పచ్చటి వలపన్ని పగలంతా ఎదురుచూసింది వొంటి కాలి మీద కొంగ జపంతో చెట్టు మాపటేళకు వచ్చి వాలి ఇరుక్కుపోయింది పిట్టలగుంపు ఒకటే గలగలలు కాటుకపిట్టల […]

నక్షత్రాల్ని చూసుకుంటూ నక్షత్రాలు ఒరుసుకుంటూ పోతున్న నదుల్ని ఓర్చుకుంటూ కొండలు ఒకరినొకరు తరుముకొంటూ సూర్యుడు చంద్రుడు అదృశ్యంగా అన్నింటిని తాకుతున్న గాలి తనలో తాను […]

సమయం ఎక్కువగా లేదు కిరణాలు కిరణాలుగా దొరికే వెలుగులతో ఈ చీకటి గుహల్నింక తవ్వలేను. దేనికేదో తెలియని తాళాల గుత్తితో లెక్కలేనన్ని చెరసాలల్ని తెరవలేను. […]

1. నేటి కవిత్వం తీరుతెన్నులు “ఈ మాట” సంపాదకులు నేటికవిత్వం గూర్చి రాయమని ఒకసారి సూచించారు. ఇండియా నుండి స్నేహితుడు వస్తుంటే, విశాలాంధ్రలో కనిపించిన […]

నాలో ఎగిరిపోతున్న ఆలోచనల్ని కాగితం మీద పెట్టడం కష్టమే కానీ ప్రయత్నిస్తాను. నా ఆలోచనల తోటలో, నువ్వొక జోరీగలా నన్ను పదే పదే తీయగా […]

మొహం పైకెత్తి ఆకాశంలోకి తేరిపార చూస్తూ వస్తున్న ఆంజనేయులును చూసి “నువ్వెంత పెద్ద ఇల్లు కట్టిస్తున్నా మరీ అలా పైకి చూసి నడవక్కర్లా!” అన్నాడు […]

అతన్ని పలుకరించాలంటే బిడియం అడ్డొచ్చింది. ఎప్పుడూ లేనిది కొత్తగా మనసులో ఏదో భయం. తను చాలాసేపే ఎదురుచూసింది. కానీ అతనిలో ఏమీ కదలిక లేదు. […]

(శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఆగష్ట్‌ 10న డెట్రాయిట్‌లో ఒక సభలో చేసిన ప్రసంగ వ్యాసమిది. శ్రీకాంతశర్మ గారు సంస్కృతాంధ్రాల్లో బాగా పరిచయం […]

సూతమహాముని శౌనకాది మునులకు డాట్కామ్మాయా ప్రభవమును, తన్నివారణోపాయంబును ఇట్లని చెప్పదొడంగెను. పూర్వము త్రేతాయుగంబున మహావిష్ణువు అసుర సంహారార్ధియై శ్రీరామచంద్రమూర్తిగా నవతరించి యుండెను. తపస్వియు పరాక్రమవంతుండును […]

హృదయవాదీ మానవతావేదీ కథకుడైతే అతని కంట పడ్డ లోకరీతులూ, వెంటపడ్డ రాగద్వేషాల ఫణితులూ ఎలాటి రూపం పొంది, ఎటువంటి ఫలితాల్ని ఇస్తాయో ఈ “బొంబాయి […]

నడు, నడు తొందరగా. టైమై పోతోంది బాసుతో మీటింగుకి. ఇంకా కొన్ని రిజల్స్టు ప్రింట్‌ చెయ్యాలి. తొమ్మిదింటికల్లా .. ఆవిడ .. అబ్బా, పోట్లు […]

నిరాద్‌ చంద్ర చౌదరి, రాజారావు ఇరవయ్యవ శతాబ్దపు భారతీయ ఆంగ్ల రచయితలు. ఇద్దరూ పాత తరం రచయితలు. నిరాద్‌ బాబు 1999లో, తన నూట […]

విస్ఫోటనమైతే మనకివాళ కనిపిస్తోందిగాని ఈ చుక్క పగిలి చాలా రోజులయ్యింది స్వర్గానికి అడ్డదారి వెతుకుతూ మనం కాగితప్పడవలెక్కినప్పుడే ఈ కుట్రకి వ్యూహరచన జరిగింది గాలిపటంలా […]

అప్పట్లో కళ్ళలో స్వప్న మాలికలు. గుండెలో భావుకత్వపు డోలికలు. బ్రతుకొక పాటగా క్షణమొక కవితగా కాలం కలస్వనోస్ఫాలిత సంగీతమై మాధ్వీక మాధుర్యమై సాగిపోయేది. ఎన్ని […]

ఆహా అనంతాల అరుగు పైకి ఆనందంగా ఎగిరిపోదామని విమానం ఎక్కిన రోజు రామన్నాయి కాబోలు ఊపిరీ, ఉదరం హోరుపెట్టి మరీ. మూయలేని చెవులలోంచి పారిపోదామని […]

చటుక్కున ముందుకుపోతూ కనపడని లక్ష్యాన్ని అందుకోవాలని తాపత్రయం అందరూ అందరికన్న ముందుకు పోవాలని! కొందరైన వెనక్కి తగ్గాలా!? అందుకే అందరు ఆగిపోయారు.

ఎగిరిన ప్రతిసారి క్షేమంగా దిగేవి విమానాలు కావు శాశ్వతంగా పట్టాలమీదే పయనించేవి రైళ్ళు కావు ఆహ్లాదం నుండి ఆనందం నుండి ప్రమాదం లోకి జారడానికి […]