశం నీలంగా మెరిసిపోతుంది.సముద్రం నాలాగే అశాంతిగా కదులుతోంది. బీచ్‌ […]

“ఇప్పుడేం చెప్పమన్నావు. ఏభయ్యేళ్ళ కిందటి మాట. అప్పుడు లాహోర్‌ లో ఉన్నాను కదా Tribune కి సబెడిటర్‌ గిరీ. నాకు బాగా జ్ఞాపకఁవేను. మా […]

గూడు వదలాలంటే భయం అడుగు వెయ్యాలంటే భయం ఎవరికో ఎక్కుపెట్టబడ్డ బాణం గుండెల్లో గుచ్చుకుంటుందని కాదు నిన్నటిలా ఎగరాలంటే భయం నింగి నీలంలో ఈదాలంటే […]

కరెంటు స్టౌలతో వంట తెచ్చింది నాకు పెద్ద తంటా బొట్టుపెట్టుకోవాలో లేదో డైలమా డ్రైవింగ్‌లో మొదలు పెట్టాను ఓనమా పతిదేవుడే ప్రథమగురువు అప్పుడే మొదలైంది […]

[యుజీనియొ మొంటాలే  (Eugenio Montale – 1896-1981 )ఆధునిక కవుల్లో అగ్రగణ్యుడిగా గుర్తించారు. పలువురు ఇతన్ని డాంటే తో పోలుస్తారు. గాయకుడు కాబోయి కవి అయ్యాడు. […]

చలిలో పొగమంచులో ఎన్నిసార్లు నీకోసం స్టేషన్లో ఎదురుచూడలేదు, పచార్లుచేస్తూ, దగ్గుతూ ఆ దిక్కుమాలిన దిన పత్రికలు  కొంటూ గ్యూబా సిగరెట్లు కాలుస్తూ(తర్వాత వీటిని తలలేని […]

అతడు కోట్ల తెలుగుల ఎద అంచుల ఊగిన ఉయాల తీయని గాంధర్వ హేల గాయకమణి ఘంటసాల     సి.నారాయణరెడ్డి ఘంటసాలవారి కమనీయ కంఠాన పలుకనట్టి రాగభావమేది! […]

తెలుగుసాహిత్యాన్ని ద్విపద, ప్రబంధము, శతకము, యక్షగానము మొదలైన ప్రక్రియల్లాగే అనేకార్థ కావ్యాలు కూడ అలరింపజేసాయి. రెండర్థాలు వచ్చే కావ్యాలు ద్వ్యర్థి కావ్యాలు. మూడర్థాలు వచ్చేవి […]

కాల సంబంధానికి ఒకసారి తిరిగి వెళ్ళినట్టయితే, ప్రాచీన సాహిత్యంలో అప్పటి కవుల దృక్పధం ఎలా ఉండేదంటే (అంటే అటు సంస్కృత సాహిత్యంలో కాని లేదా […]

“ఆకులోఆకునై” కాలమ్‌ గా “ఆంధ్రప్రభ దినపత్రిక” లో వచ్చిన వ్యాసాలను సంకలించి అందమైన పుస్తకంగా తీసుకువచ్చారు వీరలక్ష్మీదేవిగారు. ఇందులోని వ్యాసాలు మల్లెపూవుల మీద నిలిచిన […]

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! అనుకోని అనేకమైన సాంకేతికమైన ఇబ్బందుల నుంచి బయటపడి కొత్త చిరునామాతో మీముందుకు వస్తోంది ఈ సంచిక. ఇప్పుడు “ఈమాట” కు […]

“You are fair”  అన్నాడు పెదనాన్న. మరణించేవాడి కృతజ్ఞతాభావం నాకు అవసరమా? ఆస్తి తగాదాల్లో విడిపోయాం.తర్వాత నేను పెదనాన్న మొహం చూడలేదు. చావు బ్రతుకుల్లో […]

ఇంటిమీద అప్పుచేసి ఇంటర్నెట్‌ స్టాక్‌లు కొన్నవాడిలా వెలవెలబోతున్న మొహంతో కొండమీంచి సముద్రంలోకి దూకేస్తున్నాడు సూర్యుడు. ఇంటికొస్తూ ఆ దృశ్యం చూస్తోన్న శ్యాం కుమార్‌ మనసులో […]

అమెరికా వచ్చిన కొత్తల్లో ఉద్యోగంలో నిలదొక్కుకోవడంలో పడి అంతగా పట్టించుకోని విషయం ఒకటి ఈమధ్య లాం (గోపాలం) మనసుని వేధిస్తోంది. దానిక్కారణం పిల్లలు పెరుగుతూంటే […]

ప్రతి రోజు లానే సూర్యుడు అందరూ అనుకునే విధంగానే తూరుపు దిక్కు లోంచి లేచి, అపార్మ్టెంటు అద్దాల్లోంచి,”ఈ ఇంట్లో వాళ్ళు లేచారా?” అనుకుంటూ తొంగి […]