గడినుడి-58 సమాధానాలు

అడ్డం

  1. ఒకటికి రెండైతే కన్నుపొడుచుకుని చూడండి, ఏమైనా కనిపిస్తుందేమో (6)
    సమాధానం: అంధతమసము
  2. హిందీ సినిమాల ఖిలాడీహీరో యొక్క స్వర్గము (6)
    సమాధానం: అక్షయలోకము
  3. పద్యం మొదలు ప్రయత్నించేవాడు ఋషి (2)
    సమాధానం: యతి
  4. స్వర్గమే అని తేల్చి చెప్పాలా? (2)
    సమాధానం: దివే
  5. రెప్పవేయకుండా చూస్తేనే తెలుస్తుంది మీనులో దివిజులో (4)
    సమాధానం: అనిమిష
  6. పిల్లకాలువల ఉపమామనది (4)
    సమాధానం: ఉపనది
  7. పూర్వాపరాలు చూడకుండా ఇస్తే కుత్తుకకంటగలదు, జాగ్రత్త (4)
    సమాధానం: పూచీకత్తు
  8. ఆనందకరము అన్నమయ్య (4)
    సమాధానం: నందకము
  9. చివర లేని కలతపడు (3)
    సమాధానం: కాడుప
  10. యమ ఉపమమున పెళ్ళిఏర్పాటు (6)
    సమాధానం: ఉపనయనము
  11. లచ్చిందేవి జనకుడు రత్నగర్భుడు (6)
    సమాధానం: సిరిగన్నతండ్రి
  12. కావేరి కాదు..చెడ్డవాడు (3)
    సమాధానం: కావైరి
  13. ఏమిది? కళింగాంధ్రమా? (2)
    సమాధానం: ఎంది
  14. మనసరసిజయుడా మరుడు (4)
    సమాధానం: మనసిజ
  15. అటు మీసమక్షంలో ఆమోదమేకద (4)
    సమాధానం: దమీకమో
  16. కొండనితిప్పలేము కనక కొండదొరని తిప్పండి (4)
    సమాధానం: జుగరాన
  17. అరకలు విసిరిన సగంపువ్వు (4)
    సమాధానం: అరవిరి
  18. చోరధనం లోపించినది (2)
    సమాధానం: లుప్తం
  19. చివరకత్తిరిస్తే యముడు పావువంతా? (2)
    సమాధానం: కాలు
  20. సీతారామశాస్త్రి గారు మీటిన తూరుపువీణ (6)
    సమాధానం: ప్రాగ్దిశవీణియ
  21. కొరోన వలన యానములేక రెక్కలుముడుచుకున్న పక్షులు (6)
    సమాధానం: లోహవిహంగాలు

నిలువు

  1. అంబగతి గౌరి (2)
    సమాధానం: అంతి
  2. తమ అర్జననిచూపుడు (3)
    సమాధానం: తర్జని
  3. యోచనా, కమల – – – (3)
    సమాధానం: లోచన
  4. మొదలులేక ముసలిదైన వెన్నెల (2)
    సమాధానం: ముది
  5. ఈ మహాపట్నం యముడిదా? (6)
    సమాధానం: యమహానగరి
  6. తలలేని అర్జునుడి అంజనమే నాగారి (6)
    సమాధానం: జనమేజయుడు
  7. వడి గల టి.నగర్ చెన్నపట్నానిదా? అమరలోకానిదా? (6)
    సమాధానం: వేగంటినగరి
  8. అటూ ఇటూ అయినా సంపూర్ణం (4)
    సమాధానం: అటముపూ
  9. విశాఖలో ఒత్తు షరామాములుగా భాగస్వామ్యం (4)
    సమాధానం: షరాఖత్తు
  10. పోల్చదగినదే, తినతగ్గది కాదు (4)
    సమాధానం: ఉపమానం
  11. విరిసెనటదిగో మనశిరీషము (4)
    సమాధానం: దిరిసెము
  12. ధనముకోరి పడతి (3)
    సమాధానం: కాముకా
  13. లేతదేకాని ఉసిరి కాదు (3)
    సమాధానం: పసిరి
  14. అటు తిరిగిన ఆడకర్కటం? (2)
    సమాధానం: డ్రిఎం
  15. పొగడపచ్చఫణములుపదినూర్లు (6)
    సమాధానం: వేయిపడగలు
  16. జయను భారతంగా మార్చినవాడు (6)
    సమాధానం: వైశంపాయనుడు
  17. పదివారాలు ఆత్రములిటు సతతముపడనేల? (6)
    సమాధానం: దివారాత్రములు
  18. ఇలా నిండు నూరేళ్ళు జీవించాలన్నది దీవన (4)
    సమాధానం: మహారాజు
  19. సీరియల్ పూర్తిగా అర్ధమవాలంటే ఈ కథకూడా చెప్పాలి (4)
    సమాధానం: జరిగిన
  20. అటునుంచి చిన్నబోయిన గోతతి (4)
    సమాధానం: దమంలఅ
  21. ఇటీవల వివాదస్పదమైన మంగ్లీ పాటలో పరపతి గలవాడు (4)
    సమాధానం: మోతెవరి
  22. దశతిరిగినపప్పు (3)
    సమాధానం: గనశ
  23. పింగళి వారి దృష్టిలో ఇది కూడా సుఖమేనా? (3)
    సమాధానం: విరహం
  24. తలకిందులైన అవాప్తం (2)
    సమాధానం: ప్తంప్రా
  25. పద్యానిదైతే పాదం, మనదైతే ఇదే (2)
    సమాధానం: కాలు