[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- మామిళ్ళరేవు
సమాధానం: గోవా
- సనాతనాధునాతనా సంగీతంలో దరువు
సమాధానం: తనా
- భాస్కరుని ముద్దు పేరు
సమాధానం: సూరీడు
- వాడు బ్రతుకనేర్చిన వాడు
సమాధానం: గడుసు
- గొంతుకలో పచ్చి వెలక్కాయ
సమాధానం: జీర
- కొందరి మాటలు
సమాధానం: కటువు
- జాతరగాలుల ప్రారంభస్థలం
సమాధానం: జాగా
- చేసి చాయం గలది
సమాధానం: విన్నపం
- అత్యున్నతికి హేతువు
సమాధానం: పతనం
- జైల్ సింగ్ కేంద్ర కాబినెట్ లో తల లేని పి. వి.
సమాధానం: దేశాంగమంత్రి
- ఖనిజం
సమాధానం: బంగారు
- నీరం నీరజం
సమాధానం: కమలం
- పంచమం చక్కెర
సమాధానం: దార
- మూషికాలయం
సమాధానం: కలుగు
- చూసేది కన్నుకాదు
సమాధానం: రుచి
- తలపడు
సమాధానం: డీకొను
- గొడ్డులో లేదు, గొడ్లలో వుంది
సమాధానం: లావత్తు
- మంతరంలో సిరి
సమాధానం: నడు
- గడియారంలో వెంట్రుక
సమాధానం: బిస
నిలువు
- ఒక మహమ్మదు
సమాధానం: గోరీ
- భాష సజీవం
సమాధానం: వాడుక
- లాట లేకున్నా ఉన్నా కలహం
సమాధానం: తగవు
- 24 గంట దేశం
సమాధానం: నాడు
- గజాష్టకంలో కవి
సమాధానం: సూరన్న
- ఒకనాటి పత్రిక, ఈ నాటి సినిమా
సమాధానం: సుజాత
- ప్రాణం వున్నంతవరకే
సమాధానం: జీవి
- పడకటిళ్ళలో నిలువుటద్దాల లోవుంటాయి
సమాధానం: టుగాగమాలు
- వినిపించనిది మరీ మధురం
సమాధానం: గానం
- వరాహ నది
సమాధానం: పందేరు
- ఒకనాటి 7
సమాధానం: పత్రిక
- రంగస్థ నటుని ఇంటి పేరు
సమాధానం: బందా
- వాడు కలిగించేది, వినోదం
సమాధానం: గారడీ
- గాలి, వేలుపు
సమాధానం: మరుత్తు
- ఇంగ్లీషు తిండికి క్రికెట్ లో బ్రేకు
సమాధానం: లంచి
- తిలకించండి
సమాధానం: కనుడు
- సాదీస్తాన్
సమాధానం: గులాబి
- సాగితేనే సిద్ధి
సమాధానం: కొన
- పిట్ట వాగుతుంది.
సమాధానం: వస